Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
కాన్స్ లో ఫోట్ ఫ్లాషుల మద్య యువరాణిలా మెరిసిన ఐశ్వర్య రాయ్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ అదుర్స్ అనిపించింది. ఈ బ్యూటిలేడీ కొన్ని కోట్ల మంది గుండెల్ని కొల్లగొట్టేసింది. అంతలా డ్రెస్సెప్ అయ్యి, రెడ్ కార్పెట్ మీద నడుస్తుంటే, కాన్స్ జరుగుతున్న ప్రాంగణం అంతా ఉత్కంఠభరితంగా కళ్ళు ఆర్పకుండా అలాగే చూస్తుండిపోయారు. ఇక ఫోటోగ్రాఫర్లు ఇచ్చిన ఫోటో క్లిక్, ఫ్లాషుల మద్య ఐశ్వర్య రాయ్ ఒక దేవకన్యలా కనిపించిందంటే అతిశయోక్తి కాదు.
ఆమె ధరించిన మోరూన్ కలర్ ఏలీసాబ్ లేస్ గౌన్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఒక్క క్షణం అలా కనిపించిన ఐశ్ ను చూసిన వారు, ఒక యువరాణిలా భావించినా, ఇంకా ఆమె నుండి ఏదో ఆశిస్తున్నట్లు, మరింత ఎక్సైటింగ్ గా కనబడుతుందని ఆశిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ పక్కన లేకున్నా కొద్దిగా వెలితిగా ఉన్నా, ఐశ్వర్య రాయ్ మ్యానేజ్ చేసి అందరిని ఆకర్షించింది.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో మూడవసారి రెడ్ కార్పెట్ మీద వాక్ చేసిన లుక్ ఇది. చాలా అద్భుతంగా ఒక్కక్షణం హార్ట్ బీట్ నిలిచిపోయేలా చేసింది.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇతర సెలబ్రెటీలు కూడా ఫెంటాస్టిక్ గౌన్స్ దరించిన అద్భుతంగా పాల్గొన్నా, వివిధ రకాల డిజైన్స్, డిఫరెంట్ టైఫ్ మెటీరియల్ గౌన్స్ ధరించి ఫోటో కాల్స్ మరియు ఇంటర్వ్యూలు చేసినా వాటన్నింటిలోకి ఆక్సా బ్లడ్ ఎంబాలిష్డ్ డ్రెస్సులో ఐశ్వర్య రాయ్ లుక్ మాత్రం అమేజింగ్ గా అనిపించింది. మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ మనిపించాల్సిందే....

1. ఆస్కార్ డి ల రెంట:
డిజైనర్ ఆస్కార్ డి ల రెంటా ఐశ్వర్య రాయ్ ధరించిన గౌన్ ను చాలా కమెర్షియల్ గా మరియు ఆసక్తికరంగా ఆమె స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ ఎక్సట్రార్డినరీగా కనిపించే విధంగా సెలెక్ట్ చేశారు.

2. ఫర్ఫెక్ట్ ఫిట్:
నడుము క్రింది భాగం వరకూ ఫర్ఫెక్ట్ ఫిట్ మెజిస్టిక్ రెఫ్లెస్ మరియు క్రింది వరకూ లేయర్స్, లేయర్స్ గా సిస్టమ్యాటిక్ గా డిజైన్ చేయడం చాలా అద్భుతంగా ఆకట్టుకొంటున్నది.

3. డాజిలింగ్:
బెర్రీ ఆస్కరా డి ల రెంటా అవుట్ ఫిట్ మీదకు చాలా సింపుల్ గా ఎలిగాంట్ గా ఉండే డైమండ్ యాక్ససెసరీస్(రెండు చేతుల్లో డైమండ్)రింగ్ చాలా అద్భుతంగా ఆకట్టుకొంటున్నాయి.

4. మేకప్:
బెర్రీ రెడ్ కార్పెట్ మీద ఆస్కర డి ల రెంట గౌన్ కు ఫర్ఫెక్ట్ గా మేకప్ కూడా వేసి రెడ్ కలర్ లిప్ స్టిక్ బుగ్గలు మెరుస్తూ సెక్సీగా కనిపించింది.

5.జాజ్బా కాస్ట్ తో:
కాన్స్ 2015లో జాజ్బా లాంచ్ లో ఫస్ట్ లుక్ క్యూట్ గా అనిపించింది.

6. ఫ్యాబులస్ గౌన్:
ఈ మోరూ రెడ్ కలర్ డ్రెస్సులో చాలా ఆశ్చర్య పరిచినది.

7. ఐశ్వర్య రాయ్:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మరిన్ని బ్యూటిఫుల్ అండ్ సెక్సీ డ్రెస్సుల్లో కనిపించాలని ఆశిస్తూ...

8. ఫోటోలకు ఫోజులిస్తూ:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో మిగిలిన టీమ్ మెంబర్స్ తో కలిసి ఇలా ఫోజులివ్వడం చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది.



Click it and Unblock the Notifications