Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
డాల్సే అండ్ గబ్బనా డ్రెస్సులో ప్రియాంక హాట్ & సెక్సీ లుక్
డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్సులో బ్యూటిఫుల్ ప్రియాంకా చోప్రా ‘జిద్'మూవీ మ్యూజిక్ లాంచ్ లో పవర్ ఆఫ్ గ్రీన్ గా కనిపించారు. బ్యూటిఫుల్ ప్రియాంకా చోప్రా బాటిల్ గ్రీన్ డ్రెస్సు నీలెగ్త్ ధరించి రావడంతో అందరి కళ్ళు ఆమె మీద. చాలా చక్కగా అలంకరించుకొని రావడంతో ఈవెంట్ కు వచ్చన ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది.

డాల్స్ అండ్ గబ్బనా బ్యూటీక్వీన్ ప్రియాంకా చోప్పా యొక్క బ్రాండ్. వివిధ రకాల బ్రాండ్స్ లో ఇది ఒక గ్రాండ్ బ్రాండ్. ఈ బ్రాండ్ లో ఎంపిక చేసుకొన్న బ్రొకేడ్ షార్ట్ డ్రెస్ ఆమెకు చాలా బాగా సూట్ అయ్యింది. ప్రియాంకా చాలా రోజుల తర్వాత ఇలా హాట్ అండ్ సెక్సీగా ప్రేక్షకుల ముందుకు రావడంతో అందరి కళ్ళ ఆమె మీదనే...కళ్ళు పక్కకు మరల్చుకోనివ్వకుండా చేశాయి. ఈ బ్యూటిఫుల్ అండ్ బాడిక్ డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్సులో ఆమె చాలా స్టైలిష్ గా మోడ్రన్ గా కనిపించింది. ‘జిద్'మూవీ మ్యూజిక్ లాంచ్ కు హాజరైన ప్రియాంకా చోప్రా హెడ్ టు టాయ్ వరకూ డాల్స్ అండ్ గబ్బనా బ్రాండ్ ను ఎంపిక చేసుకొన్నట్లుంది.

For More Pics Click Here
బాటిల్ గ్రీన్ బ్రోకేడ్ డ్రెస్ చూడటానికి లైట్ గా మెరుస్తూ సన్నటి స్లిట్(చీలిక)కూడ ఉంది. ఈ డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్సు మోకాళ్ళ వరకూ చాలా షార్ట్ గా ఉన్నా నడుము వద్ద ఫిట్ గా ఉండటం వల్ల చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా కనబడుతున్నది. డ్రెస్సును అస్సిమెట్రికల్ ప్యాట్రన్ లో డిజైన్ చేయడం కూడా చాలా అందంగా ఉంది.

ముఖ్యంగా గ్రీన్ డ్రెస్ మీదకు గోల్డ్ అండ్ బ్లాక్ యాంకిల్ డాల్స్ అండ్ కబ్బనా వెల్వెట్ బూట్స్ తన బ్యూటిఫుల్ లుక్స్ ను పరిపూర్ణం చేసింది .ఇది ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. డస్కీ స్కిన్ బాటిల్ గ్రీన్ డాల్సే మరియు గబ్బనా డ్రెస్సులో ప్రియాంకాను నాన్ స్టాప్ గా అలాగే చూస్తుండిపోయారు. బ్రొకేడ్ గ్రీన్ డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్ చూడటానికి చాలా క్యూట్ గా, పొడవాటి స్లీవ్ తో ఓల్డ్ ఫ్యాషన్ కొత్త ట్రెండ్ గా డిజైన్ చేశారు.

ఇక హెయిర్ స్టైల్ విషయంలో టాప్ నాట్ హెయిర్ స్టైల్ చాలా బాగా ఆకట్టుకొన్నది. లాంగ్ డ్యాంగ్లింగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్. రెడ్ లిప్ స్టిక్ మరియు పోష్ మేకప్ ఆమె అందానికి మరింత గ్లామర్ ను జోడించాలి. జిద్' మూవీ ఆడియో లాంచ్ లో ఇలా చిన్న మార్పుతో ప్రియాంకా అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి మీకెలా అనిపించి ప్రియాంకా డ్రెస్సు మీకు నచ్చిందా? లేదా?



Click it and Unblock the Notifications
