Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
మా ఫాదర్సే మాకు రోల్ మోడల్స్ అంటున్నసెలబ్రెటీలు:ఫాదర్స్ డే స్పెషల్
పిల్లల్ని కనిపెంచటం...వారికి విద్యాబుద్ధులు నేర్పించటం... వారి బంగారు భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల పాత్ర సమానంగావున్నా తల్లికి లభించే గుర్తింపే ఎక్కువ. అంటే తల్లి ప్రేమ సెంటిమెంట్‌గా వ్రాసే కథలు, కవితలు, తీసే సినిమాలు... వీటన్నింటిని చూస్తే తండ్రి పాత్రకు అంతగా ప్రాధాన్యత లభించడం లేదని చెప్పుకోవచ్చు. బిడ్డ కోసం అమ్మ చేసే త్యాగం, ఎంత ముఖ్యమైనదో... నాన్న పడే తాపత్రయం, శ్రమ అంతే ముఖ్యమైనవి.
కానీ తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం.. అన్నీ పరోక్షమైనవి. నవమాపాలు మోసి పిల్లల్ని కనటం వలన స్ర్తీ (తల్లి)దే పైచేయి. పైగా పిల్లల అవసరాలరీత్యా బాల్యం అంతా అమ్మ చుట్టూ తిరుగుతుంది. అందుకే అమ్మతో ఆ బంధం అంత సులభంగా, సహజంగా ఏర్పడుతుందనటంలో అతిశయోక్తి లేదు. కానీ తండ్రి పిల్లలకు అవసమైన సదుపాయాలను సమకూరుస్తూ వారికి ఏ లోటు రాకుండా చూస్తాడు. పిల్లల దగ్గర ఎప్పుడూ తల్లి ఉండేటట్టు చూసి వారిని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఈ నేపథ్యంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన గౌరవం ఇవ్వాలన్ని ఉద్దేశ్యంతో ప్రతి ఏటా జూన్ 3వ ఆదివారం జరుపుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో నాన్నల గౌరవార్థం జూన్ నెలలోని మూడవ ఆదివారాన్ని "పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)"గా పాటిస్తున్నారు. మాతృత్వానికే కాక పితృత్వానికి కూడా విలువనిస్తూ... తమ ఎదుగుదలకు అహర్నిశలూ పాటుపడుతున్నతండ్రికి తమ ప్రేమ కానుకగా పిల్లలందరూ ఈ "ఫాదర్స్ డే"ని జరుపుకుంటున్నారు. కుటుంబం కోసం అనుక్షణం ఎంతో కష్టపడినా ఎప్పుడూ తెర వెనకాలే ఉండే వ్యక్తి నాన్న. ఆయన ప్రేమ ఎవరికీ అర్థం కాదు. ఎంత సేపూ అందరూ అమ్మ గురించే చెప్తారు.. మరి నాన్న గురించి చెప్పేదెవరు. నాన్నలను గుర్తుంచుకునేందుకు మాతృ దినోత్సవం లాగే, పితృ దినోత్సవం ఎందుకు ఉండకూడదని ఆలోచించిన సొనోరా అనే మహిళ ఆలోచనలకు ప్రతిరూపమే "ఫాదర్స్ డే". మరి ఈ ఆదివారం రాబోతున్న ఫాదర్స్ డే సందర్భంగా కొంత మంది సెలబ్రెటీలకు వారి ఫాదర్సే వారి రోల్ మోడల్స్, వారి ప్రవర్తనలోనూ, అలవాట్లలోనూ, డ్రెస్సింగ్ సెన్స్ లోనూ చివరకూ వారి వృత్తిలో కూడా వారి తండ్రులే రోల్ మోడల్స్ అని చెప్పటానికి నిదర్శనంగా క్రింది ఫోటోలు...

