Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అర్పితాఖాన్ పెళ్ళిలో సందడి చేసిన ప్రియాంక మరియు కత్రినా
బాలీవుడ్ లో ఒక పెద్ద ఈవెంట్ అర్పితా ఖాన్ వెడ్డింగ్ ఈవెంట్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెల యొక్క పెళ్ళి కార్యక్రమానికి చాలా మంది ప్రముఖ సెలబ్రెటీలు హాజరయ్యారు అందులో బాలీవుడ్ సూపర్ క్వీన్స్ గా పిలుచుకొని ప్రియాంకా చోప్రా మరియు కత్రినా కైఫ్ కూడా హాజరయ్యారు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలు వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యే కొత్త జంటను ఆశీర్వదించారు.
బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలలో మలైకా అరోరా ఖాన్ మరియు అమ్రితా అరోరా కాకుండా ప్రియాంకా చోప్పా మరియు సల్మాన్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినాకైఫ్ కూడా ఈవెంట్ కు హాజరైనారు. ఈ ఇద్దరు బ్యూటీ స్టార్స్ కూడా భారి ఆభరణాలతో , బ్రైట్ కలర్ అవుట్ ఫిట్స్ తో మెరుస్తూ కనిపించారు . అబు జానీ మరియు సందీప్ కోస్ల డిజైన్ చేసిన బ్లూకలర్ భారీ శారీలో ప్రియాంక చోప్రా బ్యూటిఫుల్ గా కనిపించింది. అలాగే మరో బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్ కూడా ప్రముఖ డిజైనర్ అనామికా కన్నా డిజైన్ చేసిన డ్రెస్సులో కనిపించింది.

For More Pics Click Here
అర్పితా ఖాన్ వెడ్డింగ్ ఈవెంట్ లో ప్రియాంకా చోప్రా బారీగా డిజైన్ చేసి బ్లూ శారీలో చాలా ట్రెడిషినల్ గా కనిపించింది.ఆమె ధరించిన అబుజానీ మరియు సందీప్ ఖోస్ల డిజైనర్ బ్లూ శారీ అందరి కళ్ళు ఆమె మీద పడేలా చేసుకుంది ఎలక్ట్రానికి్ బ్లూ వారీ మీద గోల్డ్ కలర్ బార్డర్ తో చాలా బారీగా డిజైన్ చేయడం మరింత ఎక్స్ ట్రాగా ఆకర్షించింది. ఇక ఈ చీర మీదకు ఆమె ధరించిన బ్లౌజ్ గురించి చెప్పాలంటే, మాటలు సరిపోవు. అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఈ బ్రైట్ కలర్ శారీ మీదకు వైబ్రాంట్ కలర్ మెరిసేటటువంటి శారీలో వెడ్డింగ్ ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా ఉన్నది. బ్లాక్ లెస్ ప్యాట్రన్ తో డిజైన్ చేసి బ్లౌజ్ కూడా స్టన్నింగ్ లుక్ తో కనిపించింది. వెడ్డింగ్ కు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించుకొన్నది.
ఈ ఫర్ఫెక్ట్ బ్రైట్ కలర్ శారీలో ట్రెడిషనల్ లుక్ మరింత ఎక్స్ ట్రాగా కనిపించడం కోసం, భారీగా గోల్డ్ జ్యువెలరీస్ తో మెరిపించింది. ఇక హెయిర్ స్టైల్ విషయంలో సైడ్ స్వెప్ట్ కర్లింగ్ హెయిర్ ఫర్ఫెక్ట్ అండ్ స్టైలిష్ గా ఉంది. ఈ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరైన మిగిలిన సెలబ్రెటీల కంటే ప్రియాంకా చోప్రా హాట్ గా కనిపించింది.

మరో బ్యూటీ క్వీన్ కత్రినా కైఫ్ కూడా వెడ్డింగ్ లో సందడి చేసింది. అనామిక ఖన్నా డిజైన్ చేసిన లైట్ గ్రీన్ వైట్ కలర్ కాంబినేషన్ లో పూర్తిగా ఎంబాలిష్ చేసిన డ్రెస్సలో కనిపించింది . డ్రెస్సు మొత్తం లేస్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన డ్రెస్సులో కత్రినా కైఫ్ చూడటానికి బ్యూటిఫుల్ గా ఉన్నది.ఈ డ్రెస్సుకు తగ్గవిధంగా సాఫ్ట్ మేకప్ లో కనిపించింది.ఇక హెయిర్ స్టైల్ సింపుల్ గా లూజ్ గా భుజలా వరకూ వదులుగా వదిలేసింది...



Click it and Unblock the Notifications