Latest Updates
-
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.?
ఐఐజెడబ్ల్యు 2015 గ్రాండ్ ఓపెనింగ్ : సోనమ్ కపూర్ అమేజింగ్ లుక్
GJPEC'S బ్రాండ్ అంబాసిడర్, సోనమ్ కపూర్ ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ 2015 ను చాలా గ్రాండ్ గా ప్రారంభించినది. బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ క్వీన్ ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఫ్యాషన్ వీక్ కోసం మైఖేల్ కాస్టెల్లో గౌను ధరించి చాలా గ్రాండ్ గా హజరనది.
ఇండియ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ లో సోనమ్ కపూర్ ఎంమ్రాల్డ్ గ్రీన్ కలర్ మైఖేల్ కాస్టెల్లో గౌన్ ధరించి చాలా అద్భుతంగా కనిపించింది. ఇండియ ఇంటర్నేషలనల్ జ్యూవెలరీ వీక్ కర్టెన్ రైజ్ చేసింది.

ముఖ్యంగా ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ధరించిన మైఖేల్ కాస్టెల్లో గౌన్ నెక్ లైన్ వద్ద పల్చటి పరదాలాంటి డిజైన్ దాన్ని కవర్ చేస్తూ బేవేజెలీడ్ ఎబ్రాయిడరీ వర్క్ చాలా అలంక్రుతంగా డిజైన్ చేశారు.
మైఖేల్ కాస్టెల్లో ఎంబ్రాల్డ్ గ్రీన్ గౌన్ క్యాప్స్యూల్ కలెక్షన్స్ 2015 ఫ్రీ ఫాల్. ఒకే మాదిరి డిజైన్ చేసిన రౌండ్ నెక్ గౌన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
సోనమ్ కపూర్ ఆఫ్ షోల్డర్ ప్యాట్రన్ గౌన్ కట్ అవుట్ డీటైల్ చాలా క్లియర్ గా ఫుల్ స్లీవ్ ను గా అగుపడుతున్నది.

ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి గౌన్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఈవెంట్స్ కు, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్స్ మీద ఎక్కువగా ధరిస్తుంటారు.. ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌన్లు అంటే సెలబ్రెటీలకు కూడా అమితమైన ఇష్టం. ముఖ్యంగా ఈ షోలో సోనమ్ కపూర్ నెక్ లైన్ వద్ద స్కిన్ షో చేసింది . ఇక హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఫిష్ టైల్ బ్రైడ్ గా అలంకరించుకొన్నది.

ఐఐజెడబ్ల్యు లో , సోనమ్ కపూర్ మెరిసేటి డైమండ్ మరియు ఎమ్రాల్డ్ జ్యువెలరీ ధరించి ఫ్లోలీ గౌన్లో అద్భుతంగా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.
అలాగే సోనమ్ కపూర్ చేతికి డైమండ్ గాజులు మరియు ఎంమ్రాల్డ్ మరియు డైమండ్ కాక్టైల్ రింగ్ మరియు ఎంమ్రాల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా అద్భుతంగా మ్యాచ్ అయ్యాయి

మరి సోనమ్ కపూర్ ఇంత అద్భుతంగా కనబడటానికి అందంగా అలంకరించిన వారు సోనమ్ సిస్టర్ రియా కపూర్ మరియు నమ్రత సోని. సోనమ్ కపూర్ తో గ్రాండ్ గా ప్రారంభించిన ఐఐజెడబ్ల్యుకు మరికొంత మంది బ్యూటిఫుల్ అండ్ జార్జియస్ సెలబ్రెటీలు హాజరయ్యే అవకాశం ఉంది. మరి ఈ ఫ్యాషన్ షో పూర్తి అయ్యే వరకూ చూస్తూండండి ఐఐజె డబ్ల్యు పోస్ట్ లు...



Click it and Unblock the Notifications