Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వావ్ : సోఫి చౌదరి ప్రిన్సెస్ లుక్ ఐఐజెడబ్ల్యు 2015
ఐఐజెడబ్ల్యు చాలా గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెలిసిందే...ర్యాంప్ షోలో రోజుకో సెలబ్రెటీ షోస్టాపర్ గా నిలుస్తున్నారు. అత్యంత బారీ, క్లాసిక్ డిజైనర్ ఆభరణాలతో ర్యాంప్ షో ఈ సంవత్సరం చాలా గ్రాండ్ గా జరుగుతున్నది. ర్యాంప్ షోలో బాటీవుడ్ బ్యూటీస్ మరియు టీవీ స్టార్స్ ను చూస్తున్నాము. ఈ సంవత్సరం ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో వివిధ రకాల డిజైనర్స్ మరియు లేబుల్స్ ప్రదర్శిస్తున్నారు.
ఐఐజెడబ్ల్యు 2015 డే 3 న స్టార్ సెలబ్రెటీలతో ప్రారంభమైనది. డియోస స్వరోస్కి జమెస్టోన్స్ ను డే3న ప్రదర్శించారు . మిస్ ఇండియా శుశ్రీ శ్రేయన్ నుండి సూపర్ మోడల్ ఉజ్వలా రౌట్ వరకూ ప్రదర్శించారు. వీరిలో సోఫియా చౌదరి షో స్టాపర్ గా నలిచింది . ఈ బ్యూటిఫుల్ లేడీస్ డియోస జ్యువెలరీస్ ను ర్యాంప్ షోలో ప్రదర్శించారు . ఈ షోలోర్యాంప్ లో మెరిసేటి డైమండ్ ఆభరణాలను ప్రదర్శించి ర్యాంప్ షో కలర్ ఫుల్ గా మార్చేశారు .

ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో ఒక లాటిన్ లాడెన్ దేవత ప్రత్యక్షమైనట్లు అనిపించింది. సోఫియా చౌదరి అత్యంత అద్భుతంగా డియోస జ్యువెలరీస్ ధరించి ర్యాంప్ షో చేయడం చాలా స్పెషల్ గా అనిపించింది.
సోఫియా చౌదరి చాలా బ్యూటిఫుల్ గా బాడీ ఫిట్ గౌరి మరియు నైనికా డిజైన్ చేసిన మెర్మైడ్ గౌన్ ధరించి,స్వరోస్కి జెమ్ స్టోన్ మరియు డైమండ్స్ ఆభరణాలతో ర్యాంప్ ను డామినేట్ చేసింది.
READ MORE: ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్
గౌరి మరియు నైనికా డిజైన్ చేసిన గ్రీన్ కలర్ ఎంమ్రాల్డ్ ఫిష్ కట్ గ్రీన్ గౌన్ లో సోఫియా చౌదరి షోస్టాపర్ గా నిలిచింది.

ఈ వన్ షోల్డర్ గౌన్, చాలా తక్కువ స్లీవ్ తో డ్రామాటిక్ ఎఫెక్ట్ ను ఇచ్చింది.
ఐఐజెడబ్ల్యు డే3న సోఫియా చౌదరి డైమండ్ మరియు రుబ్బీ స్టుడ్ చోకర్ నెక్ లెస్ ధరించి షోస్టాపర్ గా నిలిచింది. లేయర్డ్ చోకర్ నెక్ లెస్ రూబి స్టుడ్ చోకర్ నెక్ లెస్ ఫ్లవర్ క్రిస్టల్ నెక్ లెస్ అత్యంత అద్భుతంగా ఆకర్షించింది.
ఇక జ్యువెలరీస్ కు మరింత అదనపు సొగసులు జోడించడానికి డైమండ్ మరియు ఎంమ్రాల్డ్ తో డిజైన్ చేసిన హెడ్ క్రాన్, రూబీ కాక్టైల్ రింగ్ మరియు బ్రాస్లెట్ ఫర్ఫెక్ట్ లుక్ నిచ్చింది. READ MORE: ఐఐజెడబ్ల్యు 2015 డే2: హాట్ అండ్ సెక్సీ షోస్టాపర్స్
అలాగే సైడ్ స్వెప్ట్ రిట్రో వేవీ పఫ్డ్ హెయిర్ బన్ స్టైల్ మరియు స్మోకీ ఐ మేకప్ తో ఫర్ఫెక్ట్ గా కుదరాయి.



Click it and Unblock the Notifications