Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: సోనమ్ కపూర్ షోకాజ్ ర్యాంప్ వాక్
ఎప్పటి నుండో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న బిఎండబ్ల్యు ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ గ్రాండ్ గా ప్రారంభమైనది. మొదటి రోజున ఈ ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో షోకేస్ గా అద్భుతమైన కలెక్షన్స్ ను అబు జానీ సందీప్ కోస్లా ప్రదర్శించారు.
ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ మొదటి రోజు, మొదటి షో, షోస్టాపర్ గా యాక్టర్స్ సోనమ్ కపూర్ చాలా బ్యూటిఫుల్ లుక్ తో కనపించింది. అద్భుతమైన బ్రైడరల్ వేర్ మరియు ఆభరణాలతో అచ్చు ఇండియన్ వధువలే ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొన్నది . బ్రైట్ కలెక్షన్స్ ఎంపిక చేసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది.
ర్యాంప్ వాక్ లో ప్రదర్శించిన కలెక్షన్స్ చాలా అద్భతంగా త్రిరిటికల్ సెట్ తో వారనాసిగాట్స్ ను తలపించాయి. ర్యాంప్ లో ప్రదర్శించిన ప్రతి ఒక్క కలెక్షన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు వాటిలో సిల్క్, బ్రోకేడ్స్, గోల్డ్ మరియు సిల్వర్ త్రెడ్ వర్క్ మరియు కార్పెట్ వేవింగ్ డిజైన్ చాలా అద్భుతంగా ఉన్నాయి .
కాస్త దగ్గరగా ప్రతి ఒక్క డిజైన్ ను పరిశీలించినట్లైతే ప్రముఖ డిజైనర్ అబు జానీ బ్రైడల్ కలెక్షన్స్లో ట్రెడిషినల్ ఫ్యాబ్రిక్ మరియు మోటిప్స్ కనిపిస్తాయి . మరి అంతటి బ్రైడల్ వేర్ ను మీరు కూడా చూడాలంటే ఈక్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: సోనమ్ కపూర్ షోకాజ్ ర్యాంప్ వాక్
షో స్టాపర్ సోనమ్ కపూర్ : అబుజానీ డిజైన్ చేసిన డ్రెస్సులో గ్లాసీ స్టార్ లో మెరిసిన సోనమ్ కపూర్.

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
వైట్ డ్రెస్సులో మోడల్ : వైట్ శారీ ర్యాంప్ వాక్ కు ఫర్పెక్ట్

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
అద్భుతమైన అనార్కలీ డ్రెస్సులో మోడల్స్.

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
నెట్ బాడీస్: నెట్ డిజైనర్ అవుట్ ఫిట్స్ లో మోడల్స్ కిల్లర్ లుక్

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
ప్రిన్సెస్ అప్పియరెన్స్ తో మోడల్ . ర్యాంప్ షోలో ఆకట్టుకొన్న బ్రైడల్ కలెక్షన్

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
బ్యాక్ లెస్ : బ్యాక్ లెస్ ప్రింట్ డిజైనర్ అవుట్ ఫిట్ లో మోడల్

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
బీడెడ్ మరియు ఫ్లవర్ డిజైన్ : ఫ్లవర్ ప్రింట్ డిజైనర్ డ్రెస్సులో బ్యూటిఫుల్ గా కనిపించిన బ్యూటిఫుల్ మోడల్.

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
పింక్ కలర్ : పింక్ కలర్ గాగ్రా లో మోడల్ ర్యాంప్ షో .

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
సన్ షైన్ షేడ్స్ లో: బ్రైట్ మార్నింగ్ కలర్ బ్రైడల్ వేర్ లో మోడల్స్ అమేజింగ్ లుక్

ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ వీక్ 2015: మోడల్స్ షోకాజ్ ర్యాంప్ వాక్
రైట్ చోలీ: సిల్వర్ షిమ్మరింగ్ డ్రెస్సు మీదకు రెడ్ చోలీ చాలా అద్భుతంగా ఉంది.

Click it and Unblock the Notifications