బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో షోస్టాపర్స్ గా స్టార్ సెలబ్రెటీలు

ఐబిఎఫ్ డబ్ల్యు 2014 నిన్నటితో ముగిసింది. ఈ నాలుగు రోజుల ఫ్యాషన్ వీక్ లో చాలా అద్భుతమైన కలెక్షన్స్ తో మనల్ని మంత్రముగ్దులను చేశారు. కొంత మంది సెలబ్రెటీలు మరియు మోడల్స్ ర్యాంప్ వాక్ లో అద్భుతంగా ఆకర్షిస్తూ షో స్టాపర్స్ గా నిలిచారు. అలా నాన్ స్టాప్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ లో షో స్టాపర్స్ గా నిలిచిన కొంత మంది డిజైన్స్, మోడల్స్ , సెలబ్రెటీల యొక్క లుక్ షోను మరింత హిట్ చేసింది. ఈ సంవత్సరం బ్రైడల్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్ కు 10 మంది ప్రముఖ డిజైనర్స్ పాల్గొన్నారు. అయితే అందరి డిజైనర్స్ యొక్క సెలబ్రెటీలు, మోడల్స్ షో స్టాపర్స్ గా నిలవలేదు. కానీ కొంత మంది గ్లామరస్ లుక్ తో షోస్టాపర్స్ గా నిలిచారు. వారిలో కొంత మంది ఈ క్రింది స్లైడ్ లో లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరిగింది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

మా లక్ష్మీ అష్మ అండ్ లీనా డిజైన్స్ తో

మా లక్ష్మీ అష్మ అండ్ లీనా డిజైన్స్ తో

పద్ ఇద్దరు ప్రముఖ డిజైన్స్ అష్మ మరియు లీన డిజైన్ చేసి అవుట్ ఫిట్స్ లో పద్మా లక్ష్మీ షో స్టాపర్.

రెడ్ అండ్ బ్లూ

రెడ్ అండ్ బ్లూ

 పద్మా లక్ష్మీ రెడ్ అండ్ బ్లూ కలర్ లెహంగా చోలీ చాలా ట్రెడిషనల్ లుక్ ను అందించినది.

ఆధితి రావ్ హైదరి-రాఘవేంద్ర రాథోర్ డిజైన్స్ తో

ఆధితి రావ్ హైదరి-రాఘవేంద్ర రాథోర్ డిజైన్స్ తో

 ప్రముఖ సెలబ్రెటీ ఆథితి రావ్ హైదరీ రాఘవేంద్ర రావ్ రాథోర్ డిజైన్ చేసిన వైట్ శారీ లో చాలా అద్భుతంగా కనిపించింది.

శిమ్మర్ వైట్ శారీ

శిమ్మర్ వైట్ శారీ

ప్రముఖ సెలబ్రెటీ శిమ్మరింగ్ వైట్ శారీ ధరించిం ఒక సిఫాన్ ఎంబాలిష్డ్ క్రిస్టల్ మరియు ఆర్గనాజ డ్రెస్ అద్భుతంగా ఆకర్షించింది.

ఆలీ ఫజల్ కూడా రాఘవేంద్ర రాథోరో కలెక్షన్స్ తో

ఆలీ ఫజల్ కూడా రాఘవేంద్ర రాథోరో కలెక్షన్స్ తో

 ఆథితి రావ్ తో పాటు ఆలీ ఫజల్ కూడా రాఘవేంద్ర రాథోర్ డిజైన్ చేసిన కలెక్షన్స్ లో చాలా అద్భుతంగా ర్యాంప్ వాక్ చేశారు.

పింక్ కుర్తా మరియు దోతి

పింక్ కుర్తా మరియు దోతి

 ఆలీ ఫజల్ పింక్ కుర్తా మరియు పొడవాటి లో కోట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.

