Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు2015: ఫ్యాషల్ షోలో లవ్లీ బీచ్ వేర్ డ్రెస్
డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015ప్రారంభమైన విషయం తెలిసిందే, గత రెండు రోజులుగా పలువురు మోడల్స్ ర్యాంప్ షోలో వివిధ డిజనర్ల యొక్క కలెక్షన్స్ ను ప్రదర్శిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకొంటున్నారు. డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు2015 డే3 స్ప్రింగ్ అండ్ సమ్మర్ కలెక్షన్స్ లో ఆశ్చర్యానికి గురిచేశారు. గత రెండు రోజులుగా ర్యాంప్ వాక్ లో ఇటువంటి హాట్ అండ్ సెక్సీ కలెక్షన్స్ ను ఏ ఒక్క డిజైనర్ ప్రదర్శించలేదు. అయితే ఈ రోజు ర్యాంప్ వాక్ లో శివాన్ అండ్ నరేష్ షోలో పూర్తి గా హాట్ అండ్ సెక్సీగా ర్యాంప్ వాక్ లో హాట్ పుట్టించారు. ర్యాంప్ వాక్ లో ప్రదర్శించిన ఈ కలెక్షన్స్ కు ఏపేరు పెట్టవచ్చు?

శివాన్ మరియు నరేష్ కలెక్షన్స్, మన దేశంలోనే టాప్ బీచ్ వేర్ బ్రాండ్ కలెక్షన్స్ . ఎందుకంటే ఈ కలెక్షన్స్ ను చూడగానే చాలా క్లాసిక్ గా మరియు స్టైలిష్ గా కనబడుతాయి. డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు2015ఫ్యాషన్ షోలో వివిధ రకాల క్లోతింగ్ స్టైల్ ఒక క్రమంలో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ అవుట్ స్టాండింగ్ అని చెప్పవచ్చు. అది పైన ఇమేజ్ చూస్తేనే తెలుస్తుంది. పై ఫోటోలో మోడల్స్ ధరించిన అవుట్ ఫిట్స్ బ్రౌన్ కలర్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషనస్ చాలా సింపుల్ గా అందంగా డిజైన్ చేయబడినది. మొత్తం కలెక్షన్స్ కూడా ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా డిజైన్ చేశారు.

ఇక పైన ఇమేజ్ చేస్తుంటే వైట్ కలర్ ను కూడా ఒక ప్రధానమైన కలర్ గా ఉపయోగించడం జరిగింది. బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ కలర్ రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేయబడింది. ఈ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన దుస్తులు క్లాసిక్ గా ఆకట్టుకుంటున్నాయి..

అలాగే మరికొన్ని డిజైన్లు కూడా అందంగా ఉన్నాయి. పైఫోటోలో కనబడుతున్న కలెక్షన్స్ ఫ్లవర్ ప్రింట్స్ తో డిజైన్ చేయబడినది. ఈ ఫోటోస్ లో ఉన్న అన్ని రకాల కలెక్షన్స్ కూడా బీచ్ వేర్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications