Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తమన్నా-కాజల్: స్ర్కీన్ అవార్డ్స్ లో హాట్ హాట్ గా
ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ ఈవెంట్ చాలా అందంగా మరియు గ్లామరస్ గా ప్రారంభమైంది.ఈ ఈవెంట్ 2013 బెస్ట్ సినిమాలకు అవార్డ్స్ అంధిస్తారు. 20వ వార్షిక ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్2014 ముంబాయ్ మంగళవారం జరిగిన ఈ ఈవెంట్ కు అనేక మంది సెలబ్రెటీలు అద్భుతంగా క్రియేషన్ తో డిజైన్ చేసిన డ్రెస్సులు ధరించి స్క్రీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు. సోనాక్షిసిన్హా, నుండి దీపికా పదుకొనే వరకూ ప్రతి ఒక్కరూ అందంగా కనపించారు. అంతే కాదు, ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ కూడా తళుక్కు మన్నారు.
ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 ఈవెంటక్ కు తమన్నాబాటీయా, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ కూడా రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు. టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ కాజల్ అగర్వాల్, మరియు తమన్నాఆన్ స్ర్కీన్ కంటే ఆఫ్ స్క్రీన్ లో ఇలా ఈవెంట్స్ లో చాలా అందంగా సెక్సీగా అలంకరించుకొని స్క్రీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద వాక్ చేశారు.

కాజల్ అగర్వాల్ ఒక బ్లాక్ కలర్ స్ట్రాప్ లెస్ ఫ్లోర్ లెగ్త్, బ్లాక్ మెష్ గౌన్ ధరించింది బంగారు కలర్ లో మెరుస్తున్న హాల్టర్ నెక్ లైన్ అందంగా అలంకరించబడింది. మరియు డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ హెయిర్ బన్ స్టైల్ అద్భుతంగా ఫోర్ హెడ్ క్లియర్ గా కనబడే విందంగా ఉంది. అలాగే డార్క్ లిప్ స్టిక్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది. స్క్రీన్ అవార్డ్స్ 2014 అరెడ్ కార్పెట్ మీద చాలా క్యూట్ గా సెక్సీ గా కనబడుతోంది.
ఐఐజెడబ్ల్యు షోస్టాపర్స్ గా రానా, కాజల్ అగర్వాల్: ఫోటోలకోసం క్లిక్ చేయండి
ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ తమన్నా కూడా హాజరయ్యారు. తప్పన్నా సినిమాలలో కంటే చాలా అందంగా కనబడుతున్నా, ఈ ఈవెంట్ కు హాజరయిన తమన్నా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్ట్రాప్ లెస్ ఫ్లోర్ లెగ్త్ గౌన్ లో చాలా అందంగా ఉన్నార. అలాగే డ్రెస్ కు ఫర్ ఫెక్ట్ హెయిర్ స్టైల్ ఒక వైపు వేసి చాలా క్యూట్ గా కనబడుతోంది. తమన్నా లైట్ మేకప్, నియాన్ పింక్ లిప్ స్టిక్ ఎక్స్ ట్రార్డినరీగా కనబడుతోంది. మెటల్, సిల్వర్ మిక్స్ పొడవాటి ఇయర్ రింగ్స్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.
శారీ డిఫరెంట్ గా లేటెస్ట్ స్టిల్స్ తో కాజల్ అగర్వాల్: క్లిక్ చేయండి
ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 తమన్నా, కాజల్ అగర్వాల్ ఇద్దరూ టాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ దరిదాపు ఒకే విధంగా డ్రెస్ అప్ అయ్యే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇద్దరూ కూడా ది లైఫ్ ఈజ్ ఓకే స్ర్కీన్ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద ఈ విధంగా మనకు కనబడ్డారు.
శ్రీనికేతన్ షాపింగ్ మాల్లో సందడి చేసిన కాజల్ అగర్వాల్: ఫోటోలకోసం క్లిక్ చేయండి



Click it and Unblock the Notifications