నర్గీస్ ఫక్రి -ఎజ్వ కలెక్షన్స్

నర్గీస్ ఫక్రి -ఎజ్వ కలెక్షన్స్

 ప్రముఖ సెలబ్రెటీ నర్గీస్ కూడా జ్యువెలరీ బ్రాండ్ నజ్వ డిజైన్స్ తో ర్యాంప్ వాక్ చేసి ఐబిఎఫ్ డబ్ల్యు 2014షోస్టాపర్ గా నిలిచారు.

రోహిత్ బాల్

రోహిత్ బాల్

 నర్గీస్ ఫక్రి బ్లాక్ హై థైస్లిట్ గౌన్ లో సెక్సీగా షోస్టాపర్ గా నిలిచింది . ఈ డ్రెస్ కట్ అవుట్ డీటైల్స్ మరియు డీప్ నెక్ లైన్ అసెట్స్ ను బహిర్గతం చేసింది.

కంగనా రౌనత్ -సునిత్ వర్మ కలెక్షన్స్

కంగనా రౌనత్ -సునిత్ వర్మ కలెక్షన్స్

 ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ కంగనా రౌనత్ ప్రముఖ డిజైనర్ సునీత్ వర్మ కలెక్షన్లతో ర్యాంప్ వాక్ లో ఓ దేవతల అనిపించింది . ఆమె ధరించిన ఈ డ్రెస్ సూపర్ డూపర్ హాట్ బ్రైడల్ లెహంగా చోలీ తలలు తిప్పుకోనివ్వకుండా చేసింది.

ట్యూబ్ చోలీ మరియు ఫ్లవర్ లెహంగా

ట్యూబ్ చోలీ మరియు ఫ్లవర్ లెహంగా

 కంగనా రౌనత్ ధరించిన అవుట్ ఫిట్ టూబ్ బస్టర్ చోలీ చాలా అద్భుతంగా ఫిట్ గా డిజైన్ చేయబడింది. అలాగే లెహంగా మెరూన్ కలర్ అద్భుతంగా ఆకర్షించింది.

ఈషా గుప్తా-జోత్స్నా తివారి

ఈషా గుప్తా-జోత్స్నా తివారి

 అండర్ ది స్టార్స్' కలెక్షన్స్ జోత్స్నా తివారి డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో ప్రముఖ సెలబ్రెటీ ఈషా గుప్తా అమేజింగ్.

వెయిల్డ్ బ్రైడ్:

వెయిల్డ్ బ్రైడ్:

 ఈషా గుప్తా స్లీవ్ లెస్ బ్రైడల్ గౌన్ లో ర్యాంప్ వాక్ లో చాలా మందిని ఆకర్షించింది.

శ్రద్దకపూర్-జెజె వలయా

శ్రద్దకపూర్-జెజె వలయా

  ప్రముఖ సెలబ్రెటీ శ్రద్ద కపూర్ కూడా జెజె వలయ డిజైన్ చేసిన కలర్ ఫుల్ డ్రెస్సులో అమేజింగ్ గా కనిపించింది.

వివిధ రకాల కలర్స్ తో

వివిధ రకాల కలర్స్ తో

 శ్రద్దా కపూర్ ధరించిన మోడ్రన్ అండ్ ఫ్యాషనబుల్ శారీ డిజైన్ మరియు కలర్ షేడ్స్ బ్రైట్ ఎల్లో, ఆరెంజ్, బ్లూ కలర్స్ చాలా అద్భుతంగా ఆకర్షించాయి.

 

 

 

English summary

బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో షోస్టాపర్స్ గా స్టార్ సెలబ్రెటీలు

IBFW 2014 has finally come to an end. The four-day-long fashion extravaganza ended last night with JJ Valaya's show. We are still trying to catch our breath after four days of non-stop bridal fashion. Apart from the fashion designs, models and the exquisite designs, it was the presence of celebrity showstoppers that made IBFW 2014 such a hit.
Desktop Bottom Promotion