Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బ్యాక్ లెస్ బ్లౌజ్ తో మతిపోగుడుతున్న సెలబ్రెటీలు
వేసవిలో సీజన్ వేసుకొనే దుస్తులు సౌంకర్యవంతంగాను మరియు లైట్ వెయిట్ లోను ఉండాలి. ముఖ్యంగా నగరాల్లో ఫ్యాషన్ పరంగా కూడా సీజనల్ గా దుస్తులను ఎంపిక చేసుకుంటారు. పార్టీలకు మరియు ఫంక్షన్స్ కు ధరించే దుస్తులైతే మరి ఫ్యాషనబుల్ గా ఉండాలని కోరుకుంటారు. ఫ్యాషనబుల్ శారీలను ఎంపిక చేసుకొనేప్పుడు మీరు ఫర్ఫెక్ట్ శరీర ఆకారంను కలిగి ఉండాలి.
సన్నగా నాజుగ్గా ఉండే వారు ఎలాంటి అవుట్ ఫిట్స్ ధరించినా ఫర్ఫెక్ట్ గా మరియు అందంగా కనబడుతారు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో శారీల మీదకు ధరించే బ్యాక్ లెస్ బ్లౌజ్ తో రెడ్ కార్పెట్ ఈవెంట్స్ మరియు ఫంక్షన్స్ లో కనబడుట అరుదు. . ఇలాంటి బ్యాక్ లెస్ బ్లౌజ్ లో ఈ సమ్మర్ సీజన్ లో ప్లెయిన్ శారీల మీదకు కూడా ధరించవచ్చు.
సిఫాన్ శారీల నుండి కాటన్ మరియు సిల్క్ శారీల వరకూ ఇలాంటి డిజైన్లు బోలెడన్ని మనకు డిజైనర్లు పరిచయం చేస్తున్నారు. ఉదాహరణకు రీసెంట్ ఇలాంటి బాక్ లెస్ డిజైనర్ బ్లౌజ్ లు ధరించిన సెలబ్రెటీల లిస్ట్ ను ఈ క్రింది స్లైడ్ ద్వారా మీకోసం ....

1. ప్రాచీ దేశాయ్:
ప్రాచీ దేశాయ్ గోల్డెన్ సీక్వెన్స్ బ్లౌజ్ నియాన్ కలర్ శారీమీదకు ధరించి హాట్ గా సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా కనిపించింది.

2. కరీనా కపూర్:
స్టైకింగ్ బ్యాక్ లెస్ డిజైనర్ బ్లౌజ్ లో మీరు కనబడాలనుకుంటే...కరీనా ధరించిన ఈ బ్లడ్ కలర్ శారీ విత్ హాట్ బాక్ లెస్ బ్లౌజ్ చూడాల్సిందే.

3. బిపాసా బసు:
వెల్ వెట్ శారీ బ్లౌజ్ లు క్రీప్ శారీల మీదకు చాలా కూల్ గా కనబడుతాయి . ఇవి చూడటానికి నార్మల్ బౌజుల్లా ఉన్నా, చాల పల్చటి స్టాప్ తో ఎక్కువ స్కిన్ షో చేస్తారు.

4. విద్యాబాలన్:
ఈ సీజన్ లో ధరించిన కొంత మంది సెలబ్రెటీల్లో దిబెస్ట్ డిజైనర్ బ్లౌజ్ ధరించినది విద్యాబాలన్ . ఈ ధరించిన బ్లౌజ్ డిజైన్ చూస్తే నోళ్ళు వెల్లబెట్టక తప్పదు.

5. ఐశ్వర్య రాయ్:
చూడటానికి అద్భుతంగా కనిపిస్తున్న రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్ లెస్ రెడ్ శారీలో చాలా హాట్ గా ఉన్నది. ఆమె ధరించిన బ్యాక్ లెస్ చోలీ చాలా హాట్ గురూ...

6. సోనమ్ కపూర్:
వావ్! మీరు పార్టీలు మరియు ఈవెంట్స్ కు ఇలాంటివి ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఈ బ్లౌజ్ డిజైన్ చాలా హాట్ గా స్కిన్ షో ప్రదర్శిస్తున్నది.

7. కాజల్:
కాజల్ ను చాలా డిఫరెంట్ యాంగిల్లో చూడవచ్చు. ఆమె ధరించిన బ్లౌజ్ డిజైన్ చేయడానికి ఉపయోగించిన యాక్సెసరీస్ చాలా డిఫరెంట్ గా కొత్తగా అద్భుతంగా డిజైన్ చేశారు ఆమె వేసుకొన్న ఒక సింపుల్ శారీ మీదకు ఈ బ్లౌజ్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నది.

8. చిత్రాంగద సింగ్:
ఫ్లవర్ డిజైన్స్ ఇష్టపడే వారు ఇలాంటివాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఒక ప్లెయిన్ బ్లాక్ చోలి గోల్డెన్ టచ్ స్లీవ్స్ తో డిజైన్ చేసి కుట్టించుకోవచ్చు.

9. ప్రియాంక చోప్ర:
ది బోట్ ప్రాట్రన్ లో డిజైన్ చేసిన బాక్ లెస్ చోలీ పింక్ శారీ మీదకు చాలా హాట్ గా కనబడుతున్నది . ఇది చాలా స్టైలిష్ గా ఉన్న ఆమె స్కిన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

10 దీపికా పదుకొనే:
బ్యూటిఫుల్...అమేజింగ్ !!దీపికా పదుకొనే బ్యాక్ లెస్ చోలీ డిజైన్ ఉమెన్ ఆఫ్ ది డే. ఈ డిజైన్ చూడటానికి చాలా సెక్సీగా ఉన్నది. కేవలం ఒక ముడితో సరిపెట్టే ఈ బ్లౌజ్ డిజైన్ చూడటానికి అందంగా ఉంది.



Click it and Unblock the Notifications