స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014: హాట్ సెలబ్రెటీ స్టైల్

రెనాల్ట్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 ఈవెంట్ కు అనేకమంది సెలబ్రెటీలు, పాపులర్ సెలబ్రెటీలు హాజరయ్యారు. పాపులర్ అండ్ హాట్ సెలబ్రెటీలు వీనా కపూర్, కరీనా కపూర్, బిపాషా బసు, మరికొంత మందిని ఈ ఈవెంట్ లో మీరు చూడవచ్చు. మరి వీరిని డిఫరెంట్ లుక్ తో చూడాలంటే ఒక సారి ఈ క్రింద్ స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే....

స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014:రెడ్ కార్పెట్ పై కరీనా కపూర్: క్లిక్ చేయండి

దివ్వా దత్:

దివ్వా దత్:

 స్టార్ గిల్డ్ అవార్డ్స్ : యాక్టర్స్ దివ్వా దత్ ఒక బ్లాక్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ ఫ్లోర్ లెగ్త్ అనార్కలీ సూట్ తో రెడ్ కార్పెట్ మీదకు వచ్చింది.

రషీ ఖాన్ :

రషీ ఖాన్ :

బ్యూటిఫుల్ యాక్టర్స్ రషీ ఖాన్, బ్లాక్ నెట్ గౌన్ లో చాలా అద్భుతంగా కనబడుతోంది.

వానీ కపూర్ :

వానీ కపూర్ :

నిఖిల్ తంపీ క్రియేషన్ వారు డిజైన్ చేసిన కలెక్షన్స్ తో గోథిక్ లుక్ తో వాణీ కపూర్ రెనాల్ట్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ కు ఇలా హాజరయ్యింది. బ్లాక్ అండ్ క్రీమ్ శారీ గౌన్ చాలా అద్భుతంగా ఉంది.

జాక్విలైన్ :

జాక్విలైన్ :

 యాక్టర్స్ జాక్విలైన్ చూడటానికి చాలా అందంగా కనబడుతోంది. గోల్డెన్ అండ్ వైట్ కలర్ శారీకి, ఫర్ ఫెక్ట్ జాకెట్ బ్లౌజ్ అద్భుతంగా నప్పింది.

జాక్విలైన్ తో కలిసి సల్మాన్ ఖాన్:

జాక్విలైన్ తో కలిసి సల్మాన్ ఖాన్:

హ్యాండ్సమ్ స్టార్ సల్మాన్ ఖాన్ జాక్విలైన్ తో కలిసి రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు.

సల్మాన్ ఖాన్ మరియు అర్బాజ్ ఖాన్ :

సల్మాన్ ఖాన్ మరియు అర్బాజ్ ఖాన్ :

 రెనాల్ట్ స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014 అవార్డ్స్ కు వారి తోబుట్టువు అర్పితా ఖాన్ తో ఇలా రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులిచ్చారు.

English summary

స్టార్ గిల్డ్ అవార్డ్స్ 2014: హాట్ సెలబ్రెటీ స్టైల్

The Renault Star Guild Awards 2014 was attended by a number of celebrities. The hot celebrities like Vaani Kapoor, Kareena Kapoor, Bipasha Basu and many more were spotted at the show.
Story first published: Friday, January 17, 2014, 12:54 [IST]
Desktop Bottom Promotion