Latest Updates
-
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..!
స్టార్ గిల్డ్ అవార్డ్స్ లో:బాంబ్ షెల్ బిపాషా బసు
మీకు ఒక పెద్ద సర్ ప్రైజ్ రీనాల్ట్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 లో అనేక మంది బాలీవుడ్ సెలబ్రెటీలను చూడవచ్చు. రెడ్ కార్పెట్ ఈవెంట్స్ కు ఎప్పుడు కనబడిని చాలా మంది సెలబ్రెటీలు స్టార్ గోల్డి అవార్డ్స్ ఈవెంట్ లో ఎక్కువ మంది మనం చూడవచ్చు. వారిలో అందరూ స్టార్ సెలబ్రెటీలు, మరియు ఎక్కువగా పాపులర్ అయినటువంటా యాక్టర్ అండ్ యాక్టర్స్. యాక్టర్స్ లో ఒక పాపులర్ లేడీ బిపాసా బసు. బాంగ్ బ్యూటీ, మనల్ని ఇంప్రెస్ చేయడం ఎప్పటికీ మిస్ చేయదు.
రీనాల్ట్ గిల్డ్ అవార్డ్స్ 2014ఈవెంట్ కు హాజరయిన బిపాసా బసు బినాల్ షాష్ కలెక్షన్స్ ధరించి చాలా ఆకర్షణీయంగా వచ్చింది. ఆమె ఆ డ్రెస్ ను ధరించడం కూడా చాలా అద్భుతంగా ఉంది . బిపాషా బసు ధరించిన శారీ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ శారీ ధరించింది. శారీ యొక్క పల్లు చాలా అద్భుతంగా ఉంది. ఈ డ్రెస్ గోల్డెన్ ఎంబాల్షిమెంట్ మరియు గ్రీనిష్ రెండు చాలా చెక్కుచెదరని కలర్స్ తో ఒక డిఫరెంట్ లుక్ తో కనబడుతోంది.
స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014:రెడ్ కార్పెట్ పై కరీనా కపూర్: క్లిక్ చేయండి
శారీ యొక్క క్రింది బాగం కూడా చాలా అద్భుంతంగా ఉంది ఈ డ్రెస్ మూడు కాంప్లిమెంట్ కలర్ కాంబినేషన్ మరియు బోల్డ్ కలర్స్ గ్రే, బ్లాక్ మరియు హాట్ పింక్ బాగా ఆకర్షించింది. ఈ శారీ డిజైన్ చేసిన బినాల్ షా శారీ బిపాషా బసుకు చాలా అద్భుతంగా సూట్ అయింది. ఈ డ్రెస్ లో అద్భుతంగా ఆశ్చర్య పరిచింది. స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 ఈవెంట్ చాలా గ్లిడ్జిగా ఉంది. బిపాసా బసు ధరించిన ఈ బోల్డ్ కలర్ కాంబినేషన్ శారీ చాలా ఆకర్షణీయంగా కనబడుతోంది.

బినాల్ షా డిజైన్ చేసిన ఈ శారీ ధరించిన సెన్సేషనల్ బిపాషా బసు, సాంప్రదాయ కట్టు, బొట్టును తలపిస్తోంది. సంప్రదాయ కరంగా మహిళలు కుంచుపోసి చీర కట్టుకొన్నట్లు బినాల్ షా ఫ్రిల్ డిజైన్ చేశారు. బినాల్ షా ఒక స్పెషల్ అప్పీరియన్స్ కనబడేలా డిజైన్ చేయడం, పొగడలేకుండా ఉండలేము. అంత అద్భుంతంగా శారీని డిజైన్ చేశారు. అవార్డ్స్ ఫంక్షన్స్ లో దుస్తులను మెప్పించడం అంటే అంత సులువైన పనికాదు.
స్క్రీన్ అవార్డ్స్ ఫంక్షన్లో ట్రెండింగ్ మెన్ ఫ్యాషన్:క్లిక్ చేయండి
బినాల్ షా డిజైన్ చేసిన శారీ మీదకు బిపాసా బసు ధరించి ఒక డైమండ్ అసోర్ట్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి. భారీగా కనబడుతున్న ఈ ఇయర్ రింగ్ శారీ మీదకు చాలా ఫర్ ఫెక్ట్ సెలక్షన్ గా పీకాక్ గ్రీన్ శారీకి మ్యాచ్ అయ్యింది. ఆమె సాంప్రదాయ చీరకట్టుకు రెడ్ కలర్ బొట్టు ఫర్ ఫెక్ట్ ఇండియన్ సాంప్రదాయాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా బెంగాల్ సాంప్రదాయం ఉట్టిపడేలా కనబడుతోంది. మొత్తానికి రీనాల్ట్ స్టార్ గోల్డ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ ఫంక్షన్ లో బాంబ్ షెల్ బిపాసా అందరిని మెప్పించిందని చెప్పవచ్చు . ఆమె మేకప్ కూడా చాలా బోల్డ్ గా ప్రముఖంగా ప్రత్యేకంగా ఆకట్టుకొనేట్లు ఉంది.
మొత్తానికి స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014ఫంక్షన్ కు బిపాషా బెంగాలీ ట్రెడిషన్ ను మరోసారి గుర్తు చేసిందని చెప్పవచ్చు. మీరేమంటారు?



Click it and Unblock the Notifications