అల్లు అరవింద్ - అల్లు అర్జున్ :
ఫాదర్స్ డే స్పెషల్

అమితాబ్ బచ్చన్-అభిషేక్ బచ్చన్ :
ఫాదర్స్ డే స్పెషల్

బాలక్రిష్ణ-మోక్షజ్ఝ తేజ
ఫాదర్స్ డే స్పెషల్

బ్రహ్మానందం - రాజా గౌతమ్:
ఫాదర్స్ డే స్పెషల్

చిరంజీవి -రామ్ చరన్ తేజ్:
ఫాదర్స్ డే స్పెషల్

మహేష్ బాబు-గౌతమ్ :
ఫాదర్స్ డే స్పెషల్

కళ్యాణ్ రామ్-సౌర్యా రామ్-తారక్ అద్వైత :
ఫాదర్స్ డే స్పెషల్

క్రిష్ణ - మహేష్ బాబు :
ఫాదర్స్ డే స్పెషల్

నాగేంద్రబాబు-వరుణ్ తేజ్ అండ్ హారిక :
ఫాదర్స్ డే స్పెషల్

నాగార్జున -అకిల్-నాగచైతన్య :
ఫాదర్స్ డే స్పెషల్

అక్కినేని నాగేశ్వరరావు-నాగార్జున :
ఫాదర్స్ డే స్పెషల్

నాగార్జున -నాగచైతన్య :
ఫాదర్స్ డే స్పెషల్

నాగార్జున-అకిల్:
ఫాదర్స్ డే స్పెషల్

పవన్ కళ్యాన్ అండ్ కిడ్స్:
ఫాదర్స్ డే స్పెషల్

పవన్ కళ్యాణ్ -అకిరా నందన్:
ఫాదర్స్ డే స్పెషల్

రాజమౌళి -ఎస్ఎస్ కార్తికేయ:
ఫాదర్స్ డే స్పెషల్

జీవితా రాజశేకర్ -శివాత్మిక-శివాని:
ఫాదర్స్ డే స్పెషల్

సాయి కుమార్-ఆది :
ఫాదర్స్ డే స్పెషల్

పిజె శర్మ-సాయి కుమార్-ఆది:
ఫాదర్స్ డే స్పెషల్

శ్రీకాంత్ అండ్ కిడ్స్ :
ఫాదర్స్ డే స్పెషల్

షారుక్ ఖాన్ అండ్ కిడ్స్:
ఫాదర్స్ డే స్పెషల్

సూర్య అండ్ కిడ్స్:
ఫాదర్స్ డే స్పెషల్

మోహన్ బాబు-మనోజ్-విష్ణు:
ఫాదర్స్ డే స్పెషల్

వెంకటేష్ అండ్ వారి అబ్బాయి:
ఫాదర్స్ డే స్పెషల్

హరిక్రిష్ణ-కళ్యాన్ రామ్:
ఫాదర్స్ డే స్పెషల్

హరిక్రిష్ణ-జూ ఎన్టీఆర్:
ఫాదర్స్ డే స్పెషల్

షారుక్ ఖాన్ అండ్ కిడ్స్:
ఫాదర్స్ డే స్పెషల్

అల్లు అరవింద్ - అల్లు అర్జున్ :
ఫాదర్స్ డే స్పెషల్

అమితాబ్ బచ్చన్-అభిషేక్ బచ్చన్ :
ఫాదర్స్ డే స్పెషల్

అమితాబ్ బచ్చన్-అభిషేక్ బచ్చన్ :
ఫాదర్స్ డే స్పెషల్

బ్రహ్మానందం - రాజా గౌతమ్:
ఫాదర్స్ డే స్పెషల్

సాయి కుమార్-ఆది :
ఫాదర్స్ డే స్పెషల్

నాగేంద్రబాబు-వరుణ్ తేజ్
ఫాదర్స్ డే స్పెషల్

బాలక్రిష్ణ-మోక్షజ్ఝ తేజ :
ఫాదర్స్ డే స్పెషల్

షారుక్ ఖాన్ అండ్ కిడ్స్:
ఫాదర్స్ డే స్పెషల్

హరిక్రిష్ణ-కళ్యాన్ రామ్:
ఫాదర్స్ డే స్పెషల్



Click it and Unblock the Notifications