Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పబ్లిక్ లో ముద్దులతో రెచ్చిపోయిన సెలబ్రిటీలు
బాలీవుడ్ లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ కామన్. లిప్ లాక్స్, ముద్దు సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలు.. అందరూ చూసే ఉంటారు. కానీ.. ఆఫ్ స్క్రీన్ కిస్ సీన్స్ అందరికీ షాక్ ఇచ్చాయి. హాట్ బ్యూటీస్ కు పబ్లిక్ లో అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి.
Read more: ముద్దు పెట్టుకొనేటప్పుడు ప్రతి జంట చేసే తప్పిదాలు
బాలీవుడ్ తారల మధ్య హాట్ హాట్ గా సాగిన ముద్దు సీన్లు మీరే చూడండి. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. కొందరు అభిమానంతో.. మరికొందరు.. ప్రేమతో.. మరికొందరు రొమాంటిక్ గా.. పబ్లిక్ లో కిస్ చేసుకున్న సీన్స్ మీకోసం...

రాణీ ముఖర్జీ, కత్రినా కైఫ్
బాలీవుడ్ హాట్ బేబ్స్ రాణీ ముఖర్జీ, కత్రినా కిస్సింగ్ సీన్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. అవార్డ్ ఫంక్షన్ లో ఈ ముద్దుగుమ్మలిద్దరూ.. ముద్దు పెట్టుకుని
మురిసిపోయారు.

శిల్పాశెట్టి
శిల్పాశెట్టికి అనుకోని సంఘటన ఎదురైంది. ఢిల్లీలో ఎయిడ్స్ అవేర్ నెస్ క్యాంపెయిన్ లో పాల్గొన్న శిల్పశెట్టిని రిచార్డ్ గేర్ కిస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

శిల్పాశెట్టి, బాబా
ఓ ఆలయ పూజారి శిల్పాశెట్టికి ముద్దు పెట్టారు. బాబా సడెన్ గా శిల్పా శెట్టికి ముద్దు పెట్టేసరికి అందరూ షాక్ తిన్నారు.

హృతిక్, రేఖ
హృతిక్ రోషన్ కు రేఖ ఎంతో అభిమానంతో కిస్ చేశారు. ఈ సీన్ అందరినీ ఆకర్షించింది.

దీపికా, హోమీ అడాజానియా
కాక్ టైల్ డైరెక్టర్ హోమీ అడాజానియా.. దీపికాను పబ్లిక్ లో కిస్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ సీన్ తో ఆడియన్సే కాదు.. దీపికా కూడా.. ఖంగుతినింది. దీపికా ఎక్స్ ప్రెషన్స్ చూస్తే అర్థమవుతోంది.

దీపికా, సిద్ధార్థమాల్యా
మాజీ ప్రియుడు సిద్ధార్థమాల్యా.. దీపికాను పబ్లిక్ లోనే కిస్ చేశారు. స్టేడియంలో సిద్ధార్థ మాల్యా దీపికాను కిస్.. చేసిన తీరు.. చాలా హాట్ టాపిక్ గా మారింది.

బిపాసా, క్రిస్టినో రొనాల్డో
హాట్ బ్యూటీ బిపాసాను స్పోర్ట్స్ స్టార్ క్రిస్టినో రొనాల్డో హాట్ కిస్ తో కిక్కెక్కించాడు. వీళ్లద్దరి మధ్య ఈ హాట్ సీన్ అందరికీ షాక్ ఇచ్చింది.

అమితాబ్, జయా బచ్చన్
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కపుల్ అమితాబ్, జయా బచ్చన్.. పబ్లిక్ లో కిస్ సీన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.



Click it and Unblock the Notifications