Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ లో తమన్నా హాట్ లుక్స్
ప్రస్తుత రోజుల్లో సెలబ్రెటీలు కూడా ఫ్యాషన్ మీద ఎక్కువ సుముఖత చూపుతున్నారు. ఫ్యాషన్ ను ఇష్టపడే సెలబ్రెటీల్లో మన తమన్నా కూడా ఒకరు. ఈ మద్యన చాలా ఈవెంట్స్ లో తమన్నా కూడా వివిధ రకాలుగా ఫ్యాషనబుల్ గా డ్రెస్సెప్, యాక్ససరీస్ తో కనబడుతోంది. రీసెంట్ గా తను నటించిన బాలీవుడ్ చిత్రమం ‘హమ్‌షెకల్స్' ప్రమోషన్స్ లో బిజీబిజీగా కనబుడుతోంది. ఈ ప్రమోషన్ లో ఆమె ధరించిన బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ అవుట్ ఫిట్ పూర్తిగా స్టన్నింగ్ ఉంది. ఈ టైట్ డ్రెస్సులో తమన్నా నిజంగానే చాలా హాట్ గా కనిపిస్తోంది . ఈ డ్రెస్సును ప్రముఖ డిజైనర్ ఫరా సంజనా డిజైన్ చేశారు.
తమస్నా వేసుకొన్న బ్లాక్ అండ్ వైట్ టైట్ క్రాంప్ టాప్ మరియు టైట్ స్కర్ట్ అవుట్ ఫిట్ లాక్మే ఫ్యాషన్ వీక్ కలెక్షన్స్ లో ఫారక్ డిజైన్ చేసిన దుస్తులను మనం ఇదివరకే చూశాం . ఈ కలెక్షన్స్ లో వైట్ అవుట్ ఫిట్ ను ధరించిన సోనాక్షి సిన్హాను ఈ మద్యనే చూశాము. అలాగే తమన్నా నటించిన త్వరలో విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ ‘హమ్‌షెకల్స్' ప్రమోషన్లో భాగంగా తమన్నా ధరిస్తున్నఅవుట్ ఫిట్స్ అన్నీకూడా చాలా అందంగా ఉన్నాయి. ముక్యంగా రీసెంట్ గా జరిగిన ‘కామిడి నైట్స్ విత్ కపిల్' లో తమన్నా పింక్ ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ లో చాలా అద్భుతంగా ఉన్నది.
తమన్నా ధరించిన మోనోక్రోమ్ డ్రెస్ చాలా అందంగా ఉంది. తమన్నా ధరించిన క్రాప్ టాప్ ట్రాపింగ్ స్కర్ట్, ఇటువంటి అవుట్ ఫిట్స్ ను ఈ మద్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి తమన్నా ధరించిన ఈ వెరైటీ డ్రెస్సును మరింత క్లోజ్ గా ఈ క్రింది పోటోలలో చూండండి...

ఫరాక్ సంజనా డిజైనర్ డ్రెస్సులో తమన్నా:
పరాఖ్ సంజనా డిజైన్ చేసి వైట్ అండ్ బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ డ్రెస్సు ధరించి బాలీవుడ్ చిత్రప్రమోషన్ లో ఇలా దర్శనమిచ్చింది.

క్రాప్ టాప్ &స్కర్ట్ లో తమన్నా:
వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ లో తమన్నా చాలా క్యూట్ గా ఉంది. లాంగ్ సెన్సిల్ స్కర్ట్ లో స్లీవ్ లెస్ క్రాంప్ టాప్ ఫర్ ఫెక్ట్ గా ఉంది.

ఎల్లో ఇయర్ రింగ్స్:
తమన్నా ధరించిన ఇయర్ రింగ్ ఏ డిజైర్ వో తెలియదు కానీ చాలా ఆకర్షనీయంగా కనబడుతున్నాయి. పసుపుపచ్చ రంగులో ఆకర్షణీయంగా కనబడుతున్నాయి.

హెయిర్ స్టైల్:
తమన్నా తన జుట్టును ఒక వైపుకు లూజ్ గా వదిలిన హెయిర్ స్టైల్ చాలా సింపుల్ గా డ్రెస్ కు మరింత ఆకర్షనీయంగా కనబడేలా చేస్తున్నది.

బ్లాక్ హై హీల్:
బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ మీదకు బ్లాక్ హైహీల్ పంప్స్ ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్.

పింక్ లిప్స్:
తమన్నా రోజ్ కలర్ పింక్ లిప్ కలర్ చాలా క్యూట్ గా ఉంది. ఈ బెర్రీ లిప్ కలర్ అందరకూ మ్యాచ్ అవ్వదు. తమన్నాకు అమేజింగ్ గా ఉంది.

పింక్ నెయిల్ పాలిష్:
తమన్నా తన లిప్ స్టిక్ కు మ్యాచింగ్ గా నెయిల్ కలర్ కూడా చేసుకొన్నట్టుంది . తన పింక్ నెయిల్ పాలిష్ మరింత ఆకర్షణీయంగా కబడేలా చేస్తున్నది.



Click it and Unblock the Notifications