Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టాప్ 12 టాలీవుడ్ స్టైలిష్ హీరోలు:డ్రెస్సింగ్ స్టైల్
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఫ్యాషన్ అనేది మహిళలకు సంబంధించినది మాత్రమే కాదు, పురుషులు కూడా మేము కూడా ఫ్యాషన్ రంగంలో ఏమాత్రం తీసుపోము అని ముందుకొస్తున్నారు. ఇలా ఫ్యాషన్ రంగంలో మొదట మనముందుకొచ్చేది సెలబ్రెటీలు మాత్రమే. సెలబ్రెటీల ద్వారానే మనం వారు ఎంత అందంగా ఉన్నారో. ఎంత అందంగా డ్రెస్సులు ధరించారో, కలర్ కాంబినేషన్, డ్రెస్ కోడ్, స్టైల్, యాక్సెసెరీస్ అన్నీ తెలిసేది. అలా పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఫ్యాషన్ గా కనబడే కొందురు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. వారు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకోకపోయినా, ఈ స్టార్ సెలబ్రెటీలు వేసుకొనే విధానమే చాలా ఫ్యాషన్ గా కనిపిస్తుంది. మరి ఆ టాప్ టెన్ ఫ్యాషన్ హీరోలెవరో చూద్దాం...

నాగార్జున
టాలీవుడ్ మన్మథుడుగా పిలుచుకొనే యాక్టర్ నాగార్జున ఎటువంటి అవుట్ ఫిట్స్ ధరించినా స్టైలిష్ గానే కనబడుతారు.

అల్లుఅర్జున్
ఇక అల్లు అర్జున్ కు స్టైలిష్ స్టార్ అనే బిరుదే ఉంది. ఎప్పుడు తను షార్ప్ గా కనబడే విధంగా ప్రయత్నిస్తాడు.

మహేష్ బాబు
మహేష్ బాబును ఏ డ్రెస్సులో చూసి, చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనబడుతాడు.

రామ్ చరణ్ తేజ్
రామ్ చరణ్ తేజ్ కూడా ఫ్యాషన్ గా కనబడటానికి ఇష్టపడుతాడు.

సిద్ధార్థ్
సిద్దార్థ్ నారాయన్ : టాలీవుడ్ యాక్టర్ సిద్దర్థ్ ఫార్మల్ డ్రెస్సులు వేసినా కూడా స్టైలిష్ గా కనబడుతుంటారు.

వెంకటేష్
క్యాజువెల్స్ ధరించడంలో వెంకటేషన్ కు తనదైన శైలి ఒకటుంది . వెంకటేష్ ఏ డ్రెస్సు ధరించినా కూల్ గా మరియు కాన్ఫిడెంట్ స్టైల్ గా కనబడుతారు.

రాణా
టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రాణను గమనించినట్లైతే ఎఫెర్ట్ లెస్ సెన్స్ ఆఫ్ స్టైల్ గా కనబడుతారు.

కమల్ హాసన్
కమల్ హాసన్ కొన్ని సందర్భాల్లో చూసినట్లైతే చాలా డిఫరెంట్ గా ఎఫెర్ట్ లెస్ స్టైలిష్ గా కనబడుతుంటారు.

ప్రభాస్
పబ్లిక్ లోకి సింపుల్ గా వచ్చినా స్టైలిష్ గా ఉంటారు.

సూర్య
అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ బాగా పేరు సంపాదించుకొన్న హీరో సూర్య. స్టైలిష్ గా కనబడుతారు.

అజిత్
టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ సెలబ్రెటీ అజిత్ స్టైల్ చాలా సింపుల్ గా మరియు ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.

విజయ్
కోలీవుడ్ యాక్టర్ విజయ్ సాధారణ డ్రెస్సింగ్ సెన్స్ అయినా కూడా,సింపుల్ స్టైలిష్ గా కనబడుతుంటారు.



Click it and Unblock the Notifications