Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ప్రియాంకా చోప్రా హాట్ అండ్ సెక్సీగా క్లీవేజ్ షో
బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ప్రియాంకా చోప్రా ఒక బ్యూటిఫుల్ సూట్ లో చాలా హాట్ గా కనిపించింది. ఆమె రీసెంట్ గా యూఎస్ లోని మాంటేజ్ బెవెర్లీలో ఒక ఈవెంట్ కు హాజరైనప్పడు ఇలాంటి హాట్ అండ్ సెక్సీ అవుట్ ఫిట్ ను ధరించింది. ఈ డ్రెస్సులో ఆమెను చూస్తుంటే, శ్వాసపీల్చుకోలేనంతగా ఉత్కంఠ భరితంగా ఉంది. ‘మేక్ ఈక్వాలిటీ రియాల్టీ' ఈవెంట్ కు ఈక్వెల్ గానే హాజరైనట్లు కనిపించింది.
ఈ ఈవెంట్ లో హాలీవుడ్ సెలబ్రెటీస్ తో పాటు ప్రియాంక చోఫ్రా రెడ్ కార్పెట్ మీద నడిచి కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. హాలీవుడ్ సెలబ్రెటీల్లాగే ప్రియాంకా చోప్రా సెడన్ గా ఇలా కనిపించే సరికి ఒక్క సారిగా ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్య పడినారు. ఎప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్ లో చాలా సాంప్రధాయంగా కనిపించే ప్రియాంక చోప్రా ఈ క్లీవేజ్ స్కిన్ షో అవుట్ ఫిట్ లో చాలా సెక్సీగా కనిపించింది. ‘మేక్ ఈక్వాలిటీ రియాల్టీ' ఈవెంట్ కోసం ప్రియాంక చోఫ్రా కాస్త ఎక్కువగానే దైర్యం చేసిందని చెప్పవచ్చు.

బాలీవుడ్ స్టార్ లెట్ బ్యూటీ వెల్ వెట్ బ్లాక్ కలర్ ఉమెన్ సూట్ ధరించింది. ఈ సూట్ ప్లగ్గింగ్ నెక్ లైన్ కలిగి ఉంది. కాబట్టి, ప్రియాంకను ఇలా చూడగానే కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ధరించిన సూట్ యొక్క నెక్ లైన్ కు ఒకేఒక బటన్ తో మొత్తం డ్రెస్ ను హోల్డ్ చేసే విధంగా డిజైన్ చేయబడినది . ఈ రీవీలెంట్ సూట్ కోట్ లో ప్రియాంక చోప్రా కొంచెం బెల్లీ కూడా కనబడేలా ధరించింది.

ఇక ఈ బ్యూటిఫుల్ అండ్ సెక్సీ అవుట్ ఫిట్ మీదకు ప్రియాంకాచోప్రా ఒక అద్బుతమైనటువంటి ఆభరనాలు కూడా ధరించింది. గోల్డ్ డాగ్లింగ్ ఇయర్ రింగ్స్ మరియు కాక్ టైల్ రింగ్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. అలాగే మావ్ షేడ్ లిప్ స్టిక్ మరియు బ్రోజ్ బుగ్గలు మొత్తంగా ఆమె మేకప్ అమేజింగ్ గా ఉన్నది..

మొత్తానికి ‘మేక్ ఈక్వాలిటీ రియాల్టీ' ఈవెంట్ కు ఆమె ధరించిన సూట్ చాలా స్టైలిష్ గా సూటబుల్ గా ఉన్నది. ముఖ్యంగా బటన్ స్కర్ట్ ప్రత్యేకంగా ఎంపిక చేసుకొన్నట్లు అనిపించింది. మరి ప్రియాంకాను ఇలాంటి డ్రెస్సులో చూసి మీకు ఏమనిపిస్తున్నది...?



Click it and Unblock the Notifications