Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘షమితాబ్’మ్యూజిక్ లాంచ్ లో మెరిసిన స్టార్ సెలబ్రెటీలు
సోనాక్షి సిన్హా బ్రదర్ వెడ్డింగ్ తర్వాత "షామితాబ్" మ్యూజిక్ లాంచ్ బాలీవుడ్ లో ఒక గ్రాట్ ఈవెంట్. సోనాక్షి సిన్హా బ్రదర్ రిసెప్షన్ తర్వాత బాలీవుడ్ స్టార్స్ చాలా మంది అమితాబ్ బచ్చన్ నటించిన విడుదలకు సిద్దం అవుతున్న చిత్రం యొక్క మ్యూజిక్ ల్యాంచ్ కు చాలా నిఢారంభరంగా హాజరయ్యారు.
ఈ మ్యూజిక్ లాంచ్ లో ప్రధాణ ఆకర్షణ గా అమితాబ్ బచ్చన్ చాలా హ్యాండ్సమ్ గా షార్ట్ బంద్ గాల, ప్రింటెడ్ బ్లాక్ జాకెట్ ధరించి కనిపిస్తే, బచ్చన్ కోడలైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఒక సాంప్రధాయకరమైన అనార్కలీ సూట్ లో చాలా అద్భుతంగా కనిపించింది . ఆమె ఒక అందమైన సాంప్రధాయ స్టైల్ డ్రెస్సులో చాలా ప్రకాశవంతంగా కనిపించింది. ఐశ్వర్య రాయ్ ధరించిన ఈ ఎల్లో కలర్ అనార్కలీ సూట్ మీద వైట్ ఎంబ్రాయిడరీ చాలా అందంగా డిజైన్ చేయబడినది. ఇంత అందంగా డిజైన్ చేసిన ప్రముఖ డిజైనర్ అబు జానీ మరియు సందీప్ కోస్లా.
"షామితాబ్" మ్యూజిక్ లాంచ్ లో బ్యూటిఫుల్ సార్ట్ సెలబ్రెటీల్లో అక్షర హాసన్ ఒకరు. ఈమె చూడటానికి చాలా అందంగా కనిపించారు. ఆ అందం అంతా, బ్లాక్ కలర్ థై హై స్లిట్(తొడల వరకూ స్కిన్ టోన్ కనిపించేలా డిజైన్ చేసిన )డ్రెస్సుదే. ఈ డ్రెస్సును మనం గమనించినట్లైతే ఏజిలీనా జోలీ ఆస్కార్ అవార్డ్స్ లో రెడ్ కార్పెట్ మీద వేసినటువంటి డ్రెస్ డిజైన్ లా అనిపిస్తుంది. ఏదైతేనేం, హాలీవుడ్ బ్యూటీసే కాదు, మన సౌత్ ఇండియన్ బ్యూటీస్ కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడంలో మరియు అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం తీసుపోరు అనడానికి ఇది ఒక నిదర్శనం.
ఇక రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్ హీర్ అయిన ధనుష్ కూడా పార్మల్ బ్లాక్ కలర్ వన్ పీస్ సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ముఖ్యంగా వైట్ షర్ట్ మరియు మ్యాచింగ్ టై ఫర్ఫెక్ట్ గా ఉన్నది. ఇక ఒత్తుగా, నున్నగా కనిపిస్తున్న అతని గడ్డం, వక్రమీసం ఆ సూట్ లో చాలా ఆకట్టుకొనేలా పతానీ స్టైల్ ను తలపించింది
ఇక అలనాటి, మేటీ స్టార్ హీరోయిన్ గా పిలుచుకొనే గ్లామరస్ తార శ్రీదేవి కూడా హాజరైంది. అయితే శ్రీదేవి దేశీ లుక్ తో తన ఫేవరెట్ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసి శారీలో దేశీ లుక్ తో కనిపించింది. మరి వీరితో పాటు మరికొందరు స్టార్ సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు మరి వారి మీద కూడా ఓ లుక్ వేయండి.

ఐశ్వర్య రాయ్ బచ్చన్
సన్ ఫ్లవర్ ఎల్లో కలర్ డ్రెస్సులో చాలా క్యూట్ గా కనిపించిన ఐశ్వర్య రాయ్. ఈ డ్రెస్సు మీద వైట్ కలర్ త్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా బాగా ఆకట్టుకొన్నది.

అమితాబ్ బచ్చన్
బ్లాక్ ప్రింటింగ్ బంద్ గాల జాకెట్ మరియు బ్లాక్ ట్రోషర్స్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు.

దనుష్
సౌత్ ఇండియన్ స్టార్ సెలబ్రెటీ అయినా ధనుష్ కూడా వన్ పీస్ గ్రే సూట్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు. ఈ డ్రెస్సులో కూడా ధనుష్ మీసకట్టు, గడ్డంలో చాలా అందంగా కనిపించారు.

అక్షర హాసన్
షమితాబ్ యాక్టర్స్ చాలా క్యూట్ గా మోడ్రన్ గా స్టైలిష్ గా కనిపించింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ థై హై స్లిట్ గౌన్ లో చాలా అందంగా కనిపించింది.

కమల్ అండ్ శృతిహాసన్
కమల్ హాసన్ కుమార్తె శృతి హాస్ గ్రే కలర్ డ్రెస్సులో చాలా హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. యూనివర్సల్ హీరో అయిన కమల్ హాసన్ బ్లాక్ షర్ట్ మరియు ట్రోషర్ గ్రే విష్ట్ కోట్ లో చాలా హ్యాడ్సమ్ గా కనిపించారు. 5.

శ్రీదేవి
ప్రముఖ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సాదా వైట్, రెడ్ బార్డర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది.

శ్రియ ఘోసల్
ఈ బ్యూటిఫుల్ సింగర్ శ్రియగోసల్ ఫ్లర్ ఫ్రింట్ డ్రెస్సులో చాలా బ్రైట్ గా కనిపించింది గ్రీన్ అనార్కలీ డ్రెస్ లో బారీ పింక్ కలర్ లో ఎబ్రాయిడరీ వర్క్ బాగా ఆకట్టుకొన్నది.



Click it and Unblock the Notifications