Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్ టన్ ఫ్యాషన్: స్టైలిష్ లుక్
ప్రతి ఒక్క అమ్మాయి తను యువరాణిలా ఉండాలని కలలు కంటుంద. అయితే ఆ కలలను ఏఒక్కోర సొంతం చేసుకుంటారు. ఆ కలను బ్రిటిష్ యువరాణి సొంతం చేసుకుందనే చెప్పాలి. కేట్ మిడిల్ టన్ లేదా కాథరిన్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్, మరియు ఆమె యొక్క ఫ్యాషన్ స్టైల్ ఖచ్చితంగా బ్రిటిష్ రాయల్ ఫ్యామిలికి తగ్గట్లుగా ఉంటుంది.
కేట్ మిడిల్ టన్ ఫ్యాషన్ స్టైల్ మరియు డ్రెస్సులు చాలా కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ ఒక కొత్త ట్రెండ్ ను తలపిస్తుంది. ఆమె ఏమి ధరించినా కూడా స్టైలిష్ గా కనబడేలా మ్యానేజ్ చేస్తుంది. ఈ రోజు జనవరి 9, 2014న బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్ టన్ బర్త్ డే. కేంబ్రిడ్జి ప్రభుపత్నిగా తన అందాన్ని స్టైలిష్ గా కనబరుస్తుంది . 2013సంవత్సరం ఈ రాయ్ ఫ్యామిలికి ఒక ప్రత్యేకమైన సంవత్సరం. బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌విలియమ్, ఆయన భార్య కేట్ మిడల్టన్‌లకు ఒక బాబు జన్మించాడు. బ్రిటన్ రాజవంశంలో భవిష్యత్ రాజు జన్మించారనే వార్తలతో రాజకుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
కేట్ మిడల్ టన్ ఎప్పుడు ఒక సాధరణ స్టైల్ ను మెయింటైన్ చేస్తుంది. 2013లో కొన్ని ఈవెంట్స్ లో కొన్ని అకేషన్స్ లో ఫ్యాషనబుల్ గా కనిపించింది. మరి మీరు కూడా కేట్ అందాన్ని చూసి ఎంజాయ్ చేయాలంటే క్రింది ఫోటోలను క్లిక్ చేయండి. వివిధ ఈవెంట్స్ కు ఒకే రకమైన స్టైల్లో కనిపించిన కేట్ మిడిల్ టన్, కొన్ని ఈవెంట్స్ కు పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనిపించింది.

రోనాల్డ్ మౌరెట్:
లండన్ లో ప్రీమియర్ ఆఫ్ మండాలా ఈవెంట్ కు: కేంబ్రిడ్జ్ డ్యూక్ ప్రిన్స్ విలియమ్స్ మరియు కేథరీన్ మిడిల్ టన్ ఇద్దరూ జంటగా ఇలా కనిపంచారు. కేట్ మిడిల్ టన్ ఒక క్రీమ్ కలర్ సాధా రోనాల్డ్ మౌరెట్ ను ధరించింది. ఈ డ్రెస్ మోకాలి వరకూ స్లిట్ ఉంది.

రాయల్:
రాయల్ యువరాణి కేట్ మిడిల్ టన్ రీగల్ బ్లూ బటన్ కోట్ ను ధరించింది . అలాగే బ్రౌన్ కలర్ కర్లీ హెయిర్ ను కవర్ చేస్తు ఒక సాదా బ్లాక్ కలర్ హాట్ మరియు చేతులకు కోబార్ట్ మరియు బ్లాక్ కలర్ గ్లౌజు రాయల్ లుక్ ను సంపూర్ణం చేసింది.

బర్డీ ఉలెన్ జాక్వార్డ్ డ్రెస్:
కేట్ మిడిల్ టన్ బర్డీ ఉలెన్ జాక్వార్డ్ డ్రెస్ ను రెండు సందర్బాల్లో కనిపించింది

ఎర్డమ్ డ్రెస్:
కేట్ మిడిల్ టన్ ఒక నేవీబ్లూ కలర్ లేస్ డ్రెస్ లో అందంగా కనిపించింది. ఈ సిసిలి డ్రెస్స్ ను కెనడియన్ డిజైనర్ ఎర్డిమ్ డిజైన్ చేశారు.

బ్లూ ఎర్డిమ్ డ్రెస్:
ఇది మరో ఎర్డిమ్ డ్రెస్. బ్రిటన్ యువరాణి కెట్ మిడిల్ టన్ ఎర్డీ లేస్ మరియు స్లైట్లీ స్లిట్ నీ లెగ్త్ డ్రెస్ అందంగా ఉంది.

ఎలీమా విక్స్స్టెడ్ డ్రెస్:
కేట్ మిడిల్ టన్ ఒక విలీమా విస్టెడ్ డ్రెస్ ఒక ఒక మంచి వెటర్నటి డ్రెస్ లో చాలా ఫ్యాషనబుల్ గా కనబడుతున్నది.

మాక్స్ మర:
లేబుల్ మాక్స్ మరా డ్రెస్ లో తను గర్భంతో ఉన్నప్పటి స్టిల్ ఇది. కేట్ మిడిల్ టన్ యొక్క మొదటి పబ్లిక్ అప్పీయరెన్స్.

ఎమీలియా విక్స్టెడ్:
2012 మరియు 2013 పారెడ్ డే రోజున కేట్ మిడిల్ టన్ గ్రీన్ కలర్ ఎమీలియా విక్స్ టెడ్ కోట్ ను ధరించింది.

వైట్ రోనాల్డ్ మౌరట్ గౌన్:
కేట్ మిడిల్ టన్ ధరించిన ఫ్యాషనబుల్ డ్రెస్సుల్లో ఇది ఒక ఫ్యాషనబుల్ డ్రెస్. వైట్ రోనాల్డ్ మౌరట్ గౌన్లో అద్భుతంగా ఉంది.

జెన్నీ పాకమ్ గౌన్:
లండన్ ఒలింపిక్స్ సమయంలో కేట్ మిడిల్ టన్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించింది.



Click it and Unblock the Notifications