Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లేస్ డ్రెస్సులు ధరించి లో అందాలను బహిర్గతం చేసిన సెలబ్రెటీలు
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఉత్కంఠభరితంగా జరుగుతున్నది. రెడ్ కార్పెట్ కోసం హాలీవుడ్, బాలీవుడ్ ఎందరో సుందరీ మనులు వారి అందచందాలను ప్రదర్శించడానికి ఉత్సహాం చూపిస్తూ, వివిధ రకాల డిజైనర్ దుస్తుల్లో, యాక్సెసెరీస్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
రెడ్ కార్పెట్ క్యాట్ వాక్ కోసం సెలబ్రెటీలు ధరించే ఫ్యాబ్రిక్స్ స్టన్నింగ్ గా ప్రతి ఒక్కరి ఆకాశం ఎత్తుకు ఆశ్చర్యపరుస్తూ, ఆకర్షిస్తున్నాయి. రెడ్ కార్పెట్ మీద పిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైన రోజునుండి ఇప్పటి వరకూ ఎన్నో రకాల ఔట్ ఫిట్స్, గౌనులను ప్రదర్శించినా వాటిలో లేస్ వర్క్ చేసి గౌన్స్ కు వేరే ఏ ఇతర అవుట్ ఫిట్స్ సాటి రాలేదు.
లేస్ రెడ్ కార్పెట్ గౌన్స్ ఆర్డినరీగా లేవు చూడటానికి అత్యద్భుతంగా ఉన్నాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో చూసిన లేస్ వర్క్ గౌన్స్ చాలా అద్భుతంగా, సెక్సీగా ఆకట్టుకొంటున్నాయి. ఈ లేస్ గౌన్స్ ధరించిన అందరు సెలబ్రెటీలు పబ్లిసిటికోసమో లేదా కావలనే మర్చిపోయారు తెలియదు కానీ, బ్రాలు ధరించకుండా రెడ్ కార్పెట్ మీద లో అందాలను బహిర్గతం చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంటే..సెలబ్రెటీల యొక్క ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు మాత్ర తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
సెలబ్రెటీలు ధరించిన ఈ లేస్ వర్క్ డ్రెస్సులను కాస్త దగ్గరగా గమనించినట్లైతే, ఒక్కొక్క డ్రెస్సులో ఒక్కొక్క ప్రత్యేకత కనిపిస్తుంది. ఉదాహరణకు ఐశ్వర్య రాయ్ ధరించిన ఏలిసాబ్ డ్రెస్ ఫ్యూచర్డ్ లేస్ వర్ మరియు నెక్ లైన్ తో క్లీవేజ్ షో మరింత బహిర్గతం. ఆమె మాత్రమే కాదు, అదేవిధంగా ఈవా లంగోరియా....హా బాయ్ ! మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి...

లేస్ డ్రెస్సులో సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
ఆండి మెక్డూవెల్ :ప్రముఖ హాలీవుడ్ సెలబ్రెటీ ఏలీసాబ్ బ్రాడ్ డీప్ నెక్ లేస్ డ్రెస్సులో క్లీవేజ్ షో ప్రదర్శిస్తూ, రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులు..

లేస్ డ్రెస్సులో సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
ఐశ్వర్య రాయ్: కాన్స్ 2015 రెడ్ కార్పెట్ నై ఐశ్వర్య రాయ్ ధరించిన ఎంబ్రాల్డ్ డ్రెస్సు అనేక మంది గుండెల్ని కొల్లగొట్టేసింది.

లేస్ డ్రెస్సులో సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
చెర్లీ ఫెర్నాండేజ్ రాల్ఫ్ అండ్ రూసో: చెరిల్ సోబర్ కలర్డ్ డ్రెస్సులో చాలా హాట్ గా కనిపిస్తూ అందరి కళ్ళు ఆమె మీద పడేలా చేసుకుంది.

లేస్ డ్రెస్సులో సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
డయానే క్రుంజర్ : ప్రముఖ హాలీవుడ్ నటి డయానే క్రుంజర్ ఆమె సెన్షేషనల్ లుక్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

లేస్ డ్రెస్సులో సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
ఎమ్మా స్టోన్ : బ్లాక్ లేస్ డ్రెస్ హాట్ అండ్ సెక్సీ

లేస్ డ్రెస్సులో సెలబ్రెటీల హాట్ అండ్ సెక్సీ లుక్
ఈవ లంగోరియా: మెటాలిక్ కలర్ లేస్ వర్క్ గౌన్ సెక్సీ అండ్ హాట్



Click it and Unblock the Notifications