Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015లో మెరిసిన క్లాసిక్ గౌన్స్
కాన్స్ 68 ఫిల్మ్ ఫెస్టివల్ 2015, రోజురోజుకీ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ప్రపంచంలోని నలుమూల నుండి అనేక మంది డిజైనర్ల, సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద దర్శమిస్తారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమై ఈ రోజుటికి 6రోజులు కావస్తున్నా, కాన్స్ మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ఎందుకంటే, ప్రారంభోత్సవంలో బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన్నా, రోజురోజుకు రెడ్ కార్పెట్ మీద సందడి చేసే హాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ చేసే క్యాట్ వాక్ కు ప్రతి ఒక్కరూ దాసోహం అవ్వాల్సింది. ఆరోజు రానే వచ్చింది. ప్రతి ఒక్కరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు ఎందుకంటే హాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలు ధరించి వివిధ రకాల డిజైనర్ దుస్తులు, తిలకించడానికి రెండు కళ్ళు సరిపోవనుకోండి.
రెడ్ కార్పెట్ కోసం హాలీవుడ్ సెలబ్రెటీలు ధరించే అవుట్ ఫిట్స్ , స్కిన్ రివీలిగ్ డ్రెస్సులు, డీప్ నెక్ లైన్స్, డీప్ ప్లగ్గింగ్ నెక్ లైన్స్, షీర్ డ్రెస్సులు ఒక్కటి కాదు ఇలాంటివి మరెను చూపరులను ముఖ్యంగా వారి ఫ్యాన్స్ ను ఆకర్షించడానికి వెరైటీ వెరైటీగా ప్రదర్శిస్తుంటారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015న రెడ్ కార్పెట్ కోసం కొన్ని అందమైన, రివీలింగ్ మరియు వార్మ్ కలర్ డ్రెస్సుల ధరించిన కొందరు సెలబ్రెటీలను ఈ క్రింది స్లైడ్ ద్వారా చూసి తిలకించాల్సిందే....

1. ఆమీ పిహెల్లర్:
ఆమీ ధరించిన బ్లాక్ అవుట్ ఫిట్ రెడ్ కార్పెట్ ను రూల్డ్ చేసేసింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2015 డే 6న రెడ్ కార్పెట్ మీద ది బెస్ట్ డ్రెస్సుగా ఆకట్టుకొన్నది.

2. ఆండీ మెక్ డోవెల్:
ఈ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ ధరించిన ఏలీసాబ్ డిజైన్ చేసి గౌన్ మీకు నచ్చినట్లైతే ఖచ్చితంగా ఆరెంజ్ ఎంబాలిష్ డ్రెస్ కూడా మిమ్మల్ని ఉత్కంఠభరితుల్ని చేస్తుంది.

3. యుజినియా సిల్వ:
బ్లాక్ ప్రతి ఒక్కరికి నచ్చే... ఏ సందర్భనికైన మ్యాచ్ అయ్యేటటువంటి యూనివర్సల్ కలర్. కాన్స్ డే 6న రెడ్ కార్పెట్ మీద ఈ బ్లాక్ డ్రెస్ షీర్ నెక్ లైన్ డియోర్ గౌన్ అద్భుతంగా ఆకర్షించింది.

4. లిల్లీడోనాల్డ్సన్:
హాలీవుడ్ సెలబ్రెటీ లిల్లీ రెడ్ కార్పెట్ మీదకు ధరించిన సెయింట్ లారెంట్ మెటాలిక్ డ్రెస్ ఒక బెస్ట్ డ్రెస్ గా ఆకర్షించింది.

5. మెలాని లోరెంట్:
కాన్స్ 2015 ప్రారంభమైన రోజు నుండి గమనించినట్లైతే చాలా మంది సెలబ్రెటీలు ఇలాంటి మెరిసేటే గౌన్లను ఎక్కవుగా ఎంపిక చేసుకొన్నారు! అయితే ఈ అన్నింటి డ్రెస్సులోకెల్ల మెలాని ధరించిన డ్రెస్సు చాలా సెక్సీగా కనబడుతున్నది.

6. మిండే కాలింగ్ :
చాలా డిఫరెంట్ స్టైల్లో రెడ్ కార్పెట్ మీద వాక్ చేయడం చాలా డిఫెరెంట్ గా అనిపించింది.

7. సోనమ్ కపూర్:
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెట్ ప్రదర్శించిన గౌన్ చూస్తుంటే సోనమ్ కపూర్ ఎంత ఫ్యాషన్ డిజాస్టర్ అనుకోవచ్చు. లెమన్ గ్రీన్ ఏలీసాబ్ డిజైన్ చేసిన గౌన్ చాలా అద్భుతంగా అనిపించింది

8. వర్జినీ లిడియోన్:
రెడ్ కార్పెట్ మీదకు అద్భుతమైనటువంటి హోబీకా స్లీక్ గౌన్ ధరించిన గ్రేట్ సెలబ్రెటీ.



Click it and Unblock the Notifications