Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
అమేజాన్ ఇండియా కౌచర్ వీక్ ర్యాంప్ షోలో తారలా దిగొచ్చిన శిల్పాశెట్టి
అమేజాన్ ఇండియా కౌచర్ వీక్ 2015 లో 4వ రోజున ‘మహరాద్ జా అండ్ కం('Maharadjah & Co)' కలెక్షన్స్ ను రింప్లే మరియు హర్ప్రీత్ నారుల ప్రదర్శించారు.
ఈ కౌచర్ వీక్ లో మోడల్స్ షోకేష్డ్ పూర్తి అయిన తర్వాత, సెలబ్రెటీ షోస్టాపర్ సమయం వచ్చింది. మొత్తం తలలన్నీ ఒకవైపు సడెన్ గా తిరిగాయి...ఎందుకంటే సడెన్ గా ర్యాంప్ షో మీద జార్జియస్ మరియు సూపర్ హాట్ బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి షోస్టాపర్ గా నిలిచింది. రింప్లే హార్ ప్రీత్ నారుల డిజనర్ కలెక్షన్స్ ను అద్భుతంగా డిజైన్ చేశారు.

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ధరించిన డ్రెస్స్ రీగల్ గోల్డెన్ మరియు బీజ్ లెహంగా మరియు సునార్ జ్యువెలరీస్ ఫర్ఫెక్ట్ మ్యాచ్. అమేజాన్ ఇండియా కౌచర్ వీక్ రన్ వే మీద శిల్పాశెట్టి యువరాణిలా కనిపించింది. భారీగా డిజైన్ చేసిన జాదౌ నెక్ లెస్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే లెహంగా కూడా చాలా అద్భుతంగా మిరిమిట్లుగొలుపుతూ మెరుస్తూ ఆకర్షించింది .

శిల్పాశెట్టి ధరించిన మెరిసేటి హెవ్ ఫిష్ కట్ లెహంగా గోల్డెన్ సీక్వెన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. బ్రైడల్ లెహంగా చాలా అద్భుతంగా ఆమె శరీర ఆక్రుతికి ఫర్ఫెక్ట్ గా ఫిట్ అయింది . ఆమె జార్జియస్ లుక్ తో అద్భుతంగా ఆకట్టుకొన్నది. లెహంగా మొత్తం గోల్డెన్ జరీ వర్క్ బాటమ్ ఆర్చ్ ఎంబాలిష్మెంట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
READ MORE: నాచ్ బలే రియాలిటీ షోలో హాట్&సెక్సీగా: శిల్పాశెట్టి
బాలీవుడ్ బ్యూటి శిల్పాశెట్టి ధరించిన బ్యూటిఫుల్ లెహంగాకు ఫర్ఫెక్ట్ మ్యాచింగ్ గా బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ తో డిజైన్ చేయడం మరింత ఆకర్షించింది. లెహంగా డీప్ నెక్ డిజైనర్ బ్లౌజ్ మీదకు ఒక ప్రక్కగా దుప్పటాను వేసుకోవడం మరింత హాట్ అండ్ సెక్సీగా తలపించింది . దుప్పటా కూడా చాలా అద్భుతంగా సీక్వెన్స్ వర్క్ తో , జరీ వర్క్ తో డిజైన్ చేశారు.

డిజైనర్ అద్భుతంగా రూపొందించిన ఈ అవుట్ ఫిట్ భారీ ఎంబ్రాయిడరీ వర్క్ తో రాయల్ మాస్టర్ పీస్ తో కనిపించింది. క్రిస్టల్ ఎంబ్రాయిడరీ, మరియు ప్రిసియోస క్లాసీ సిల్హౌట్టే అద్భుతంగా ఉన్నాయి. డ్రామాటిక్ రోబ్స్ మరియు కేప్స్, షీర్ బిల్లోవీ జాకెట్స్, రీగల్ క్లోక్స్ మరియు లెహంగాలు మరిన్ని కలెక్షన్స్ ర్యాంప్ షోలో అదుర్స్ అనిపించాయి.



Click it and Unblock the Notifications