Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
WIFW2015:న్యూడ్ కలర్స్ లో ర్యాంప్ వాక్ అదుర్స్..
చూడటానికి చాలా అందంగా చక్కగా కనిపించే కలెక్షన్స్ ఎవరు డిజైన్ చేస్తారంటే ? ఒక్క మనీష్ గుప్తానే అనే వారు చాలా మంది ఉన్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ గుప్తా వీల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్/సమ్మర్ 2015 కలెక్షన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనీష్ గుప్తా డిజైన్ చేసిన కలెక్షన్స్ ను ధరించి మోడల్స్ ర్యాంప్ వాక్ చేయడం చాలా స్మార్ట్ గా అనిపించిందినది. ర్యాంప్ మీద వండర్ ఫుల్ కలెక్షన్స్ ను చూడవచ్చు. ఈ కలెక్షన్స్ చూసిన తర్వాత మనీష్ గుప్తాకు ఫ్రాంజిల్ ఫ్యాబ్రిక్స్ మరియు కలర్స్ లో మంచి టేస్ట్ ఉన్నట్లు గుర్తించవచ్చు.
కొన్ని కలెక్షన్స్ చూడటానికి ఒకే విధంగా ఉన్నా...ఒక్కో డ్రెస్ ఒక్కో విధంగా డిజైన్ చేశారు. అంతే కాదు లైట్ కలర్స్ లోనో డార్క్ లైట్ మరియు న్యూడ్ కలర్స్ ను ఎంపిక చేసుకొని స్ర్పింగ్ మరియు సమ్మర్ కు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా డిజైన్ చేశారు. ఇండియాలో ఉన్న ప్రముఖ డిజైనర్ లో ఒక్కరైన గుప్తా కలెక్షన్స్ డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015ర్యాంప్ వాక్ లో ప్రదర్శించడం చాలా గ్రేట్ గా అనిపించింది. ఈ కలెక్షన్స్ లో అన్ కామన్ మెటీరియల్ మరియు టెక్నిక్స్ ను ఉపయోగించారు.

మనీష్ గుప్తా డిజైన్ చేసిన కలెక్షన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేశారు . అతని కలెక్షన్స్ చూస్తుంటే అలాగే ఆశ్చర్యం కలిగేలా ఉన్నాయి. మనీష్ గుప్తా ఎంపిక చేసుకొన్న కలర్స్ లో సీగ్రీన్, బీజ్, ఐవరీ, పేల్ ఎల్లో, పీచ్ మరియు సాఫ్ట్ పింక్ ఉన్నాయి.

అంతే కాదు, డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015 ర్యాంప్ వాక్ లో సార్బెట్ కలర్స్ మీద ఫ్లవర్ డిజైన్ చూస్తుంటే ఎవరైనా ఇష్టపడాల్సిందే. మంచి ఫ్యాబ్రిక్స్ మరియు ఫెమినిన్ సిల్హౌట్టే చాలా అద్భుతంగా ఉన్నాయి . సిల్క్, శాటిన్, భారీ ఎంబ్రాయిడరీ మరియు షీర్ కాంబినేషన్ పలువురి అమితంగా ఆకట్టుకోగలిగింది.

మరో ప్రక్క, కలెక్షన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఫర్ఫెక్ట్ యాక్ససరీస్ ఫూట్ వేర్ ను ఎంపిక చేసుకోవడం, అందులోనూ అవి హైలైటెడ్ కలర్స్ గా ర్యాంప్ వాక్ లో ఆకట్టుకొన్నాయి.

ఈ కలెక్షన్స్ లో వివిధ ప్యాట్రన్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకోగలిగాయి. ఇటువంటి మల్టిపుల్ లేయర్ కలిగిన లెమన్ గౌన్స్ ను మనం రెడ్ కార్పెట్ మీద కూడా చూడవచ్చు . ఫిట్ గా మరియు కాఫీ షేడ్స్ తో ఉన్న ఈ కలెక్షన్స్ మన అంచానాలకు మించే విధంగా ఉన్నాయి . డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015 ర్యాంప్ వాక్ లో మనీష్ గుప్తా కలెక్షన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా ప్రత్యేకంగా కనుగొనవచ్చు. అతను డిజైన్ చేసిన ప్రతి యొక్క అవుట్ ఫిట్ లేస్ మరియు థ్రెడ్ వర్క్ తో ఆకట్టుకొన్నాయి.

డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015చాలా పాజిటివ్ నోట్ తో ప్రారంభమైనాయి. అందులో ముఖ్యంగా ఫ్యాబ్రిక్స్ మరియు కలర్స్ కళ్ళకు కనువిందు చేశాయి. మొత్తానికి మనీష్ గుప్తా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లైట్ లైట్ క్రీయేట్ చేసి, పలువురి ప్రశంసలు అందుకొన్నారు...




Click it and Unblock the Notifications