Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హాఫ్ శారీలో హాట్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తున్నహీరోయిన్స్
మన భారతీయ సాంప్రదాయంలో ఏ పండగైనా, ఏ పార్టీ ఫంక్షన్ అయినా చీరకట్టుకోవడం, లంగా వోనీ వేసుకోవడంతో సాంప్రదాయ కళ ఉట్టిపడుతుంది. ‘ఓణీ' అనే పదం ‘ఒడి' అనే సాధారణ వ్యావహారిక రూపానికి సంస్కరణ. కాగా టీనేజీ అమ్మాయిలకు ప్రత్యేకతను ఆపాదించి పెడ్తున్న ఓణీ మన దేశంలో ఓ ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వ రూపంగా వేళ్ళూనుకుందని చెప్పాలి. ప్రధానంగా ద్రవిడ సంస్కృతికి ఆలవాలమైన దక్షిణ భారతదేశంలో ఓణీ కనిపిస్తుంది. కాగా, ఓణీని సీమాంవూధలో ‘పరికిణి' అని, తమిళ-మలయాళ ప్రాంతాల్లో ‘లంగా ధావని' అని, ఉత్తర భారతదేశంలో ‘ఓడినీ' అనీ పిలుస్తారు.
ఓణీ ధారణలోని సూత్రం ఒకటే ఐనా కట్టే తీరులో, పిలిచే తీరులో మాత్రం స్థానిక సంస్కృతులే ఆధారంగా మారాయి. కానీ, భారతదేశంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ ఓణీ అంటే యవ్వనం.. వసంతం! ఓణీ అంటే పదహారేళ్ళ వయసు! బాలిక దశ నుండి యువతిగా ప్రమోషన్ పొందిన స్థితికి ఇదొక సింబాలిక్ పతాక (వస్త్రం).
సాధారణంగా ఓణీ అంటే ట్రాన్స్‌పంట్‌గా ఉంటూ 2 నుండి 2.5 మీటర్ల పొడవుండే విభిన్న రంగుల వస్త్రం. సిల్క్, కాటన్, షిఫాన్, జార్జెట్ వంటి విభిన్నమైన వస్త్రాల రకాలను ఓణీగా ధరించడం మామూలే. వీటికి తోడు సింథటిక్ మెటీరియల్ అయిన క్రేప్, నైలాన్ వంటి వాటితో తయారైన వస్త్రాలను కూడా ఓణీగా వాడే సంప్రదాయం ఉంది. కాగా, ఓణీ రంగే ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక, ఓణీని మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు దీనిపై రకరకాల అలంకారాలు చేయడం ఫ్యాషన్‌గా మారింది. అలా ఇప్పుడు ఓణీలపై ఎంబ్రాయిడరీని, అద్దాలను, జరీ వర్క్‌ను చేస్తూ ఓణీకి కొత్త హంగులను తీసుకొస్తున్నారు. ఇక, మన తెలంగాణ ప్రాంతంలో ‘పట్టు ఓణీ' అంటే మహా క్రేజ్!
తెలుగు సినిమాల్లో హీరోయిన్‌లు ఏ ప్రాంతం నుండి దిగుమతైన వారైనప్పటికీ, వారిని తెలుగీకరించి ‘నేటివైజ్' చేసిన కాస్ట్యూమ్స్-లంగా ఓణీనే! తెలుగు జీవన శైలిలో లంగా-ఓణీ ఇంత ప్రాధాన్యం సంతరించుకున్నప్పటికీ, మన తెలుగు సినిమాలలో ఓణీపై ప్రత్యేక పాటలు సాహిత్యపరంగా వచ్చినవి తక్కువే. అయితే దృశ్యపరంగా లంగా-ఓణీ కాస్ట్యూమ్స్‌లో హీరోయిన్‌లపై చిత్రీకరించిన పాటలు లెక్కకు మిక్కిలే ఉన్నాయి. అలా లంగా-ఓణీల్లో అమ్మాయిల సౌందర్యాన్ని మరింత సొగసుగా చూపించిన హీరోన్లు...

సమంత
సమంత

త్రిష
త్రిష

తాప్సి
తాప్సి

తమన్నా
తమన్నా

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్

అనుష్క
అనుష్క

నయనతార
నయనతార

ప్రియమణి
ప్రియమణి

స్నేహ
స్నేహ

శ్రియ
శ్రియ

సింధు మీనన్
సింధు మీనన్

అంజలీ
అంజలీ

అసిన్
అసిన్

భావన
భావన

హన్సిక
హన్సిక

అమలా పాల్
అమలా పాల్

బిందుమాధవి
బిందుమాధవి

ప్రణీత
ప్రణీత

సమంత
సమంత

రిచాగంగోపాధ్యాయ
రిచాగంగోపాధ్యాయ

షీలా
షీలా

సలోని
సలోని

శ్రద్దా దాస్
శ్రద్దా దాస్

శ్రుతి హాసన్
శ్రుతి హాసన్

తమన్నా
తమన్నా

స్వాతి
స్వాతి



Click it and Unblock the Notifications