Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
బ్లూ సల్వార్ కమీజ్ డ్రెస్సులో స్టైలిష్ గా ప్రియాంకచోప్రా
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ యాక్టర్స్ ప్రియాంకచోప్రా మహరాష్ట్రలోని చంద్రపుర్ ను సందర్శించింది. చంద్రపుర్ లో ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రెషన్ కు హాజరయ్యిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సక్సెస్ ఫుల్ రికార్డింగ్ ఆర్టిస్ట్ మరియు యునిసెఫ్(యుఎన్ఐసిఇఎఫ్)ఇండియా అంబాసిడర్, ప్రియాంక చోప్రా ఇంటర్నేషలన్ యూత్ డే ఈవెంట్ కు హాజరై అనేక మంది మహిళలకు ఇన్సిపిరేషన్ గా మారింది. ఈవెంట్ కు హాజైన బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో సెన్షేషనల్ లుక్ తో అక్కడికి విచ్చేసిన వారందని అద్భుతంగా ఆకర్షించింది.
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ప్రియాంక చోప్రా బ్లూ మరియు వైట్ సల్వార్ కమీజ్ డ్రెస్సులో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఈ డ్రెస్సులో చాలా సింపుల్ గా మరియు అందంగా కనపించింది . అలాగే ఈ బాలీవుడ్ బ్యూటీ ఆమె నటించిన రీసెంట్ చిత్రం ‘మ్యారి కోం'ను ప్రమోట్ చేసింది, అలాగే ఈ ఈవెంట్ లో చాలా డిఫరెంట్ రేంజ్ అవుట్ ఫిట్స్ ను మనం చూడవచ్చు, ఒకదానికొకటి చాలా అద్భుతంగా, అవుట్ షైనింగ్ తో ఉన్నాయి. ఈ ఈవెంట్ లో ప్రియాంక చోప్రా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమానికి ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా హాజరయినారు.

ఈకార్యక్రమానికి హజరైన ప్రియాంక చోప్రా ట్రెడిషినల్ అవుట్ ఫిట్ లో బ్రైట్ గా మరియు సాసీగా ఉన్నది. ఆమె ధరించిన బ్లూ కలర్ సల్వార్ వైట్ ప్యాట్రన్ ప్రింటింగ్ వర్క్ చాలా అద్భుతంగా ఉంది. రివర్ చానల్ నెక్ లైన్ మరియు వైట్ దుప్పట ఆమె వైట్ కలర్ కమీజ్ ప్యాంట్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
అలాగే , ఆమె హెయిర్ స్టైల్ కూడా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. సాఫ్ట్ గా ఉండే కర్లింగ్ హెయిర్ స్టైల్ డ్రెస్సు మీదకు ఫర్ఫెక్ట్ గా ఉన్నది . అలాగే వైట్ కలర్ డైమండ్ ఇయర్ రింగ్ కూడా చాలా సింపుల్ గా ఆకట్టుకొన్నాయి. అలాగే ఆమె కాళ్ళకు రాజస్థానీ జూతీస్ ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఎప్పటి లాగే పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఆమె చాలా సింపుల్ గా లైట్ మేకప్ తో కనబడుతుంటారు. ఈ కార్యక్రమానికి కూడా చాలా చాలా సింపుల్ మేకప్ తో వచ్చారు. చాలా సింపుల్ గా బ్రౌన్ షేడ్ లిప్ స్టిక్ మరియు బుగ్గల మీద స్కిన్ టోన్ కన్సీలర్ చాలా సింపుల్ గానే బ్యూటిఫుల్ గా కనిపించింది.
యునిసెఫ్ ఇండియ అంబాసిడర్ ప్రియాంక చోప్రా యంగ్ ఉమెన్స్ ను కలిసినప్పుడు, వారిలో సామర్థ్యాన్ని మరియు వారి సంకల్పతో ప్రింయాకను ఆకర్షించేలా చేశారు. ఈ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ ‘ఎవరైతే జీవితంలో కఠినమైన ఇబ్బందులను అనుభవించారో అటువంటి అమ్మాయిలను నేను కలుసుకొన్నాను' అన్నారు. ఈ మాటలు ఆ యూత్ లో ఒక విశ్వాసంను మరియు డేరింగ్ ను అందించినంతగా ఫీలయ్యారు.



Click it and Unblock the Notifications
