Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
కాన్స్ రెడ్ కార్పెట్ లో ఐశ్వర్య రాల్ప్ & రూసో గౌన్ లో సెక్సీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 చాలా అద్భుతంగా అట్టహాసంగా జరుగుతున్నది. ముఖ్యంగా మన ఇండియన్ సెలబ్రెటీలలో ఒకరైన ఐశ్వర్య రాయ్ డే 7 నుండి మంచి ఫామ్ లోకి వస్తున్నది. డే7 మెరూన్ కలర్ తో ఏలీసాబ్ గౌన్ తో ప్రారంభించి, రాల్ఫ్ అండ్ రూసో డ్రెస్సులో గౌన్ ను డే8న ప్రదర్శించింది.
ఇండియన్ సెలబ్రెటీల్లో ఐశ్వర్య రాయ్ మాత్రమే కాదు, సోనమ్ కపూర్ కూడా అద్భుతంగా సరికొత్త మోడల్ డ్రెస్సులో కనిపించింది. వీరి అవుట్ ఫుట్స్ డిజైన్ చేసి డిజైనర్స్ ఇండియన్ మోస్ట్ పాపులర్ డిజైనర్. సోనమ్ ధరించిన నేవీబ్లూ బైబ్రాంట్ డ్రెస్, అదే లుక్ తో ఐశ్వర్య రాయ్ కూడా కాన్స్ 2015డే8న ప్రదర్శించిన ఆకర్షింపబడినది.
కాన్స్ 2015లో ఐశ్వర్య రాయ్ రెండవ లుక్ కోసం ఐవరీ అండ్ రుసో బ్రాండ్ అవుట్ ఫిట్ ను ఎంపిక చేసుకోవడా ఆర్ట్కిటెక్ఛర్ ఫోల్డ్స్ మరియు బ్లాక్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1. డే8 కాన్స్ 2015:
అద్భుతమైన రాఫెల్ & రూసో డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా కనిపించిన ఐశ్వర్య రాయ్.

2. గౌన్ గురించి చెప్పాలంటే:
గత కొద్ది రోజుల నుండి ఈ గౌన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఐశ్వర్య రాయ్ ఐవరీ లుక్ తో ఇంత గ్లామరస్ గా కనబడుతుందని మన ఎక్స్పెక్ట్ చేయలేదు...

3. రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజ్:
రెడ్ కార్పెటో మీద డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజలివ్వడమంటే ఐశ్ కు మహా క్రేజ్

4. గౌన్ :
ప్రపంచ అందాల సుందరి అయిన ఐశ్వర్య రాయ్ గురించి డిజైన్ చేసిన డ్రెస్సు చాలా అద్భుతంగా ఆర్కిటెక్చ్యువల్ ఫోల్డ్స్ తో ఫర్ఫెక్ట్ బాడీ ఫిట్ గా డిజైన్ చేశారు.

5. ఐశ్వర్య రాయ్ తో ఈవ:
కాన్స్ 2015రెడ్ కార్పెట్ ఈవెంట్ లో మరో ప్రము హాలీవుడ్ సెలబ్రెటీ ఈవ లంగోరియాతో ఫోటోలకు ఫోజులు

6. కారులో నుండి దిగుతూ:
రాఫెల్ అండ్ రూసో డ్రెస్సులో చాలా మేనజబుల్ గా ఐశ్వర్య రాయ్ కారు దిగి రెడ్ కార్పెట్ మీదకు వాక్ చేసింది.

7. ఐశ్వర్య రాయ్ మేకప్:
కాన్స్ రెడ్ కార్పెట్ కోసం రాఫెల్ అండ్ రోసో డ్రెస్సులో ఐశ్వర్య రాయ్ లైట్ మేకప్ తో లిప్ స్టిక్ లేకుండా సింపుల్ గా కనిపించింది.

8. లెగ్గీ లుక్:
రాఫెల్ అండ్ రూసో గౌన్ లో చాలా క్యూట్ గా ఫ్యాబులస్ నెక్ లైన్తో భుజాలు మరియు సెక్సీ లెగ్ తో స్కిన్ షో ప్రదర్శించింది.

9. యాక్సెసరీస్:
తెల్లని రాఫెల్ అండ్ రూసో డ్రెస్సులో చేతి వేళ్ళకు మెరిసేటి డైమండ్ రింగ్స్ తో అద్భుతంగా ఆకర్షించింది.

10. ఐశ్వర్య రాయ్ డిఫరెంట్ యాంగిల్స్ లో:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ మీద ప్రదర్శించిన డ్రెస్సులో డిఫరెంట్ యాంగీల్స్ లో ఫోటోలకు ఫోజుతో అద్భుతంగా ఆకట్టుకొన్నది.



Click it and Unblock the Notifications