స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద గ్లామరస్ సెలబ్రెటీలు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్క సెలబ్రెటీ ఫ్యాషనబుల్ గా మారారు. స్టార్ సెలబ్రెటీలు సైతం వారికి ఫ్యాషన్ మీద ఉన్నఇష్టాన్ని ఇలా అప్పుడప్పుడు అవార్డ్స్ ఫంక్షన్స్ లో చూపిస్తుంటారు. మరి ఈ స్టార్ గిల్డ్ అవార్డ్స్ ద్వారా ఫ్యాషనబుల్ గా రెడీ అయ్యి రెడ్ కార్పెట్ మీద వాక్ చేసిన కొందరు సెలబ్రెటీలను క్రింది స్లైడ్ చూండండి. వీరు ఈ అవార్డ్స్ ఈవెంట్ కు ది బెస్ట్ డ్రెస్సులో వచ్చిన వారు.
స్టార్ గిల్డ్ అవార్డ్స్ లో:బాంబ్ షెల్ బిపాషా బసు:క్లిక్ చేయండి
కరీనా కపూర్ :
షిమ్మరింగ్ గోల్డ్ బాడీ కాన్ డ్రెస్సులో కరీనా కపూర్.నియాన్ పింక్ లిప్ స్టిక్ ఎక్స్ ట్రార్డినరీ.
సోనాక్షిసిన్హా:
అందమైన ఇండియన్ బ్యూటీ ఒక రాచల్ జమ్ సూట్ లో ఇలాకొత్త ట్రెండ్ కు తగ్గట్లు వచ్చింది.
బిపాసా బసు:
స్టార్ గిల్డ్ అవార్డ్ ఈవెంట్ కు దేశీ లుక్ తో హాజరయిన బిపాసా బసు.
జాక్వెలిన్ ఫెర్నాడేంజ్:
ఫిల్మ్ ఫేర్ నామినీ పార్టీ తర్వాత తిరిగి ఇలా స్టార్ గిల్డ్ అవార్డ్స్ లో అద్బుతంగా కనిపించిన జాక్వెలిన్.
హుమ క్యురేషి:
ఫైనల్ గా హెుమా క్యురేషి రెడ్ కార్పెట్ మీద బ్లాక్ డ్రెస్ లో ఇంప్రెస్ చేసింది.
రిచా చడ్డా:
స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014లో రిచా కూడా ఒక బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీ.
దివ్యా కోషల్:
దివ్వ ఒక అద్భుతమైన వైట్ కలర్ నాచ్ కట్ బార్వే శారీలో అద్భుతంగా ఉంది. ఈ ప్లెయిన్ వైట్ శారీలో చాలా స్టైలిష్ గా ఉంది.
శ్రద్ద కపూర్:
శ్రద్దకపూర్ ఒక అద్భుతమైన డోనా కరన్ అట్టిలియర్ ఫ్లో స్వీపింగ్ గౌనులో సెక్సీ గా ఉంది.
వానీ కపూర్:
వానీ కపూర్ బ్లాక్ అండో గోల్డ్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉంది.
నిమ్రత్ కౌర్:
నిమ్రత్ కౌర్ ఒక ఆరెంజ్ కలర్ సీక్వెన్స్ శారీలో అందంగా ఉంది.



Click it and Unblock the Notifications