Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐబిడబ్ల్యుఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ షోలో అలరించిన లక్స్యూరియస్ డిజైన్స్
ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015 డే4న శాంతను అండ్ నిఖిల్ ర్యాంప్ షోలో ప్రదర్శించిన బ్రైడల్ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి . ది మహాల్ చాలా అద్భుతంగా మరియు మనస్సుకు హత్తుకొనేంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి . బ్రైట్ షేడ్స్ ఉన్న రెడ్, గోల్డ్, ఆరెంజ్ మరియు బ్లూ అవుట్ ఫిట్స్ ధరించి ర్యాంప్ వాక్ చేసిన మోడల్స్ అద్భుతంగా ఉన్నారు.
ఫేవరెట్ బ్రైడల్ డిజైనర్స్ లిస్ట్ లో శాంతను అండ్ నిఖిల్ ఖచ్చితంగా ఉంటారు. ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో వీరి కాంబినేషన్ లో ప్రదర్శించిన మెజెస్టిక్ అండ్ గ్రాండ్ సిల్హౌట్టేకు కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉత్కంఠభరితంగా ఉన్నాయి.
లేయర్డ్ గౌన్స్ రఫెల్స్, మెర్మైడ్ అట్టైరస్, ప్లగింగ్ నెక్ లైన్ ఇవన్నీ కూడా ది మహాల్ కలెక్షన్స్ లో ప్రత్యేకతను చోటుచేసుకొన్నాయి . మరియు ఈ లక్స్యూరియస్ డిజైన్స్ మీకోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా...

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
లెదర్ బాడీస్: లెదర్ బాడీస్ కాపర్ బ్రౌన్ బ్రైడల్ గౌన్ తో అద్భుతంగా డిజైన్ చేశారు .

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
మ్యాండరిన్ క్రాప్ టాప్స్: క్రీమ్ సెల్ఫ్ ప్రింటెడ్ మ్యాండరిన్ క్రాప్ టాప్స్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది.

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
ప్రింట్ చేసి బంద్ గాల: పురుషుల కోసం ప్రత్యేకంగా ప్రింట్ చేసిన బంద్ గాల మోడల్ ధరించిన స్టైల్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకొన్నది.

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
ప్లేఫుల్ దుప్పటి: చాలా వెరైటీగా డిజైన్ చేసి మౌషుర్ దుప్పట చాలా జాగ్రత్తగా మెడకు చుట్టినట్లు డిజైన్ చేసిన ఈ ర్యాంప్ వాక్ కలెక్షన్స్ ఫ్యాషన్ ప్రియులకు ప్రత్యేకంగా ఉంటుంది.

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
రఫెల్స్ అండ్ లేయర్స్: చాలా అందమైన లేయర్ డిజైన్స్ ను ఈ కలెక్షన్స్ లో చూడటం జరిగినది. డీప్ బోల్డ్ కలర్స్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
కట్ అవుట్ అండ్ బాక్స్ యాక్ససెరీస్: కట్ అవుట్ చోలీ బాక్స్ యాక్సెసరీస్ కు చాలా స్మార్ట్ గా డిజైన్ చేయడం ఫ్యాషన్ ప్రియుల్లో ఉత్కంఠభరితను కలిగిస్తుంది.

ఇండియ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో శాంతను అండ్ నిఖిల్ బ్యూటిలపుల్ కలెక్షన్స్
హాఫ్ షోల్డర్ గౌన్స్: బ్లడ్ రెడ్ గౌన్ చాలా అత్యద్భుతంగా సెక్సీగా కనిపిస్తుంది . హాఫ్ షోల్డర్ ప్యాట్రన్ చాలా అద్భుతంగా మనల్ని ఆకర్షించే విధంగా ఉన్నది.



Click it and Unblock the Notifications