Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం హాట్ గా ఫోజులిచ్చిన సెలబ్రెటీలు
ప్రతి నెలా మార్కెట్లో కొత్త విడుదలయ్యే మ్యాషన్ మ్యాగజైన్స్ చదవడం అంటే చాలా మందికి ఎక్కువ ఇష్టం. అలాంటి వారిలో మీరు ఒకరైతే ఈ సమ్మర్ మ్యాగజైన్ లో స్కిన్నీ మరియు యమ్నీ ట్రీట్ తో కొంత మంది హాట్ సెలబ్రెటీలు సమ్మర్ టీన్ బీట్ చేస్తూ ఫోజులిచ్చారు.
వోగ్యు, హర్పెరస్ బజార్, జిక్యు మరియు మిస్ వోగ్యు మ్యాగజైన్ ను మిమ్మల్ని అలరించడానికి, మీముందుకు ఈ నెల సంచికతో వచ్చేస్తోంది. ఈ మ్యాగజైన్స్ కవర్ పేజ్ మీద బ్యూటిఫుల్ మరియు సెక్సీ సెలబ్రెటీలు హాట్ హాట్ గా ఫోజులిచ్చారు.
ఈ నెల వోగ్యు ఇద్దరు హాటెస్ట్ బ్యూటీస్ కవర్ పేజ్ మీద వారి స్టైత్ తో కవర్ చేశారు. ఆ భ్యూటి సెలబ్రెటీస్ ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ సోనమ్ కపూర్ మరియు ఆలియా భట్ . వీరు చూడటానికి చాల బోల్డ్ గా మరియు క్లాసిక్ షేడ్స్ తో , వారు ధరించిన దుస్తులు బ్రైట్ అండ్ కలర్ ఫుల్ గా ఉన్నాయి.
మరో రెండు ఫ్యాషన్ మ్యాగజైన్స్ అయిన హర్పరెస్ లో బ్యూటిఫుల్ జాక్వెలైన్ ఫెర్నాడేజ్ కూడా వేసవి గాలను వేడి ఎదుర్కోవడానికి మన ముందుకొచ్చేసింది ,. ఇక రెండువ సెలబ్రెటీ నిమ్రాత్ కౌర్ మీలో మరింత చెమటలు పట్టేట్లు చేసేసింది.

ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద హాట్ ఫోజులతో సెలబ్రెటీలు
హార్పర్ బజార్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద జాక్వెలైన్ ఫెర్నాడేజ్: ఈ కవర్ పేజ్ మీద ఫోజులిచ్చిన జాక్వెలిన్ ఫ్లవర్ షర్ట్స్ మరియు స్కర్ట్ ధరించి చాలా హాట్ గా కనబడుతున్నది. ఈ హాట్ బ్యూటీ సమ్మర్ స్ప్రింగ్ సీజన్ లో మరింత హాట్ గా కనబడుతూ అందని మరింత ప్రదర్శించింది.

ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద హాట్ ఫోజులతో సెలబ్రెటీలు
వోగ్యు ఐడియా కవర్ పేజ్ కోసం సోనమ్ కపూర్ : లైట్ మావ్ డ్రెస్సులో సోనమ్ కపూర్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం ఇచ్చిన ఫోజ్ మరింత హాట్ గా కనబడుతున్నది ఈ కవర్ గర్ల్ ఇమేజ్ కు ఫర్ఫెక్ట్ గా కుదిరింది.

ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద హాట్ ఫోజులతో సెలబ్రెటీలు
మిస్ వోగ్యు కవర్ పేజ్ మీద ఆలియా భట్ : బ్లూ ప్రింట్ మినీ డ్రెస్సులో ఆలియా భట్ చాలా అందంగా..హాట్ హాట్ గా కనబడుతున్నది. ఓపెన్ హెయిర్ , బ్లూ జాకెట్ మరియు పింక్ లిప్స్ ఆమె అందాన్ని మరింత ఇనుమడింపచేశాయి.

ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద హాట్ ఫోజులతో సెలబ్రెటీలు
బహ్రెయిన్ ఎడిషన్ ది ఉమెన్ : బహ్రెయిన్ ఎడిషన్ ది ఉమెన్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ వన్ షోల్డ్ర్ ప్యాట్రన్ డ్రెస్సులో మ్యాగజైన్ కు ఫోజులిచ్చింది.

ఏప్రిల్ మ్యాగజైన్ కవర్ పేజ్ మీద హాట్ ఫోజులతో సెలబ్రెటీలు
జిక్యు మ్యాగజైన్ కవర్ పేజ్ మీద నిమ్రత్ కౌర్: ఈ హాట్ సెలబ్రెటీని చూస్తుంటే, చాలా హాట్ గా నోళ్ళు వెళ్ళబెట్టేంత హాట్ అండ్ సెక్సీగా లో కట్ బ్లాక్ లేటెక్స్ డ్రెస్సులో కనిపించింది. స్మోకీ ఐ ఎఫెక్ట్ మరింత హార్డ్ గా కనిపించింది



Click it and Unblock the Notifications