Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2015క్యాలెండర్ లాంచ్ లో బ్యూటిఫుల్ గా స్టన్నింగ్ సెలబ్రెటీలు
ఏదైనా గ్రాండ్ గా ఈవెంట్ జరిగినప్పుడు బాలీవుడ్ నుండి పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమాలకు హాజరవుతుంటారు. రీసెంట్ గా జరిగిన రత్నాని 2015 క్యాలెండర్ ల్యాంచ్ ఈవెంట్ లో పలువు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయై అద్భుతంగా కనిపించారు . బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ శ్రద్దాకపూర్ నుండి బిపాసా బసు వరకూ ప్రతి ఒక్కరూ అందంగా కనిపిస్తూ తలలు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశారు.
కలర్ ఫుల్ ఈవెనింగ్ షోలో కలర్ వివిధ రకాల సెలక్షన్ ఫూట్ వేర్ ను ధరించి చాలా డిఫరెంట్ గా కనిపించారు. ఇలా వారందరినీ చూస్తుంటే బూటీ లాంచ్ లా అనిపించింది. చాలా అట్రాక్షన్ గా బూట్స్ ను ధరించి చాలా వెరైటీగా కనిపించారు . ఈ చలికాలంలో, బూట్స్ వేసుకోవడం చాలా ఫ్యాషనబుల్ గా వారి యొక్క అందాన్ని మరింత ఎక్స్ ట్రార్డినరీగా కనబడేలా చేస్తుంది.
దబూ రత్నాని యొక్క 2015 క్యాలెండ్ లాంచ్ ఈవెంట్ కు హాజరైన వారిలో చాలా వరకూ మనకు తెలిసన ప్రముఖ సెలబ్రెటీలు మాత్రమే . చాలా ఫేమస్, పాపులర్ సెలబ్రెటీలు. మరి క్యాలెండర్ ల్యాంచ్ కసం విచ్చేసిన పలువురు సెలబ్రెటీలను చూస్తుంటే చాలా గ్రాండ్ సక్సెస్ అనిపించింది . మరి ఈవెంట్ కు హాజరైన ప్రముఖ సెలబ్రెటీల అందచందాలను చూసి మీరు కూడా ఎంజాయ్ చేయాలకుంటున్నారా.

ప్రియాంకా చోప్రా:
దాబూ రత్నాని యొక్క 2015 క్యాలెండర్ లాంచ్ కు విచ్చేసిన ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ ప్రియాంక చోప్రా కుకూన్ స్కల్ ఎంబాలిష్డ్ కేప్ విత్ జె బ్రాండ్ డెనిమ్స్ తో ఆమె ఫర్ఫెక్ట్ లుక్ తో కనిపించారు . అంతే కాదు ఆమె, కోచ్ వెజ్ బూట్స్ మరియు సౌరబ్ కాంత్ శ్రీవత్సవ చోకర్ ను ధరించి చాలా స్టైలిష్ గా ఈవెంట్ లో రెడ్ కార్పెట్ మీద అడుగు పెట్టగానే ప్రేక్షకులు, పలువురు సెలబ్రెటీల కళ్ళు అన్నీ ఆమె మీదే...

జాక్వెలైన్ ఫెర్నాడేజ్
మరో లవ్లీ లేడీ , దాబూ రత్నాని 2015 క్యాలెండర్ లో మనల్ని ఆశ్చర్యానికి గురిచేసిన మరో లవ్లీ లేడీ. బబ్లీ జాక్వెలైన్ ఫెర్నాడేజ్ . ఆమె కేవలం బ్లాక్ జెరా డ్రెస్ ధరించి చాలా క్యూట్ గా కనిపించింది. ఆమె ధరించిన డ్రెస్ చాలా డిఫరెంట్ గా లూయిస్ విట్టన్ పెటిటేట్ మాల్ బాక్స్ క్లచ్ మరియు స్ట్రాపీ బ్లాక్ యాంకిల్ బూట్స్ ధరించి చాలా మోడ్రన్ గా స్టైలిష్ గా కనిపించింది.

కాజల్ అగర్వాల్:
బాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రమే కాదు, టాలీవుడ్ నుండి టాప్ హీరోయిన్స్ లో ఒక్కరైన కాజల్ అగర్వాల కూడా హాజరయ్యారు. దాబూ రత్నాని యొక్క 2015 క్యాలెండ్ లాంచ్ కు విచ్చేసిన ఇతర సెలబ్రెటీలతో కాజల్ అగర్వాల్ ను కంపేర్ చేస్తే, ల్యాండే స్కేప్ టెడ్ బేకర్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించింది.

బిపాసా బసు:
ఈ ఈవెనింగ్ గ్రాండ్ ఈవెంట్ లో ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీ చాలా సర్ ప్రైజింగ్ గా కనిపించింది . ఎందుకంటే చాలా షార్ట్ లేస్ వైట్ డ్రెస్స్ లో రెడ్ కార్పెట్ మీద ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించింది. తర్వాత ఈ బ్లాక్ బ్యూటీ, తన టోన్డ్ లెగ్స్ ను కనబడేలా డ్రెస్స్ చేసుకోవడం వల్ల మరింత సెక్సీగా హాట్ గా కనిపించింది. డ్రెస్సుకు మ్యాచింగ్ గా సిల్వర్ షూ ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తనీషా
మరో బ్యూటిఫుల్ సెలబ్రెటీ తనీషా చూడటానికి చాలా హాట్ గా కనిపిస్తున్నది. ఆమె లెదర్ బ్లాక్ ప్యాట్ ధరించి ఆమె పెటిటే ఫిగర్ ను మరింత కాన్ఫిడెంట్ గా ప్రదర్శించింది . తలనుండి కాళ్ళ వరకూ బ్లాక్ స్టైల్లో తనీష్ ను చూస్తుంటే కిల్లర్ అప్పియరెన్స్ తో కనబడుతున్నది.

శ్రద్దాకపూర్
ఇక చివరగా దాబు రత్నాని యొక్క 2015 క్యాలెండర్ లాంచ్ లో తళుక్కుమని మెరిసిన మరో సెలబ్రెటీ శ్రద్దాకపూర్. ఆమె ఒక మెటాలిక్ స్వెట్ స్కర్ట్ మరియు బ్రౌన్ లెదర్ స్కర్ట్ ను ధరించి ఈ రెండూ మెడిసన్ కు సంబంధించినవి, ఈ అవుట్ ఫిట్ లో శ్రద్దా కపూర్ చాలా అద్భుతంగా ఉన్నది. ఈ డ్రెస్సు మీదకు ఆమె ఒక ఛానెల్ హైబూట్సూ మరియు స్లింగ్ బ్యాగ్ ధరించింది.



Click it and Unblock the Notifications