Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
తమన్నా ఆమేజింగ్ లుక్ తో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా..
మీరు వెంటనే అమేజింగ్ లుక్ తో కనబడే తమన్నాను చూడాలనుకుంటున్నారా? ఈ మిల్క్ బ్యూటీ ప్రస్తుత రోజుల్లో ఫ్యాషన్ మీద ఎక్కువగా మక్కువ చూపుతున్నది. అందరిని ఆశ్చర్యపడే విధంగా, కళ్ళు అప్పగించి చూసే విధంగా డ్రెస్సెప్ అవుతున్నది. రీసెంట్ గా జరిగిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' టాక్ షోలో ఉత్కంఠభరితంగా కనబడింది.

ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసి ఒక టేల్ బ్లూ కలర్ శారీలో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసిన ఈ శారీకోసం అతను ఎంపిక చేసుకొన్న ఫ్యాబ్రిక్స్ మరియు ప్యాట్రన్ చాలా బాగుంది. అతని కలెక్షన్స్ లో ఇటువంటి కొత్త డిజైన్లు అమేజింగ్ గా ఉంటూ ఎక్కడకో తీసుకెళుపోతాయి. ఇక్కడ ఫోటోలో చూస్తున్న తమన్నా భాటియా ధరించిన మంచి కలర్స్ తో భారీగా ప్రింట్ చేసి డిజైన్ చేసిన శారీలో తమన్నాను అలాగే చూస్తుండిపోయారు.

తరుణ్ తహ్లియానీ ఇలా అమేజింగ్ లుక్ తో డిజైన్ చేసిన శారీలో తమన్నాను చూస్తుంటే చాలా సూపర్ గా..మెచ్చుకొనే విధంగా ఉంది. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా టాక్ షోలో తమన్నా డిఫరెంట్ స్టైల్లో కనిపస్తూ మెస్మరైజ్ చేసింది. మొత్తానికి తమన్నాను చూడటానికి ఆమె ఫ్యాన్స్ కొంచెం ఎక్కువగానే ఎగబడ్డారు . ఈ సెట్స్ లో టేల్ బ్లూ కలర్ శారీలో మిల్క్ బ్యూటీ మరింత కాంతివంతంగా క్రియేటివ్ గా కొత్త అవతారంతో కనిపించడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా కనిపించారు.

తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసిన శారీ మీదకు ఆమె ధరించి బ్లౌజ్ చాలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నది. వివిధ రంగులు కలిగిన ధారలతో ప్రింట్ చేసిన బార్డర్ మరియు జర్దోసి టచ్ తో ఉన్న శారీలో ప్రేక్షకులకు ఒక స్పార్క్ లా కనిపించింది. అలాగే ఈ బౌజ్ డిజైన్ చేసిన విధానం వెనుకవైపు(వీపు భాగంలో)కట్ అవుట్ వావ్ అనిపించేలా డిజైన్ చేశారు !అలాగే కొంచెం దగ్గరగా పరిశీలిస్తే ఆమె చీర బార్డర్ కు ఎంపిక చేసుకొన్న త్రెడ్ కలర్స్ మరియు బ్లౌజ్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది . అది ఆమె ట్రెడిషినల్ లుక్ కు మరింత అందాన్ని జోడించింది.

మొత్తానికి తమన్నా శారీ స్టైల్లో కనిపించడానికి మరో కారణం ఆమె ధరించిన గోల్డ్ ఇయర్ రింగ్స్ , చిన్న బొట్టు మరియు మెటాలిక్ సాండిల్స్ అన్నీ కూడా ఫర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయనిపించింది . ఈటాక్ షోలో ఆమె స్టైల్ మాత్రం అద్భుతంగా ఆకట్టుకోగలిగిందని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications