Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కాన్స్ లో ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
ఈసంవత్సరం ఎయిడ్స్ గాలకు సినిమా వ్యతిరేకం అని టన్స్ ఆఫ్ సెలబ్రెటీలు ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 కాన్స్ లో సెలబ్రేట్ చేసుకొన్నారు . ఈ హెల్తీ అండ్ అద్భుతమైన కలర్ఫుల్ ఈవెంట్ కోసం చాలా మంది సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ పైవాక్ చేసినవారిలో చాలా మంది బ్యూటిఫుల్ సెలబ్రెటీలు ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 గ్రే కార్పెట్ మీద కూడా వాక్ చేశారు.
ఈ బ్యూటిఫుల్ ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 ఈవెంట్ లో చాలా మంది సెలబ్రెటీలు ఇంప్రెస్సివ్ గా గౌన్స్ ను ధరించి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను అమితంగా ఆకర్షించారు. ఈవెంట్ లో పాల్గొన్న సెలబ్రెటీలందరిలోకి ఇండియన్ యాక్టర్స్ సౌందర్య రాయ్ ల్యావెండర్ ఏలీసాబ్ గౌన్ మార్వలెస్ గా అనిపించింది. అంతే కాదు ఐష్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
అంతే కాదు, ఐశ్ తో పాటు మరో బ్యూటిఫుల్స్ హాలీవుడ్ సెన్షేషనల్ సెలబ్రెటి ఈవ లంగోరియా కూడా బ్యూటిఫుల్ గా ఆకర్షించింది. అలాగే సింగర్ మేరి జె బిలింగే, యాక్షన్ యాక్టర్స్ మైకెల్ రోడ్రిగ్యూజ్ మరియు సోషిలైట్ పారిస్ హిల్టన్ కూడా చాలా ఉత్కంఠభరితంగా కనిపించారు . మరి ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 గ్రే కార్పెట్ మీద వాక్ చేసి బ్యూటీఫుల్ హాట్ అండ్ సెక్సీ సెలబ్రెటీల డ్రెస్సింగ్ సెన్స్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి....

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
ఐశ్వర్య రాయ్ : లావెండర్ బ్లూ లేస్ వర్క్ ఏలీసాబ్ గౌన్ లో అమేజింగ్ లుక్ .

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
చానల్ ఇమ్మాన్: ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015లో చూడటానికి చాలా బ్లిస్ పుల్ గా కనిపించిది. న్యూడ్ కలర్ మురడ్ కౌచ్చర్ డ్రెస్సులో డిఫరెంట్ గా కనిపించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
డయానే క్రుంగేర్ : డయానే పెంటాస్టిక్ బ్లాక్ డ్రెస్ ధరించి ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 గ్రేకార్పెట్ మీద క్యూట్ గా కనిపించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
ఈవ లంగోరియ: హాలివుడ్ సెలబ్రెటీ ఈవ లంగోరియా హోబియాక్ కౌచర్ డ్రెస్ అద్భుతంగా..చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సాఫ్ట్ బేబీబ్లూకలర్ గౌన్ ప్లగింగ్ డీప్ నెక్ లైన్ తో ఆలివ్ స్కిన్ టోన్ లో అద్భుతంగా కనిపించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
కెండల్ల్ జెన్నీర్ : కాల్విన్ క్లెయిన్ స్టన్నింగ్ డ్రెస్సులో లైట్ పర్ఫుల్ కలర్ డ్రెస్సులో ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 గ్రేకార్పెట్ మీద అద్భుతంగా ఆకర్షించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
లి యుచున్ : లి యుచున్ ఎప్పుడూ బ్లాక్ డ్రెస్సులో కనిపించేది. అయితే ఈ సారి చాలా డిఫరెంట్ గా వైట్ కలర్ డ్రెస్సులో డిఫరెంట్ గా కనిపించింది. కానీ ఆకట్టుకోలేక పోయింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
మారియాన్ కాటిల్లార్డ్: ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015లో మారియాన్ బ్రైట్ కలర్ డ్రెస్సులో ఎక్సట్రార్డినరీగా అనిపించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
మేరి జె బ్లింగే: స్ట్రాప్ లెస్ వార్సెస్ కాలమ్ గౌన్ లో మ్యారి చాలా హార్డ్ గా కనిపించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
మిల్లిసా జార్జ్: : ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 మిల్లిసా జార్జ్ అమేజింగ్ లుక్.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
మిచాల్లే: ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015లో రెడ్ బ్రైట్ కలర్ డ్రెస్సులో ఇంప్రెస్ చేసింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
పారిస్ హిల్టన్: హాలీవుడ్ యాక్టర్స్ పారిస్ హిల్టన్ కూడా ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 హాజరైంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ కోసం చాలా గ్రేస్ ఫుల్ మరియు డిగ్నిటీ యనినా కౌచర్ డ్రెస్సును ధరించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
రిటా ఓర: హాలీవుడ్ సెలబ్రెటీ రిటా ఓర రెడ్ బ్లడ్ కలర్ బ్రైట్ కలర్ డ్రెస్సులో మరీ హాట్ గా కనిపించింది.

ఆమ్ ఫార్ గాలలో అద్భుతమైన డ్రెస్సులు ధరించిన బ్యూటీస్
సీనా మిల్లర్: బ్రిటిష్ యాక్టర్స్ సీనా మిల్లర్ ఎఎంఎఫ్ఎఆర్ గాల 2015 చాలా వరకూ సెస్స్ ఆఫ్ స్టైల్లో చాలా వరకూ ఇంప్రూవ్ అయ్యింది.



Click it and Unblock the Notifications