హార్ట్ అటాక్, క్యాన్సర్ తో మరణించిన టాప్ సెలబ్రెటీలు

సహజంగా సాధారణ వ్యక్తుల కంటే సెలబ్రెటీలు వారి ఆరోగ్యం అందం గురించి ఎక్కువ శ్రద్ద తీసుకుంటారు. వారి ఆరోగ్యంతో పాటు అందం కూడా చిరకాలం అలా ఉండాలని కోరుకుంటారు. అందుకు వారు వ్యాయామం, డైట్ ఫాలోయింగ్, జిమ్, యోగా వంటివి ఎన్నో చేస్తుంటారు. అప్పుడప్పుడు వారి బ్యూటీ, బాడీ సీక్రెట్స్ కూడా, అందుకు వారు ఏం చేస్తారు, ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి జీవనశైలి ఏంటి అన్న విషయాలు కొన్ని ఇంటర్వ్యూస్ లో బయటపెడుతుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు, వ్యక్తిగత శ్రద్ద తీసుకొన్నా, కొంత మంది కొన్ని తెలియని అకస్మాత్తుగా వచ్చే ప్రాణాంతక వ్యాధులతో చనిపోతుంటారు. అటువంటి వారిలో కొందరు ప్రముఖ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఉదాహరణకు ప్రముఖ టాలీవుడ్ సెలబ్రెటీ అక్కినేని నాగేశ్వర రావు, ఏవియస్, మరియు ధర్మవరపు సుబ్రమణ్యం వంటి వారికి అనుకోకుండా క్యాన్సర్ బారీన పడటం చనిపోవడం జరిగింది. అలాగే ఎన్ టిరామారావు, సోబన్ బాబు మరియు శ్రీహరి వంటి వారు హార్ట్ అటాక్ తో చనిపోయినవారు కూడా మన సెలబ్రెటీల లిస్ట్ లో ఉన్నవారే. ఇలా అకస్మాత్తుగా క్యాన్సర్, హార్ట్ అటాక్ తో చనిపోయిన కొందరు ప్రముక సెలబ్రెటీల వివరాలు ఈ క్రింది స్లైడ్ లో...

 
అక్కినేని నాగేశ్వర రావు:

అక్కినేని నాగేశ్వర రావు:

 లెజెండ్ తెలుగు యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు కోలన్ క్యాన్సర్ తో ఈ మద్యనే జనవరి 22, 2014న చనిపోయారు.

ఎన్ టి రామారావు:

ఎన్ టి రామారావు:

లెజెండ్రీ తెలుగు యాక్టర్ ఎన్ టి రామారావు హార్ట్ అటాక్ తో 18జనవరి 1996లో చనిపోయారు.

శోభన్ బాబు :

శోభన్ బాబు :

లెజెండ్రీ తెలుగు యాక్టర్ సోబన్ బాబు మార్చి 20, 2008లో 71 వయస్సులో హార్ట్ అటాక్ తో మరణించారు.

శ్రీహరి:
 

శ్రీహరి:

షేర్ ఖాన్ గా బాగా పాపులర్ అయినటువంటి సెలబ్రెటీ శ్రీహరి ముంబాయ్ లీలావతి హాస్పటల్ లో అక్టోబర్ 9, 2013న మరణించారు.

దర్మవరపు సుబ్రమణ్యం:

దర్మవరపు సుబ్రమణ్యం:

పాపులర్ తెలుగా కామిడీ యాక్టర్ దర్మవరపు సుబ్రమణ్యం లివర్ క్యాన్సర్ తో దిల్ షుక్ నగర్, హైదరాబాద్ లో ఉండే తన నివాసంలో డిసెంబర్ 7, 2013న మరణించారు.

ఏవీయస్:

ఏవీయస్:

తెలుగు కమేడియన్ ప్లస్ యాక్టర్ ఏవీయస్ లివర్ క్యాన్సర్ తో నవంబర్ 8న మరణించారు.

అంజలీ దేవి:

అంజలీ దేవి:

వెతరన్ యాక్టర్ అంజలీ దేవి 1940sలో ఓ రేంజ్ లో ఏదిగిన స్టార్ హీరోయిన్ అంజలీ దేవి కార్డియిక్ సమస్యతో జనవరి 13, 2014న సిటి హాస్పిటల్ చెన్నైలో మరనించారు.

కమలాకర్ రెడ్డీ:

కమలాకర్ రెడ్డీ:

తెలుగు యాక్టర్ అభి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన్ యాక్టర్ హార్ట్ అటాక్ తో జూలై 13, 2013న మరణించారు.

సుజాత:

సుజాత:

హార్ట్ డిసీజ్ ట్మీట్మెంట్ తీసుకుంటూనే కార్డిక్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలో ఏప్రిల్ 6, 2011లో మరణించారు.

