Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
లాక్మే ష్యాషన్ వీక్ లో :సుస్మితా సేన్ స్టన్నింగ్ డ్రెస్
ఎల్ఎఫ్ ఢబ్ల్యు(లాక్మే ఫ్యాషన్ వీక్ 2014)గ్రాండ్ గా ప్రారంభమైనది. ప్రటాప్ డిజైనర్లు, మోడల్స్ సందడితో ప్రతి ఏటా లాక్మె ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫ్యాషన్ వీక్‌కు నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. లాక్మే ఫ్యాషన్ వీక్ -2014 ముంబైలో ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధునిక వస్త్రాలు ధరించిన మోడళ్లు ర్యాంప్ పై హొయలొలికిస్తూ వస్త్ర ప్రధర్శ చేస్తుంటారు.
లాక్మే ష్యాషన్ వీక్ మొదటి రోజున అమిత్ అగర్వాల్ కలెక్షన్ నావల్ అండ్ ఫ్రెష్ గా కనిపించాయి. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన కలెక్షన్స్ ట్రైబల్ ఎలిమెంట్స్ తో చాలా ఫ్యాషనబుల్ గా కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ ఇన్స్పైర్ చేశాయి. అలాగే 3 డి జువెలరీ కూడా చాలా ఇన్స్పైర్ చేశాయి. అయితే ఈ షోలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే సడెన్ గా సుస్మితా సేన్ ర్యాప్ వాక్ లో చూశాము. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ షీర్ బ్లాక్ గౌన్ లో స్టన్నింగ్ గా కనిపించింది.

లాక్మే ష్యాషన్ వీక్ 2014 ర్యాప్ వాక్ లో అనేక మంది సెలబ్రెటీలు, మోడల్స్ గ్లామర్ పలువురి ఆకర్షించే విధంగా ఉన్నాయి . అయితే ఓపెనింగ్ సెర్మెనీలోనే టాప్ సెలబ్రెటీలు ర్యాప్ వాక్ చేయడంతో లాక్మే ఫ్యాషన్ వీక్ కు మరింత కల వచ్చింది. టాప్ సెలబ్రెటీ సుస్మితా సేన్ కు ధరించిన డ్రెస్ డిజైన్ చేసిన అమిత్ అగర్వాల్ చాలా అద్భుతంగా స్టైలిష్ గా, ఫ్యాషన్ గా అనిపించింది. బ్లాక్ కలర్ షీర్ గౌన్ లోపల సుస్మితా సేన్ న్యూడ్ బాడీ కలర్ సూట్ ధరించడా మరింత సెక్సీగా కనబడేలా చేసింది. గౌన్ స్ట్రిప్స్ తో డిజైన్ చేసిన మోడల్ చాలా సెక్సీగా మరియు హాట్ గా డిజైన్ చేశారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ :క్లిక్ చేయండి
లాక్మే ఫ్యాషన్ వీక్ షో స్టాపర్ గా నిలిచిన సుస్మితా సేన్ స్ట్రికింగ్ ఫీచర్ మరియు నడుము దగ్గర పఫ్డు ఫ్లవర్ డీటైల్స్ తో డ్రెస్ చాలా అద్భుతంగా డిజైన్ చేయడంతో పలువురిని ఆకర్షించి ఇష్టపడేలా చేసింది. ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి టుల్లే మరియు మెష్ ను ఉపయోగించారు. డ్రెస్సుకు తగ్గన విధంగానే సుస్మితా సేన్ సాఫ్ట్ బ్రౌన్ కర్ల్స్ మరియు గోథిక్ మేకప్ చాలా ఆకర్షణీయంగా సింపుల్ గా ఉన్నది . అలాగే ఆమె స్మోకీ సిల్వర్ ఐషారడో మరియు డార్క్ కలర్ లిప్స్ తో సుస్మితా బ్లాక్ కలర్ సిల్హౌట్టే డ్రెస్సులో చాలా అమేజింగ్ గా కనిపించింది.
ల్యాక్మే ష్యాషన్ వీక్ 2014 బింగ్ బ్యాంగ్ తో గ్రాండ్ గా ప్రారంభం అయినది. టాప్ సెలబ్రెటీ సుస్మితాసేన్, మరియు ఆమె ధరించిన డ్రెస్సును డిజైన్ చేసిన అమిత్ అగర్వాల్ ఇద్దరూ ర్యాంప్ వాక్ చేస్తుంటే చాలా స్టన్నింగ్ సైట్ గా అనిపించింది. అద్భుతమైన డ్రెస్సులో స్టైలిష్ గా మరియు సెక్సీగా కనబడుతూ సుస్మితా షో స్టాపర్ గా నిలిచింది.



Click it and Unblock the Notifications