Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రైంబో కలర్స్ తో అలరిస్తున్న వీల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్
వీల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ స్ప్రింగ్/సమ్మర్ 2015 ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైనది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియానీ కలెక్షన్స్ ఈ ఫ్యాషన్ వీక్ లో అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వీల్ ఇండియా లైఫ్ స్టైల్ ఫ్యాషన్ వీక్ లో అతని కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పటి లాగే ఈ సంవత్సరం వీల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ చాలా డిఫరెంట్ కలెక్షన్స్ తో వచ్చారు. గతంలో ప్రదర్శించిన కలెక్షన్స్ కంటె కొంచెం డిఫరెంట్ గా హాఫ్ బీట్ లో ఉన్న ఈ కలెక్షన్స్ చాలా డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేయబడినవి.
వీల్స్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ వీక్ స్ర్పింగ్ /సమ్మర్ 2015 మొదటి రోజున ఒక మ్యాజికల్ షోగా నడిచింది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహ్లియానీ ఫ్యాబ్రిక్స్ మీద ప్రింట్స్ చాలా ఫర్ఫెక్ట్ గా సూట్స్ ను డిజైన్ చేయడంతో పాటు సిగ్నేఛర్ డ్రాప్స్ మరియు కట్స్ తో డిజైన్ చేసిన కలెక్షన్స్ కూడా బాగా ఆకట్టుకొన్నాయి . అందులో సిల్హౌట్టే టునిక్స్, స్కర్ట్స్, శారీలు మరియు డ్రాప్డ్ లెహంగాలను వివిధ రంగులతో డిజైన్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. వీల్స్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 ర్యాంప్ వాక్ లో ఇలా వివిధ కలర్స్ లో డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను చూస్తుంటే రైంబోకలర్స్ చూసినంత ఆనందంగా నిపించింది. వాటిలో పీచ్ కలర్ నుండి లెమన్ కలర్ వరకూ, బ్రైట్ షేడ్స్ తో మరియు ఎల్లో, కోబాల్ట్ మరియు ఆరెంజ్ కలర్స్ అద్భుతంగా ఆకట్టుకొన్నాయి.
ప్రముఖడిజైనర్ తరుణ్ తహ్లియానీ ఎప్పడు తన కలెక్షన్స్ ను ది బెస్ట్ గా అందిస్తుంటారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015 అద్భుతమైన కలెక్షన్స్ అందించి అందరినీ మెప్పించారు. ఈ కలెక్షన్స్ మీదకు కొన్ని అద్భుతమైన యాక్ససెరీస్ కూడా బాగా ఆకట్టుకొన్నాయి. మరి ప్రముఖ డిజైనర్ యొక్క కలెక్షన్స్ లో ర్యాంప్ షోలో ప్రదర్శించిన కలర్స్ ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి..

బ్రైట్ కలర్ టూనిక్స్:
తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసిన బ్రైట్ కలర్ టూనిక్స్ అమేజింగ్ గా ఉన్నాయి.

రైంబో శారీలు:
సమ్మర్ అంటే కలర్స్!స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్స్ చాలా సూపర్ గా ఉన్నాయి.

జెస్టీ ప్రింట్:
మోడల్స్ ధరించిన ఈ చీరలో ర్యాంప్ వాక్ చాలా బాగా ఆకట్టుకొన్నాయి . పింక్ నియాన్ కలర్ ఫర్ఫెక్ట్ గా అనిపించాయి.

సింగ్ ట్వింన్స్ ప్రింట్స్ :
సింగ్ ట్విన్స్ ప్రింట్స్ డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు 2015 లో టాక్ ఆఫ్ ది నైట్ గా నిలిచింది.

మెన్ v/s అందమైన అమ్మాయిలు:
డబ్ల్యుఐఎఫ్ డబ్ల్యు ర్యాంప్ వాక్ లో కోబాల్ట్ మరియు క్యాజువల్ ప్యాంట్ తో మేల్ మోడల్, అలాగే డిఫరెంట్ డ్రెస్సులో మరియు తలకు చుట్టిన బందనాతో ఫీమేల్ మోడల్ ర్యాంప్ వాక్ లో ఆకట్టుకొన్నారు.

విస్ట్ కోట్ :
బ్రైట్ కలర్ కోట్స్ లో ర్యాంప్ మీద మేల్ మోడల్స్ కూడా అందంగా ఆకట్టుకొన్నారు . ఇటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ లో రన్ వీర్ సింగ్ ను మనం చూడవచ్చు.

ఫ్లవర్ డ్రెస్స్ మరియు దోతీలు:
డబ్లుఐఎఫ్ డబ్ల్యు 2015స్టన్నింగో షో. స్ర్పింగ్ సమ్మర్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఆకర్శించేటట్లున్నది.

కఫ్తాన్స్:
ఈ సిగ్నేచర్ కఫ్తాన్స్ ర్యాంప్ మీద వెరైటీగా కనిపించినది. ఇది చూడటానికి చాలా కలర్ ఫుల్ గా కనిపించినది.

ప్యాలెస్ ప్రింట్స్:
తరుణ్ తహ్లియానీ చాలా వెరైటీగా ప్యాలెస్ ప్రింట్ తో డిజైన్ చేసిన డ్రెస్ వెరైటీగా అనిపించినది.

కొత్తరం స్కర్ట్:
ప్రముఖ డిజైనర్ ఒక కొత్తరకం స్టైల్లో స్కర్ట్స్ ను డిజైన్ చేశారు. ఇటువంటి కలెక్షన్స్ ను మునుముందు మన సెలబ్రెటీలు కూడా ధరించవచ్చు.



Click it and Unblock the Notifications