Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
ఐఫా అవార్డ్స్ లో అదుర్స్ అనిపించిన సెలబ్రెటీల హాట్ లుక్
గత వారాంతం జరిగిన ఐఫా అవార్డ్స్ 2015 చాలా గ్రాండ్ గా ముగిసింది. ఈ ఈవెంట్ గ్రీన్ కార్పెట్ మీ మన బాలీవుడ్ బ్యూటీస్ చాలా బ్యూటిఫుల్ గా అత్యద్భుతంగా కనిపించారు. మలేషియాలో చాలా అట్టహాసంగా జరిగిన ఈవెంట్ లో చాలా గ్రీన్ కార్పెట్ మీద వాక్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రెటీ ట్రేడ్ మార్క్ లా వారి వారి స్టైల్ లో స్టైల్ స్టేమెంట్ ను సరికొత్తగా చూపించారు.
ఈ సంవత్సరం అతి పెద్ద ఈవెంట్ అంటే ఇదే...ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ చాలా గ్రాండాగ్ మలేషియాలో జరుపుకోవడం వల్ల అక్కడి పలువు స్టార్ సెలబ్రెటీలు హాజరైనారు. వారిలో కొంత మంది స్టార్ సెలబ్రెటీలలను గ్రీన్ కార్పెట్ మీద చూడటానికి గ్రేట్ గా దేవతల్లా దర్శనమయ్యారు.
READ MORE:ఐఫా అవార్డ్స్: గ్రీన్ కార్పెట్ మీద తళుక్కుమన్న బాలీవుడ్ శృంగార తారలు
సోనాక్షి సిన్హా నుండి బిపాసా బసు వరకూ, దియామీర్జా నుండి జెనీలియా మరియు రితేష్ దేష్ ముక్ వరకూ వారి స్టైల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ బాలీవుడ్ సెన్షేషనల్ గా కనిపించింది. మొత్తానికి గ్రీన్ కార్పెట్ ఈవెంట్ ఫ్యాషన్ ఈవెంట్ గా ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది.
ఫ్యాన్స్ ను అబ్బురపరిచింది.
మరి ఐఫా(IIFA Awards 2015)ఈవెంట్లో మనల్ని అద్భుతంగా ఆకట్టుకొన్నా బ్యూటీఫుల్ అండ్ జార్జియస్ స్టార్స్ ఈ క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం...

నేహా దూపియా:
బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ లేడా నేహా దూపియా,....అనామికా కన్నా డిజైన్ చేసిన వైట్ డ్రెస్ లో గ్రీన్ కార్పెట్ మీద సెక్సీగా కనిపించింది.

శ్రద్ద కపూర్:
శ్రద్ద కపూర్ ఐఫాఅవార్డ్స్ ఫంక్షన్ కు దరించిన బ్లాక్ టుల్ల డ్రెస్ అద్భుతంగా ఆకట్టుకొన్నది.

జాక్వెలిన్ ఫెర్నాడేజ్:
జాక్వెలిన్ మెరిసేటి డ్రెస్సులో గ్రీన్ కార్పెట్ మీద తళతళలాడినది.

దియా మీర్జా:
దియా మీర్జా బ్లాక్ షిమ్మరింగ్ డ్రెస్సులో సమ్మర్ హాట్ అండ్ సెక్సీగా కనిపించింది.

జెనీలియా అడ్ రితేష్:
జెనీలియా రాయల్ లేసర్ కట్ జటిన్ వర్మ హైలో డ్రెస్ ను ఎంపిక చేసుకొని గ్రీన్ కార్పెట్ మీద అద్భుతంగా కనిపించింది .

ఆదితి రావు:
ప్రముఖ డిజైనర్ సబ్యసాచి డిజైన్ చేసిన పాపులర్ సిల్హౌట్టే డ్రెస్సులో ఆదితి రావు. కలర్ ఫుల్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది.

మలైకా అరోరా ఖాన్:
రోప్ లాగా చుట్టినట్లు డిజైన్ చేసిన డ్రెస్సులో మలైన అరోరా ఖాన్ డిఫరెంట్ లుక్.

హోమా కురేషి :
హోమా కురేషి కోల్ ఉర్ బ్లాక్ డ్రెస్ లో మరియు శారీ గౌన్ లో చాలా అద్భుతంగా కనిపించింది .

సోనాక్షి సిన్హా:
అనామిక కన్నా డిజైన్ చేసిన డిఫరెంట్ స్టైల్ అవుట్ ఫిట్ డ్రెస్సులో సోనాక్షి డిఫరెంట్ లుక్.

బిపాసా బసు:
బిపాసా బసు సబ్యసాచి డిజైన్ చేసిన గ్రీన్ కలర్ డ్రెస్సులో చాలా క్యూట్ గా గ్రీన్ కార్పెట్ మీద అట్రాక్టివ్ గా నిలబడినది.

క్రితి సనన్:
క్రితి సన్ గ్రీన్ కార్పెట్ మీద డిఫరెంట్ కలర్ డ్రెస్సులో బబ్హు మల్హోత్ర గౌన్ లో సెక్పీగా కనిపించింది.

. పరిణీతి చోప్రా:
గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన రెడ్ హాట్ డ్రెస్సులో పరిణీతి చాలా హాట్ అండ్ సెక్సీగా యాంకరింగ్ తో అలరించినది



Click it and Unblock the Notifications