Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
ఎప్పుడూ విభిన్నంగా కనిపించే విద్యాబాలన్ సెన్షేనల్ లుక్
టాలీవుడ్ అండ్ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జెనీలియా నిండు గర్భిణీగా రీసెంట్ గా ఒక ఈవెంట్ కు రితు కుమార్ డిజైన్ చేసిన అనార్కలి డ్రెస్సులో పట్టుబడింది. ఈ బ్యూటీఫుల్ యాక్టర్స్ ఈ గోల్డెన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతు చాలా అట్రాక్షన్ గా కనిపించింది. రితు కుమార్ డిజైన్ చేసిన అటువంటి మోడల్ డ్రెస్సు జెనీలియా ధరించిన తర్వాత బాలీవుడ్ హాట్ యాక్టర్స్ విద్యాబాలన్ కూడా అదే డిజైనర్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించారు. విద్యాబాలన్ ఈ మద్య కాలంలో ఇంత అందంగా ఏ ఈవెంట్లోనూ కనిపించలేదు. ఎప్పుడు నిండు చీరలో కనిపించే విద్యా ఒక్కసారిగా రితు కుమార్ అనార్కలీ డ్రెస్సులో సర్ ప్రైజ్ చేశారు. రితు కుమార్ డిజైన్ చేసి బ్రైట్ అండ్ గోల్డ్ కలెక్షన్స్ అదుర్స్ అనిపించింది. దాని తర్వాత ‘ఎంటర్టైన్మెంట్ కి లియే కుచ్ బి కరేగే' ఎపిసోడ్ ప్రమోషన్ లో భాగంగా ‘బాబీ జాసూస్' తలలు తిప్పుకోనివ్వకుండా చేసింది.
బాలీవుడ్ బ్యూటీల్లో ఒకరైన విద్యాబాలన్ ఎప్పుడు స్టైల్ గా విచిత్రమైన డ్రస్సులో కనిపించే విద్యాబాలన్, ఈ వెంట్ లో మాత్రం పూర్తి విభిన్నంగా ఒక్కసారిగా ఇలా అనార్కలి డ్రెస్సులో అందంగా కనిపించింది. రితు కుమార్ కలెక్షన్స్ లో విద్యాబాలన్ అద్భుతంగా మరియు ప్రకాశవంతంగా కనిపించింది. విద్య ధరించిన ఈ గోల్డెన్ ఎల్లో డ్రెస్ డీప్ నెక్ లైన్ కొద్దిగా క్లీవేజ్ షోని తలపించింది. రితు కుమార్ డిజైన్ చేసి ఈ డ్రెస్ నెక్ లైన్ వద్ద చేసి ఎంబ్రాయిడరీ వర్క్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ త్రెడ్ వర్క్ డ్రెస్సులో విద్య మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేసింది. (మరిన్ని ఫోటోలకోసం ఇక్కడ క్లిక్ చేయండి )https://telugu.boldsky.com/insync/life/2014/different-looks-actress-vidya-balan-008354-pg1.html

ఎల్లో కలర్ అండ్ గోల్డన్ షూట్ లాంగ్ స్లీవ్స్ కూడా పూర్తింగా గోల్డెన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడింది. డ్రెస్సు మీద వేసిన దుప్పటీ కూడా ఫెంటాస్టిక్ గా డిజైన్ చేయబడింది. డ్రెస్సు మొత్తానికి దుప్పటా మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేసింది. ‘ఎంటర్టైన్మెంట్ కి లియే కుచ్ బి కరేగే' ఎపిసోడ్ ప్రమోషన్ కు హాజరైన విద్యా ఈ లెమన్ గోల్డన్ కాంబినేషన్ రుతి సూట్ మీదకు గోల్డెన్ సాండిల్స్ కూడా ఫర్ ఫెక్ట్ మ్యాచింగ్, తర్వాత సాఫ్ట్ కర్లింగ్ మరియు మినిమమ్ మేకప్ చాలా అందంగా కనబడేలా చేసింది.
ఈ ఫోటోలో మరో సైడ్ కనబడుతున్న విద్యాబాలన్ రీసెంట్ గా రేడియో స్టేషన్ ఈవెంట్ కు హాజరైనప్పుటు ఫోటో ఇది. హాట్ పింక్ అండ్ కోబాల్ట్ కాంబినేషన్ అవుట్ ఫిట్ చాలా అట్రాక్షన్ గా ఉంది. డ్యూయల్ కలర్ సూట్ ఆమెని మరింత ఎక్కువ అందంగా చాలా సింపుల్ గా కనబడేలా చేసింది. ఈ కోబాల్ట్ బ్లూ కలర్ అవుట్ తో కంపేర్ చేస్తే రితు డిజైన్ చేసిన గోల్డెన్ ఎల్లో కలర్ డ్రెస్ మరింత బెటర్ గా కనబడుతున్నది. ఏదైతేనేం ఈ రెండు డ్రెస్సుల్లోనూ విద్యాబాలన్ సెన్షేషనల్ గా కనబడుతున్నారు .



Click it and Unblock the Notifications