Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆస్కార్ అవార్డ్స్ లో ఆకట్టుకోలేకపోయిన సెలబ్రెటీలు
ఆస్కార్ అవార్డ్స్ 2014 ఉదయం ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ అవార్డ్స్ ఫంక్షణ్ కు అనేక మంది సెలబ్రెటీలు హాజరవుతారు. అందులో చాలా వరకూ అందంగా సెక్సీగా అవుట్ ఫిట్స్ ధరించుకొని అవార్డ్స్ హాజరవుతారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్లో బెస్ట్ డిజైనర్ లేబుల్స్ తో అవుట్ ఫిట్ ధరించి అందరిని ఆకట్టుకొంటారు. కానీ ఒక్కోక్కో సెలబ్రెటీ ఒక్కో విధంగా వచ్చిన ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో కొంత మంది మంచి డ్రెస్సులతో వస్తే మరికొంత మంది వరెస్ట్ డ్రెస్సులతో హాజరాతారు.
వరెస్ట్ డ్రెస్సులు ఈ అవార్డ్స్ ఫంక్షన్స్ కు ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్ లా లేకుండా వచ్చిన సెలబ్రెటీ కొంత మంది ఉన్నారు. కొంత మంది సెలబ్రెటీలు కొంత ఫ్యాషన్ ట్రెండ్ కలిగి ఉంటారు. వింతైన డ్రెస్సులో కనబడుతారు. కొంత మంది ఫ్యాషన్ గా లేకున్నా, వారి వేసిన దుస్తులు చూడటానికి బోరింగ్ గా అనిపిస్తుంది. మరి ఈ ఆస్కార్ అవార్డ్స్ 2014 వరెస్ట్ డ్రెస్సులో వచ్చిని కొంతదు సెలబ్రెటీలు క్రింది ఫోటోలో గమనించండి...

నిజా మిన్నెల్లి:
లెజెండ్రీ యాక్టర్స్ లిజా మిన్నెల్లీ చూడటానికి అందంగా ఉన్నా కోబాల్ట్ బ్లూ అవుట్ ఫిట్, మ్యాచింగ్ హెయిర్ తో వచ్చినా బ్రాలెస్ గా రెడ్ కార్పెట్ మీద కనబడుట కొంత ఇబ్బంది కరంగానే ఉంది.

ఇరెలాండ్ బాల్డ్విన్:
ఆస్కార్ నైట్ లో కొద్దిగా చిందరవందరగా కనబడ్డ ఫోజ్ ఒది. డ్రెస్సింగ్ స్టైట్ అంతగా ఆకట్టకోలేకపోయింది.

ఇదినా మెంజల్:
బాటల్ గ్రీన్ వెరా వాంట్ గౌన్ లో మిక్స్డ్ గా మరియు ముడుతలు పడ్డట్లు స్టాప్ లెస్ గౌన్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

జెన్నీఫర్ గార్నర్:
జెన్నీఫర్ గార్నర్ ఫిల్మీ షిమ్మర్ గౌనులో వచ్చింది కానీ, అవార్డ్స్ లో జెన్నీఫర్ గార్నర్ రెడ్ కార్పెట్ కు ఫర్ ఫెక్ట్ గా రాలేకపోయింది.

సల్లీ హౌకిన్స్:
ఈమె రెడ్ కార్పెట్ మీద అందంగా కనబడుటకు అంత శ్రద్ద చూపనట్లు లేదు. మెస్సీ హెయిర్, లాంగ్ స్లీవ్ డ్రెస్ అంతగా ఆకర్షించలేకపోయింది.

జడె పింకెట్ స్మిత్:
ఆమె గురించి చెప్పడానికి ఏమి లేదు డ్రెస్డ్ పాస్టెల్ పీచ్ కలర్ లో తొడవరకూ కట్ లో ఉంది. కానీ అనుకొంతగా ఆకట్టుకోలేకపోయింది.

కామిలా ఆల్వస్:
కామిలా తిరిగా ఫుల్ స్లీవ్ లుక్ తో కనబడుట వల్ల రెడ్ కార్పెట్ మీద బెస్ట్ డ్రెస్సుల లిస్ట్ కు విఫలమైంది.

జారెడ్ లీటో:
అతని హెయిర్ స్టైల్ మరియు లుక్ తో కనబడినా రెడ్ కార్పెట్ కు అంతగ సూట్ కాలేదు.

గోల్డీ హావాన్:
ఈ గోల్డెన్ సిల్క్ డ్రెస్ చూడటానికి యంగ్ గా కనిపించినా, ఆమెను స్ట్రాప్ లెస్ గా చూడటానికి అంతగా ఆకర్షించలేదు.



Click it and Unblock the Notifications