అశ్విని:

అశ్విని:

 పాపులర్ సౌంత్ ఇండియన్ యాక్టర్స్ అశ్విని దాదాపు150సినిమాలలో తెలుగు, కన్నడ, తమిళ్, మళయాలంలలో నటించింది. ఈమె చెన్నైలో హార్ట్ అటాక్ తో 23సెప్టెంబర్ 2012లో మరణించింది.

రామిరెడ్డి:

రామిరెడ్డి:

యాక్టర్ రామిరెడ్డి లివర్ క్యాన్సర్ తో 14ఏప్రిల్ 2011లో హైదరాబాద్ లో మరణించారు.

కాక రాధాక్రిష్ణ:

కాక రాధాక్రిష్ణ:

యాక్టర్ కాక రాధాక్రిష్ణ హార్ట్ అటాక్ తో హైదరాబాద్ లో జూన్ 14, 2012లో మరణించారు.

మంజుల:

మంజుల:

మంజుల విజయ్ కుమార్ హార్ట్ అటాక్ తో చెన్నైలో జులై 23, 2013లో మరణించారు.

ఎం సరోజ:

ఎం సరోజ:

 ఎం సరోజ కార్డియక్ సమస్యతో టినగర్ చెన్నైలో ఏప్రిల్ 2, 2012లో మరణించారు.

రాధా కుమారి:

రాధా కుమారి:

ప్రముఖ యాక్టర్ రాధాకుమారి, ప్రముఖ యాక్టర్ రావి కొండల రావ్ సతీమణి హార్ట్ అటాక్ తో మార్చ్ 8, 2012ల్లో మరణించింది.

సుత్తివేలు:

సుత్తివేలు:

 తెలుగు ఫిల్మ్ కమేడియన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కె లక్ష్మీ నరసింహ్మా రావ్, సుత్తివేలు పేరుతో బాగా పాపులర్ అయినటువంటి ఈయన హార్ట్ అటాక్ తో చెన్నైలో సెప్టెంబర్ 16, 2012లో మరణించారు.

కుషి మురళి:

కుషి మురళి:

 సింగర్ కుషి మురళి 11జనవరి 2013లో హార్ట్ అటాక్ తో మరణించారు.

ఇవివి సత్యనారాయణ:

ఇవివి సత్యనారాయణ:

 తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, రచయిత మరియు నిర్మాత అయినటువంటి ఇవివి సత్యనారాయణ, త్రోట్ క్యాన్సర్ తో జనవరి 21, 2011లో మరణించారు.

దాసరి పద్మ:

దాసరి పద్మ:

 ఫిల్మ్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు సతీమణి క్యాన్సర్ తో కార్పోరేట్ హాస్పటల్లో మరణించారు.

కెఎస్ ఆర్ దాస్:

కెఎస్ ఆర్ దాస్:

 ఒకప్పటి ప్రముఖ డైరెక్టర్ కెఎస్ఆర్ దాస్ కార్డియక్ ఫెయిల్యూర్ తో చెన్నైలో అపోలో హాస్పిటల్లో జూప్ 8, 2012ల్లో మరణించారు.

పిబి శ్రీనివాస్ :

పిబి శ్రీనివాస్ :

 ప్రితివాడి భయంకర శ్రీనివాస్, చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి పిబి శ్రీనివాస్ హార్ట్ అటాక్ తో చెన్నైలో ఏప్రిల్ 14, 2013న మరణించారు.

సుమన్:

సుమన్:

ఈనాడు గ్రూప్ చైర్మెన్ రామోజీ రావ్ రెండవ కుమారుడు సుమన్ క్యాన్సర్ తో హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో సెప్టెంబర్ 7, 2012 మరణించారు.

తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి:

తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి:

 పాపులర్ తెలుగు ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి క్రిష్ణమూర్తి హార్ట్ అటాక్ తో 16 సెప్టెంబర్ 2013లో మరణించారు.

వడ్డే రమేష్:

వడ్డే రమేష్:

ప్రముఖ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్ క్యాన్స్ తో హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో నవంబర్ 21, 2013న మరణించారు.

దగ్గుపాటి రామానాయుడు

దగ్గుపాటి రామానాయుడు

ప్రముఖ తెలుగు నిర్మాత, దాదా పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్. దగ్గుబాటి రామానాయుడు(78) కన్నుమూసారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం ఫిబ్రవరి 18 కన్నుమూసారు.

English summary

హార్ట్ అటాక్, క్యాన్సర్ తో మరణించిన టాప్ సెలబ్రెటీలు

Telugu film industry has lost many talented actors and actresses in the last couple of decades. Deadly decease cancer or heart attack were the two common reasons for the death of most of those stars.
Story first published: Friday, June 6, 2014, 16:45 [IST]
Desktop Bottom Promotion