Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో సెక్సీగా కనిపించిన శ్రియ
లాక్మే ఫ్యాషన్ వీక్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. మోడల్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రెటీలతో ఈవెంట్ మరింత కలర్ఫుల్ గా కనబడుతున్నది. లాక్మే ఫ్యాషన్ వీక్ నిన్నజరిగిన ర్యాంప్ వాక్ లో సెలబ్రెటీలు ఎక్కువగా లేరు. ఈ రోజు లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 డే3న ఇప్పటి వరకూ షో స్టాపర్స్ గా ఎవరూ లేరు. అయితే ప్రస్తుతం ర్యాంప్ వాక్ చేస్తూ మరికొంత మంది సెలబ్రెటీలు ఆకర్షిస్తున్నారు. లాక్మే ఫ్యాషన్ వీక్ డే3న ర్యాంప్ వాక్ లో మనకు తెలసిన సెలబ్రెటీలు మరియు మనకు తెలిసిన కొన్ని కలెక్షన్స్ ను చూస్తున్నాము. సౌత్ ఇండియన్ యాక్టర్స్ శ్రియా లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 ర్యాంప్ వాక్ లో శశికాంత్ నాయుడు కలెక్షన్స్ ను ప్రదర్శించింది.
సౌంత్ ఇండియన్ యాక్టర్స్ అయిన శ్రియ, ఒక స్టన్నింగ్ ఫ్లవర్ డిజైన్ శారీతో ర్యాంప్ వాక్ చేసింది. డిజైనర్ శశికంఠ నాయుడు డిజైన్ చేసిన ప్రతి ఒక్క డిజైన్స్ సాధరణంగా డిఫరెంట్ గా ఉంటాయి . ఈ డిజైన్స్ లో వివిధ రకాల ప్యాట్రన్స్ కలిగి ఉన్నాయి. లాక్మే ఫ్యాషన్ వీక్ 2014 ర్యాంప్ వాక్ చేసిన శ్రియ కట్టిన శారీ రెడ్, బ్లూ, ఎల్లో మిక్స్డ్ కలర్స్ తో డిజైన్ చేయబడింది . అలాగే శారీ బార్డర్ మాస్ గ్రీన్ కలర్ మరియు కొంచెం ఆసక్తికరమైన గళ్లడిజైన్ తో డిజైన్ చేయబడింది . శారీమొత్తం ఒకే డిజైన్ తో ఫ్లవర్ డిజైన్ కలిగి ఉంది.

శ్రియ శరన్ కన్వెషన్ స్టైల్లో శారీని కట్టుకొన్నది, శారీ మీదకు అట్రాక్టివ్ బ్లౌజ్ షార్ట్ స్లీవ్ బ్లౌజ్ ను ధరించింది. ఈ పొట్టి రెట్టల జాకెట్ డీప్ కట్ అవుట్ తో డిజైన్ చేయండింది. శశికాంత్ నాయుడు డిజైన్ చేసిన అన్ని కలెక్షన్స్ లోకి శ్రియ శారీ డిజైన్ అందంగా కనిపించింది. చాలా సింపుల్ గా స్టైలిష్ గా కనబడేందుకు నోస్ రింగ్ మరియు బ్రైడల్ చైన్ తో అలంకరించుకొన్నది.
శశికాంత్ నాయుడు లాక్మే ఫ్యాషన్ వీక్ 2014లో ప్రదర్శించిన కలెక్షన్స్ జాకెట్ బ్లౌ, కొమోనో సిల్క్ మరియు ఫ్లోరిడ్ స్కర్ట్ కంపేర్ చేసే విధంగా ఉన్నాయి . శశికాంత్ తన కలెక్షన్స్ కోసం శారీ, డ్రెస్సులు మరియు సిల్హౌట్టే ను డిజైన్ చేయడానికి వివిధ రకాల సిల్క్ ఫ్యాబ్రిక్స్ ను ఎంపిక చేసుకొన్నాడు. ఇలా డిజైన్ చేసిన అతని కలెక్షన్స్ చూడటానికి కొంచెం ఆసక్తికరంగానే ఉన్నాయి. కానీ షోస్టాపర్స్ గా నిలిచేంత రేంజ్ ఎక్కడా కనిపించలేదు.



Click it and Unblock the Notifications