Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
చెంపదెబ్బతిన్న గౌహర్ ఖాన్ మరికొన్ని సెన్షేషన్ డ్రెస్సుల్లో...
ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా చలామని అవుతున్న గౌహార్ ఖాన్ గతంలో మన టాలివుడ్ లో కూడా యాక్ట్ చేసింది. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె నటించారు. డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌహర్‌ఖాన్.. ప్రస్తుతం ఐటెంసాంగులు చేసుకుంటూ, రియాల్టీషోలు చేస్తోంది. ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-7లో ఆమె విజేతగా నిలవడంతో ఆమె పేరు మార్మోగిపోయిన సంగతి తెలిసిందే.
గౌహర్ ఖాన్ ప్రస్తుతం ఇండియాస్ రా స్టార్ అనే రియాల్టిషోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఆమె షోలో భాగంగా ఓ హాట్ ఐటం సాంగుకి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా ఓ యువకుడు సడన్‌గా స్టేజ్‌మీదకు ఎక్కి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెపై చేయిచేసుకున్న వ్యక్తి పేరు మాలిక్ అట.. గౌహర్ ఒక ముస్లిం అయి ఉండి కురచ దుస్తులు వేసుకుని ఇలా బహిరంగంగా నృత్యం చేయడం వల్లే తాను ఇలా చేశానని పోలీసులకు చెప్పాడట.
సెలబ్రెటీలన్నాక వారి పాపులారిటి, పబ్లిసిటీని పెంచుకోవడంలో ఇటువంటివన్నీ సర్వసాధరణంగా జరుగుతుంటాయి. అయితే ఇలాంటి లైవ్ షోకు వచ్చినప్పుడు మరికొన్ని సెక్సీయస్ట్ అవుట్ ఫిట్స్ లో గౌహర్ ఖాన్ కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె డ్రెస్సులను మీకోసం కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఇటువంటి అవుట్ ఫిట్స్ ను ప్రముఖ డిజైనర్స్ చేత డిజైన్ చేయించబడనివి. ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులో గౌహర్ ఖాన్ అద్భుతంగా కనిపించడాన్ని మీరు కూడా చూడవచ్చు.
గౌహర్ ఖాన్ చెంపదెబ్బతిన్నప్పటి వీడియో:

మెరిసేటి ఒక షార్ట్ డ్రెస్ లో గౌహార్ ఖాన్
రా స్టార్స్ 10వ స్పెషల్ ఎపిసోడ్ కు ఇలా కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ డ్రెస్సులో ఎంబాలిష్ టాప్ గోల్డ్ షార్ట్స్ , బ్లాక్ బ్లాజర్స్ తో సెన్షేషనల్ గా కనిపించి.

స్వాప్నిల్ షిండే
గౌహర్ ఖాన్ ‘రా స్టార్స్'లైవ్ షోలో ఇటువంటి త్రిల్లింగ్ అవుట్ ఫిట్ లో హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. ఈ డ్రెస్సులో గౌహర్ మరింత ఎక్కువ గ్లామరస్ తోకనిపించింది.

హాల్టర్ నెక్ డ్రెస్సులో
గౌహర్ ఖాన్ ‘రా స్టార్స్' మరో ఎపిసోడ్ లో ధరించి ఈ పింక్ కలర్ హాల్టర్ నెక్ డ్రెస్ లో ఈ బ్యూటీని మరింత సెన్షేషనల్ గా కనబడేలా చేసింది.

బ్లూకలర్ మిడిలో
బ్లూ కీహోల్ కట్ అవుట్ డీటైల్డ్ టాప్ మరియు మ్యాచింగ్ ఫ్లవర్డ్ స్కర్ట్ లో చాలా క్యూట్ గా కనిపిస్తున్నది. చెవుల్లో మెరిసేటి ఇయర్ రింగ్స్ బెస్ట్ అపీయరెన్స్ గా ఉన్నవి.

సీక్వెన్స్ ఎన్షెంబుల్
ఈ డ్రెస్సులో గౌహార్ ఖాన్ ను చూడటానికి చాలా మెస్మరైజింగ్ గా ఉంది. ఈ షార్ట్ డ్రెస్సులో తన స్కిన్ షోను ప్రదర్శించింది.

బోల్డ్ బ్లాక్ అవుట్ ఫిట్
గౌహర్ ఖాన్ ఈ బ్లాక్ డ్రెస్సులో మరింత బోల్డ్ గా కనబడేలా చేసింది . ఒక సెన్షేషనల్ బ్లాక్ డ్రెస్సు మీదకు మెరిసేటి షూ మరియు యాక్సెసరీస్ ధరించి అందరిని ఆకర్షించింది.

పంకజ్ అండ్ నిధి డిజైన్ చేసిన అవుట్ ఫిట్
బ్యూటిఫుల్ గా లేస్ వర్క్ చేసిన ఎల్లో అవుట్ ఫిట్ లో గౌహర్ ఖాన్ చాలా క్యూట్ గా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ లో చాలా స్టైలిష్ గా మరియు కాన్ఫిడెన్స్ గా కనిపించింది.

గ్రాండ్ ఫినాలే లో బ్రైట్ రెడ్ కలర్ డ్రెస్సులో
‘రా స్టార్స్'లైఫ్ షోలో అరేబియన్ లుక్ తో డ్యాన్స్ చేసి, ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. టాంగో రెడ్ సెక్సీ అవుట్ ఫిట్ ఎక్కువగా గోల్డెన్ జంక్ జ్యువెలర్స్ తో డిజైన్ చేయబడినది.



Click it and Unblock the Notifications