Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కలర్ ఫుల్ గా ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ లో పాల్గొనే ప్రముఖ డిజైనర్స్ లో వరుణ్ బాల్ ఒక్కరు. అతను డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ అద్భుతంగా డిజైన్ చేశారు . అతను డిజైన్ చేసిన వాటిలో సహారాలు, రెడ్ కార్పెట్ డ్రెస్సులు మరియు మ్యాగిఫిషియట్ గౌన్స్ చాలా ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి.
ప్రతి సంవత్సరం వరున్ బాల్ డిజైన్ చేసి కౌచ్చర్ కలెక్షన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. అతను డిజైన్ చేసిన దుస్తులు చాలా స్పెషల్ గా ఆకట్టుకొన్నాయి.
వరున్ బాల్ డిజైన్ చేసిన కలెక్షన్స్ ఆడియన్స్ ను అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ఈ కలెక్షన్స్ కోసం అతను ఐవరీ, పేల్ పింక్, పేల్ బ్లూ, ఓల్డ్ రోజ్ మరియు బ్లాక్ మరియు బర్గుండి వంటి మరిన్ని కలర్స్ ను ఎంపిక చేసుకొన్నారు .
READ MORE: అమేజాన్ ఫ్యాషన్ వీక్ లో రాహుల్ మిశ్ర డిజైనర్ కలెక్షన్స్ అమేజింగ్....
అతను డిజైన్ చేసిన వస్త్రాలు బ్రైడల్ వేర్ కు చాలా బ్యూటిఫుల్ గా నప్పుతాయి. అతను డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఫ్లవర్ ప్రింట్ మరియు మోటిఫ్స్ చాలా అద్భతంగా ఆకట్టుకొన్నాయి . ఇంకా బారీగా డిజైన్ చేసి లెహంగాలు, ఫ్లవర్ ప్రింట్ ఎంబ్రాయిడరీస్, మరియు పురుషుల కోసం బంద్ గాలా జాకెట్స్ వరున్ బాల్ కలెక్షన్స్ లో ప్రత్యేకం. ఈ డిజైన్స్ అన్నీ కూడా వెడ్డింగ్ వేర్ కు ఫర్ఫెక్ట్ గా నప్పుతాయి. మరియ డిజైన్ ఎంటో ఒక సారి చూద్దాం...

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
వధువు: వధువుకు ఇలాంటి కలర్ ఫుల్ డిజైన్స్ ఫర్పెక్ట్ మ్యాచ్.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
శారీ: పెళ్ళిల్లో చీరలు తప్పనిసరి. ఇలాంటి శారీలు పెళ్లిళ్లలో ప్రత్యేకంగా కనబడుతాయి.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
ఫ్లవర్ ప్రింట్ : ఫ్లవర్ ప్రింట్ డిజైన్ చాలా అద్భుతంగా బ్రైట్ కలర్స్ లో ఆకర్షిస్తున్నాయి.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
ఫ్లోరల్ మోటిఫ్స్: వెడ్డింగ్ లెహంగాలు మరింత ప్రత్యేకంగా కనబడాలంటే, లెహంగా మీద మోటిఫ్ ను డిజైన్ చేసుకోవచ్చు.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
బ్రైట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ : బ్రైట్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్సులో చాలా అద్భుతంగా ఉంటాయి.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
జాకెట్స్: పురుషులు కూడా ఇంటి బ్రైట్ కలర్ ప్రింట్ జాకెట్స్ తో ప్రత్యేకంగా కనబడవచ్చు.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
బ్లౌజ్: డిజైనర్ బ్లౌజు ఒక్కటుంటే చాలు, అన్ని శారీల్లోకి మ్యాచ్ అవుతాయి.

ఫ్లవర్ డిజైన్స్ అండ్ బ్రైడల్ వేర్ తో అమేజాన్ ర్యాంప్ షో...
ఫ్లవర్: మహిళల కలెక్షన్స్ లాగే పురుషుల కలెక్షన్స్ లో కూడా ఎక్కువగా ఫ్లవర్ డిజైన్ ప్రింట్స్ వెడ్డింగ్ సీజన్ లో ట్రెండింగా కనబడుతున్నాయి...



Click it and Unblock the Notifications