సిగ్నేచర్ ప్రీమియం ఫ్యాషన్ పార్టీ: ఫోటోలు

సిగ్నేచర్ ప్రీమియం ఫ్యాషన్ పార్టీ సెకెండ్ ఎడిషన్ చాలా ఆఢభరంగా లక్నోలో ప్రారంభం అయ్యింది. ఈ షోలో చాలా మంది మోడల్స్ ప్రముఖ డిజైనర్స్ అయిన రోహిత్ బాల్, తరుణ్ తహ్లియాని వంటి డిజైనర్ కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేశారు వారి ఫోటోలను క్రింది విధంగా ఉన్నాయి మీరూ ఓ లుక్ వేయండి...

సిగ్నేచర్ పార్టీలో మోడల్ :

సిగ్నేచర్ పార్టీలో మోడల్ :

ఈ ఫ్యాషన్ పారీలో బ్లాక్ డ్రెస్ తో ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్.

ర్యాప్ మీద వారి వివిధ రకాల కలెక్షన్స్ తో మోడల్స్:

ర్యాప్ మీద వారి వివిధ రకాల కలెక్షన్స్ తో మోడల్స్:

సిగ్నేచర్ ఫ్యాషన్ పార్టీ ఈవెంట్ లో బెస్ట్ కలెక్షన్స్ తో ర్యాంప్ మీద వరసగా నిలబడిన మోడల్స్

ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్.

ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో మోడల్.

 ఈ మోడల్ బ్లాక్ డ్రెస్ లో ర్యాంప్ మీద వాక్ చేస్తున్నది.

రోచలే మారియ రావ్ ర్యాప్ మీద వాక్ చేస్తూ:

రోచలే మారియ రావ్ ర్యాప్ మీద వాక్ చేస్తూ:

మిస్ ఇండియా ఇంటర్నేషలన్ రోచెలే మారియా రావ్ కూడా ర్యాంప్ మీ వాక్ చేస్తూ, గౌరవ్ రితికా మరియు రాకేష్ అగర్వాల్ డిజైనర్ దుస్తులను ప్రదర్శించారు.

పార్టీలో మ్యూజికల్ నైట్:

పార్టీలో మ్యూజికల్ నైట్:

 సిగ్నేచర్ ఫ్యాషన్ పార్టీలో డ్యాన్సర్స్ డ్యాన్స్ చేస్తూ...

English summary

సిగ్నేచర్ ప్రీమియం ఫ్యాషన్ పార్టీ: ఫోటోలు

The second edition of the Signature Premium Fashion Parties kicked off lavishly in Lucknow.
Desktop Bottom Promotion