Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గ్రామీ అవార్డ్స్ లో సెక్సీయస్ట్ &వరెస్ట్ డ్రెస్సులు
గ్రామీ అవార్డ్స్ 2014లో రెడ్ కార్పెట్ మీద కొంత మంది సెలబ్రెటీలు బెస్ట్ డ్రెస్సులను ధరింస్తే మరికొంత మంది వరెస్ట్ డ్రెస్సులను ధరించారు. గ్రామీ అవార్డ్స్ 2014లో సెలబ్రెటీలు ధరించిన డ్రెస్సులు చూడటానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి. కొన్ని బెస్ట్ డ్రెస్సులను చూసినప్పుడు ఉత్కంఠభరితంగా ఉన్నాయి. గ్రామీ అవార్డ్స్ ఈవెంట్ లో కొంత మంది సింగర్స్ వరెస్ట్ డ్రెస్సులను మరికొంత మంది రివీలింగ్ డ్రెస్సులను ధరించారు.
గ్రామీ అవార్డ్స్ 2014 రెడ్ కార్పెట్ మీద సింగర్స్ అందరూ చాలా స్టైలిష్ గా ధరించారు. అయితే అదే ఈవెంట్ లో సిండిలూపర్ మరియు ఫాంటాషియా వంటి వారు వారి డ్రెస్సులతో ఆకట్టుకోలేకపోయారు. వారు సెటర్ ఆఫ్ అట్రాక్షన్ గా డ్రెస్సులను ధరించినా, కానీ వారు గ్రామి అవార్డ్స్ కు వ్యతిరేకంగా డ్రెస్సులు ధరించారు.
గ్రామీ అవార్డ్స్ 2014 వరెస్ట్ డ్రెస్సులను ధరించి సింగర్స్ లిస్ట్ ను మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇందులో మీకు ఇష్టం అయిన సింగర్ ను కనుగొంటే మాత్రం మీకు ఆశ్చర్యం కలగక మానదు. గ్రామీ అవార్డ్స్ 2014లో వరెస్ట్ డ్రెస్సులను ధరించి కొందరి సింగర్స్ మీకోసం...క్లిక్ చేయండి.

ఫాంటాషియా:
గ్రామీ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద ఫ్యాషన్ చూసినప్పుడు, ఆమె అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అశాంతి:
ఫేమస్ సింగర్ అశాంతి స్ట్రాప్ లెస్ పైస్లే పాట్రన్ డ్రెస్సును గ్రామీ అవార్డ్స్ 2014కు ధరించింది.

నటాషా బెడ్డింగ్ ఫీల్డ్:
క్రిస్టియన్ సిరియానో కోరల్ డ్రెస్ ను నటాషా ధరించి మరింత బ్రైట్ గా కనిపించింది కానీ, తన చదునైన కేశాలు మాత్రం అదనంగా ఎటువంటి అందాన్ని జోడించలేదు.

సారా బారెల్లేస్:
గ్రామీ అవార్డ్స్ 2014లో రెడ్ కార్పెట్ మీద వరెస్ట్ డ్రెస్, సింగర్స్ లో, ఈ వైట్ కలర్ డ్రెస్ ఒకటి.

జెస్సీకా మిల్లర్:
జెస్సీకా మిల్లర్ ధరించిన బ్లాక్ బాడీకాన్ డ్రెస్ కొంచె వర్రీగానే ఉంది.

కొరిన్నే బిషోప్:
జమ్మీ ఫాక్సెస్ కుమార్తే, కొరినే బిషప్ గ్రామీ అవార్డ్స్ లో, అంత బాగా ఆకట్టుకోలేకపోయింది.,

జెందయ కొలిమాన్:
సింగర్ జెందయ కొలిమన్ గ్రామీ అవార్డ్స్ 2014లో వరెస్ట్ డ్రెస్సులు ధరించిన వారిలో జెందయ ఒకరు.

పౌలా పాటన్:
పౌలా ఏదో ఒక జూ నుండి తప్పించుకొచ్చినట్లు కనబడుతోంది. అయితే ఆమె గ్రామీ అవార్డ్స్ 2014లో ఇలా రెడ్ కార్పెట్ మీద పట్టుబడ్డది.

సిండీ లూపర్ :
గ్రామీ అవార్డ్స్ 2014రెడ్ కార్పెట్ మీద సిండీ లూపర్ నడిచిన వెంటనే అందరు ఒక నిముషం షాక్ గురయ్యారు. ఆమె ఎటువంటి డ్రెస్సు ధరించిదని ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నారు.

కసీ ముస్గ్రేవ్స్:
యవ్వనంగా ఉన్న కసీ లైట్ చాంపింజనెన్ కలర్ ఆర్మెని ప్రైవ్ ఫ్లచ్చర్డ్ డ్రెస్ ధరించింది. రెడ్ కార్పెట్ మీద వరెస్ట్ డ్రెస్సులు ధరించిన వారిలో ఈమె ఒకరు.

బేయాన్స్:
ఒక వైట్ కలర్ మెష్ డ్రెస్ లేస్ మిచాలే, కాస్టెలో గౌన్ ధరించి గ్రామీ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ మీద స్కిన్ షో ప్రదర్శించింది.

మిరిందా లాంబార్ట్:
ఈ సింగర్ డీప్ ప్లగింగ్ నెక్ లైన్ ధరించింది.సెక్సీయస్ట్ గా కనిపించింది

అలిసియా కేస్:
అలిసియా కోబాల్ట్ ప్లగ్గింగ్ నెక్ లైన్ ఆర్మాని ప్రైవ్ గౌన్ ధరించింది . ఈ గౌన్ డీప్ నెక్ లైన్ కలిగి ఉంది.

ఆంబర్ రోస్:
ఆంబర్ బోల్డ్ గా కనబడాలంటే చాలా ఇష్టం . ఆంబర్ ఒక మెటాలిక్ బీడెడ్ గోల్డెన్ నీయామ్ ఖాన్ గౌన్ ధరించింది. ఒక ప్లగింగ్ నెక్ లైన్ ధరించింది.

తామర్ బ్రాక్స్ టన్:
తామర్ బ్రాక్సటన్ ఒక వదులుగా ఉండే స్ట్రాప్ లెస్ నెక్ లైన్ కలిగిన డ్రెస్ ను ధరించింది.

పారిస్ హిల్టన్:
ప్రీగ్రామీ పార్టీ తర్వాత షాకింగ్ పింక్చర్ పారీస్ తన మెష్ డ్రెస్సులో తన చర్మ సౌందర్యాన్ని రివీల్ చేయకుండా ఉండలేకపోయింది. ఆమె ఒక వైట్ కలర్ సీక్వెన్స్ హౌస్ ఆఫ్ మిలానీ గౌన్ ధరించింది.

అన్న కేండ్రిక్స్:
గ్రామీ అవార్డ్స్ 2014లో అన్న ఒక బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీ ఆమె అజరో గౌనులో స్కిన్ రివీల్ చేసింది.



Click it and Unblock the Notifications