Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
స్మోకింగ్ స్టైల్లో మాకు మించిన వారు లేరంటున్నమన హీర్స్
ధూమపానం ఆరోగ్యానికి హానికరము అని మనకు తెలిసిన విషయమే! ప్రస్తుతం ఇతర దేశాల పాటు మన దేశంలో కూడా ప్రతి సంవత్సరం ధూమపానం వల్ల వివిధ క్యాన్సర్ల వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ల వల్ల చనిపోయేవారు కొన్ని వేలల్లో ఉన్నారు. అయితే, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో స్మోకింగ్ చేయడం ఒక స్టైల్ స్టేట్ మెంట్ అయింది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా మంది హీరోలు కూడా స్టైల్ గా స్మోక్ చేస్తూ కనబడటం, వారి అభిమానులను కూడా ప్రభావితం చేస్తుంది. వారి ఫ్యాన్స్ అదే స్టైల్ ను ట్రెండ్ ను సరదాకో, లేదా బెట్ కోసం ప్రయత్నించి అలావాటుగా మార్చుకొనే వారు కొందరైతే మరికొందరు ఒత్తిడి తగ్గించుకోవడానికి అని కొట్టిపడేస్తుంటారు.
ఏదైతేనేం పొగరాయుళ్ళతో పోరాడి వారి వద్ద స్మోకింగ్ మానిపించడం కొంచెం కాదు, చాలా కష్టమే అవుతుంది. ప్రస్తుతం పాశ్చత్య పోకడల లైఫ్ స్టైల్ ఎక్కువగా మన దేశంలో కూడా పెరిగింది. చాలా వేగంగా ట్రెండ్ మారుతోంది, ఇటువంటి సమయంలో మన టాలీవుడ్ హీరోలు కొందరు, ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేయడానికి స్మోకింగ్ స్టైల్ ను క్రియేట్ చేశారు. ఒక్కో హీరో ఒక్కో స్టైల్లో డిఫరెంట్ స్మోకింగ్ స్టైల్ కలిగిన స్టిల్స్ ఈ క్రింది విధంగా..స్లైడ్ లో క్లిక్ చేయండి...

రామ్ :
హీరో రామ్ కూడా మంచి ఫామ్ లో ఉన్న మాస్ హీరో. తన కూడా స్మోకింగ్ స్టైల్ లిస్ట్ లో చేరిపోయాడు. తను నిజజీవితంలో కూడా స్మోక్ చేశావారు గతంలో కానీ, రీసెంట్ గా స్మోకింగ్ గుడ్ బాయ్ చెప్పినట్లు స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు.

అల్లు అర్జున్:
అల్లు అర్జున్ డాన్స్ కోసమే కాదు, అతని స్టైల్ కొరకు కూడా ఫాన్ ఫాలోయింగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇక్కడ అల్లూ అర్జు క్లాసీలుక్ తో స్మోకింగ్ స్టైల్ చూస్తే ఫాన్స్ ఫాల్ అవ్వాల్సిందే.

పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ సింప్లిటిలోనే ఒక స్టైల్ క్రియేట్ చేసుకుంటారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్, అలాగే డ్రెస్సింగ్ స్టైల్. ఆయన స్టైల్లో కానీ, నడకలోకానీ ఆయనంటే పడి చచ్చే వారు చాలా మందే ఉన్నారు. అటువంటి ఈయన ఇలా స్మోకింగ్ స్టిల్ ఇచ్చాక, ఫాన్స్ ఫాలో కాకుండా ఉంటారా?

జూనియర్ ఎన్టీర్:
జూనియర్ ఎన్టీర్ పక్కా మాస్ స్టైల్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అదే స్మోకింగ్ స్టిల్ తో...

మహేష్ బాబు:
మహేష్ బాబు స్టైల్ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా డ్రెస్సింగ్ స్టైల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అటువంటి క్లాసీ హీరో స్మోక్ చేస్తే ఆ స్టైల్ ఎలా ఉంటుంది. అని తెలిసే స్టిల్లే ఇది. ఒక సెన్షేషనే క్రియేట్ చేసింది ఈ స్టిల్.

నాగచైతన్య:
యంగ్ హీరోలలో నాగచైన్య ఒకరు మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి ఒదొక స్టైల్.

నానీ :
నానీ కూడా చాలా డిఫరెంట్ స్టైల్ ను మెయింటైన్ చేస్తారు. అందులో బాగమే. ఈ స్మోకింగ్ స్టైల్.

ప్రభాస్ :
ప్రభాస్ మాస్ - అండ్ క్లాస్ ఫాన్స్ చాలా మందే ఉన్నారు ముఖ్యంగా బిల్లా గెటప్స్ తో ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకొన్నాడు. ఏదైతేనేం ప్రభాస్ కూడా ఒక స్మోకింగ్ స్టైల్ ఉంది.

రామ్ చరణ్ :
సినిమాలో రామ్ చరణ్ స్మోకింగ్ స్టైల్, ఆమేజింగ్ లుక్ కొత్త ట్రెండ్ కు ఫర్ ఫెక్ట్ స్టైల్ క్రియేట్ చేసింది.

రవితేజ:
స్టైల్లో నేనేం తక్కువ కాదు అంటున్న రవితేజకు ఒక ఢిఫరెంట్ స్టైల్ స్టేట్ మెంట్ ఉంది. అదే ఈ స్మోకింగ్ స్టైల్.

రజనీకాంత్:
స్టైల్ కు నిర్వచనం రజనీకాంత్. ఇతన్ని చూసి ఫాలో అయిన హీరోలో చాలా మందే ఉన్నారు. అయితే, ఆయన స్టైల్లో ఆయనకు ఆయనే సాటి. ముఖ్యంగా సిగరెట్ స్మోకింగ్ స్టైల్ చాలా అమేజింగ్ గా ఉంటుంది.

పవన్ కళ్యాణ్:
పవన్ స్మోకింగ్ స్టైల్ 2.



Click it and Unblock the Notifications