Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
కౌన్ బనేగా కరోర్ పతి షోలో కలర్ ఫుల్ గా అలరించిన సమంత...
టాలీవుడ్ బ్యూటీ క్వీన్ సమంతా రూత్ ప్రభు రీసెంట్ గా తెలుగులో కౌన్ బనేగా కరోర్ పతి ఎపిసోడ్ లో ఫెర్రీ రెడ్ అలర్ట్ లుక్ తో కనిపించింది. ఈ అందమైన లాంగ్ రెడ్ కార్పెట్ గౌన్ ను డిజైనర్ వాసవి షా డిజైన్ చేశారు. ఈ అవుట్ ఫిట్ లో సమంతను చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదని చెప్పవచ్చు. అంత అందంగా ముస్తాబై వచ్చింది. సాధారణంగా ఆమె వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ తో ఎక్కువగా కనిపిస్తుంటారు. కానీ ఈ సారి ఇలా సడెన్ సర్ ఫ్రైజ్ చేసింది. కౌన్ బనేగే కరోర్ పతి ఎపిసోడ్ కోసం ఇలా ప్రత్యేకంగా కనిపించడం చాలా మందిని ఆకర్షించింది.

ఈ రెడ్ కలర్ గౌన్ లో సమంత చాలా బ్రైట్ గా మరియు బ్యూటిఫుల్ గా కనిపించింది. ఈ డ్రెస్సులో ఆమె బాడీ షేప్ క్యూట్ స్మైల్ తో సెన్షేషనల్ గా కనిపించింది. వాసవి షా డిజైన్ చేసిన ఈ రెడ్ కలర్ గౌన్ రెండు మూడు లేయర్స్ గా డిజైన్ చేయడం వల్ల మరింత అట్రాక్షన్ గా కనబడుతున్నది.
రెడ్ కార్పెట్ కోసం వేసుకోవల్సినటువంటి ఈ అందమైనటువంటి రెడ్ కలర్ గౌన్ బాటమ్ చాలా ఫ్రిల్స్ తోటి డిజైన్ చేయడం వల్ల చాలా భారీ లుక్ ను అందిస్తున్నది. అలాగే హై నెక్ లైన్ ప్యాట్రన్ కు ఫర్ఫెక్ట్ గా గోల్డ్ ప్లేటెడ్ నెక్ లెస్ అలకరించిన సమమంత మరో హైలైట్ గా కనబడుతున్నది. ఈ నెక్ లెస్ చిన్న ముత్యాలు, మరియు జెమ్ స్టోన్స్ , రాళ్ళతో రూపొందించడం వల్ల ఆమె అందానికి ఇది మరింత హైలెట్ గా అనిపించింది.

For More Pics Click Here
కౌన్ బనేగా కరోర్ పతి గడిచిన ఎపిసోడ్స్ లో పలువురు సెలబ్రెటీలను కూడా మనం చూశాము. వారిలో సోనాక్షి సిన్హా, పరణీతి చోప్రా మరియు ప్రియాంకా చోప్రా వంటివారు కూడా చాలా అందమైనటువంటి అవుట్ ఫిట్స్ తో ఈ షోకు హాజరయ్యారు. అలాంటి టాప్ సెలబ్రెటీల లిస్ట్ లో సమంత కూడా చేరి ఆమె స్టైల్ అండ్ మోడ్రన్ ఫ్యాషన్ లుక్ ను ప్రదర్శించి నెక్ట్స్ రెడ్ కార్పెట్ మీద నడవడానికి మరేం తక్కువ లేదు అనంతగా ఎక్స్ ఫ్రెస్ చేసింది.

ఫియరీ వాసవి షా డిజైన్ చేసిన డ్రెస్సు మీదకు ఫర్ఫెక్ట్ యాంగీల్లో నప్పేవిధంగా హెయిర్ స్టైల్ చాలా బాగా ఆకట్టుకొన్నది. లూజ్ గా తన భుజం మీదకు ఒక వేపుకు వేసుకోవడం స్టైలిష్ గా అనిపించింది. ఇక ఆభరణాల విషయంలో చాలా సింపుల్ గా రింగ్ మరియు ముత్యంతో డిజైన్ చేసిన ఇయర్ రింగ్ చాలా సింపుల్ గా గ్రేస్ గా కనిపించింది. మొత్తానికి ఇలాంటి రెడ్ కార్పెట్ అవుట్ ఫిట్స్ లో కూడా సమంతో తన అందాన్ని...స్టైల్ ను మరియు ఫ్యాషన్ ను వ్యక్తం చేసింది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్...?



Click it and Unblock the Notifications
