Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్
గీతాంజలీ గుప్త అత్యంత ప్రసిద్ది చెందిన బ్రాండ్ జ్యువెలరీ మానుఫ్యాక్చరర్స్ అండ్ రిటైలర్స్. డైమండ్ కటింగ్స్ అండ్ డిజైన్స్ రూపొందించడంలో వీరు చాలా ప్రసిద్ది. వివిధ రకాల మోడల్స్ చెయిన్స్, ఇతర ఆభారణాలను రూపొందించడం వీరి ప్రత్యేకత. మరి అంతటి ప్రత్యేకత ఉన్న గీతాంజలీ గుప్త డిజైనర్స్ ను ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ 2015 లో డే2 ర్యాంప్ షోలో చాలా ప్రత్యేకంగా ప్రదర్శించారు.
వీరు డిజైన్ చేసిన డైమండ్ మరియు రాళ్ళు పొదిగిన వివిధ రకాల ఆభరణాలు, ఫ్యాషన్ జ్యువెలరీ కాఫ్ట్ సిల్వర్ మరియు మెటల్స్ , సెమీ ప్రీషియస్ స్టోన్స్ ముత్యాలతో అత్యద్భుతంగా డిజైన్ చేసిన జ్యువెలరీస్ ధరించిన మోడల్స్ ర్యాంప్ వాక్ చేయడం షోలో ఉన్న వారిని ప్రత్యేంగా ఆకర్షించాయి . వివిధ రకాల ప్యాట్రన్స్ వివిధ రకాల సైజుల్లో ఆభరణాలు అబ్బుర పరిచాయి.
READ MORE: ఐఐజెడబ్ల్యు 2015 డే2: హాట్ అండ్ సెక్సీ షోస్టాపర్స్
మరి గీతాంజలీ జ్యువెలరీస్ వారు డిజైన్ చేసి కొన్ని డిజైనర్స్ ను ర్యాంప్ షోలో మోడల్స్ ఏవిధంగా ప్రదర్శించారో చూద్దాం...

ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ అట్రాక్టివ్
గోల్డ్ చైన్: మోరూన్ గౌన్ మీదకు ధరించిన గోల్డ్ చౌన్ చాలా అద్భుతంగా ఆకర్షించింది.

ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ అట్రాక్టివ్
ఆర్మ్లెట్స్ : ఆర్మ్ బ్రాస్లెట్స్ లేటెస్ట్ ఫ్యాషన్. చాలా సింపుల్ గా ఉన్నాయి

ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ అట్రాక్టివ్
కోల్డెన్ కడ: షీర్ గౌన్ మీదకు గోల్డెన్ బ్యాంగిల్స్ మిరయు రింగ్స్ ఫర్ఫెక్ట్ మ్యాచ్.

ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ అట్రాక్టివ్
టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్: ఐఐజెడబ్ల్యు 2015 ర్యాంప్ షోలో డే2న టియర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ప్రదర్శించిన మోడల్.

ఐఐజెడబ్ల్యు ర్యాంప్ షోలో గీతాంజలి జెమ్స్ సింపుల్ అండ్ అట్రాక్టివ్
బ్లూ బ్రాస్లెట్: బ్లూ అవుట్ ఫిట్ మీదకు బ్లూ బ్రాస్లెట్ ఫర్ఫెక్ట్ మ్యాచ్...



Click it and Unblock the Notifications