Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాట్ లేడ్ కిమ్ కర్ధాషియన్ బ్రాలెస్ గా ప్యారిస్ రోడ్లలో హీట్ పుట్టిస్తోంది
హాలీవుడ్ నటి, టీవి స్టార్ కిమ్ కర్ధాషియన్ కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లైనా 33ఏళ్ళ కిమ్ కర్ధాషియన్ ఇప్పటికీ చూడటానికి చాలా సెక్సీగా కనబడుతుంది. రీసెంట్ గా తన బేబీతో పాటు, న్యూయార్క్ సిటిలో హాటెస్ట్ గా కనిపించింది. ఆమె సెయింట్ లారెంట్ టక్సీడో జాకెట్ ధరించి, బ్రాలెస్ గా డ్రెస్సు ధరించి మరోసారి తన ఫ్యాన్స్ కు అందాలు ఆరగింపు చేంది. మరి హాట్ లేడీ కిమ్ కర్ధాషియన్ బ్రాలెస్ ఫోటోలు...

కిమ్ కర్ధాషియన్ సెయింట్ లారెంట్ డ్రెస్సులో
ఇటువంటి స్కిన్ షో మరియు రివీలింగ్ డ్రెస్సులను ధరించడంలో డేర్ నెస్ కలిగినది కిమ్ కర్ధాషియన్ న్యూయార్క్ సిటిలో ఈ సడెన్ గా ప్రత్యక్షమైనది.

బ్లాక్ సూట్ లో కిమ్ కర్ధాషియన్
కిమ్ కర్ధాషియన్ చాలా అరుదుగా బ్లాక్ సూట్స్ ను ధరిస్తుంటుంది. అయితే ఈ బ్లాక్ సూట్ లో బ్రాలెస్ గా చూసిన వారికి కొత్తగా అనిపిస్తున్నది.

కిమ్ కర్ధాషియన్ బ్రాలెస్ గా
హాట్ లేడి ఎప్పుడూ హాట్ ఫోటో సూట్స్ తో , ఆమె అందంతో మతి పోగొట్టే విధంగా డ్రెస్పులను ధరించడం కిమ్ కర్ధాషియన్ కు కొత్తేమి కాదు. అదే విధంగా బ్రాలెస్ కిమ్ కర్ధాషియన్ కు కొత్తగా ఏమి అనిపించలేదు.

కిమ్ కర్ధాషియన్ :
తల్లైన తర్వాత కూడా ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో కిమ్ కర్ధాషియన్ తన సెక్సీ అందాలతో ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఫోటోలో పెళ్ళికి ముందు తీసుకొన్నప్పటి ఫోటో మరియు తల్లైన తర్వాత ప్రస్తుత పోటో రెండూ ఒకే విధంగా ఉన్నాయి. ఫర్ ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తోంది.

కిమ్ కర్ధాషియన్ న్యూలుక్
రీసెంట్ గా మిస్టర్స్ వెస్ట్ కిమ్ కర్ధాషియన్ న్యూయార్క్ సిటీలో రాక్ చేసింది. కిమ్ కర్ధాషియన్ న్యూలుక్ తో మత్తుకళ్ళకు సిల్వర్ ఐలైనర్ మరింత ఆకట్టుకొనే విధంగా ఉంది. బుగ్గలు పింక్ కలర్ లో పెదాల న్యూడ్ లిప్ స్టిక్ ఫర్ ఫెక్ట్ గా కనిపించింది.

ప్యారిస్ లో కిమ్ అండ్ కన్యే
బ్రాలెస్ గా కిమ్ కర్ధాషియన్ మరో ఫోటో ఇది. పెన్సిల్ టైట్ స్కర్ట్ లో మరింత సెక్సీగా కనిపించేలా ధరించింది.

బ్రాలెస్ డ్రెస్సులో
బ్రాలెస్ డ్రెస్సులో తన ఫియాన్సీతో ఇలా ప్యారిస్ స్ట్రీట్ లో ఫోటో గ్రాఫర్లకు పనిపెట్టింది. టైట్ గా ఉండే బెర్రీ పింక్ కామిసోల్ డ్రెస్ లో తన ఎద అందాలు ఎగిసిపడుతూ చూపర్లను ఆకట్టుకొనేలా చేసింది.



Click it and Unblock the Notifications