Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఐఐజెడబ్ల్యు 2015 డే2: హాట్ అండ్ సెక్సీ షోస్టాపర్స్
ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ 2015 డే2న కూడా ర్యాంప్ షో చాలా స్టైలిష్ గా జరిగింది . ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీన్ డే2 ర్యాంప్ షోలో ఈవెంన్లీ షర్మ, సోహా ఆలీఖాన్, స్వేతా సల్వే మరియు ఇంకొంత మంది హాజరయ్యారు.
ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఫ్యాషన్ షోలో రెండవ రోజును ర్యాంప్ పై సెలబ్రెటీలతో చాలా హాట్ హాట్ గా కనిపించింది. ముఖ్యంగా హాట్ సెలబ్రెటీలలో అంజు సచ్ దేవ్ ఐఐజిడబ్ల్యు ఢిల్లీ జ్యువెలరీస్ కు షో స్టాపర్స్ గా నిలిచారు.
ఇక ఈ షోలో పాల్గొన్న మరికొంత మంది సెలబ్రెటీలు బ్రీత్ టేకింగ్ గా యాక్సెసరీస్ తో కనిపించి దేవతలను తలపించారు. డైమండ్, సెమీ ప్రీషియస్ స్టోన్, జెమ్ స్టోన్స్, గోల్డ్, సిల్వర్, ప్లాటినమ్ డిజైనర్ ఆభరణాలతో ర్యాంప్ మీద ధగధగలాడించేశారు.
ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఫ్యాషన్ ఫోలో ర్యాంప్ మీద మోడల్స్, సెలబ్రెటీలు ధరించిన నగలు ఒక్కో డిజైన్ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. నెక్ లెస్ లు, లాంగ్ హారాలు,బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్ మరియు పాపిటబిళ్ళలు ఇలా మరికొన్ని ఆభరణాలతో సలబ్రెటీలు అద్భుతంగా ధరించి ర్యాంప్ షో చేయడం చూపరులను అమితంగా ఆకర్షించింది. మరి అలాంటి డిజైన్స్ మీరు కూడా చూడాలంటే ఈ క్రింద్ స్లైడ్ క్లిక్ చేయాల్సిందే....

1. సోహా ఆలీఖాన్:
ప్రముఖ సెలబ్రెటీ ఇండియ ఇంటర్నేషనల్ జ్యువెలరీ వీక్ లో మోడ్రన్ ఆభరణాలు ధరించి యువరాణిలో ర్యాంప్ షో కనిపించింది. అంతే కాదు ఐఐజెడబ్ల్యు డే2న సోహా ఆలీఖాన్ షోస్టాపర్ గా నిలిచింది .

2. ఆధితి ఆర్య :
మరో సెలబ్రెటీ ఆధితి ఆర్య ఐఐజెడబ్ల్యు 2015 రెండవ రోజున ర్యాంప్ షోలో చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది లియోటర్డ్ ఎంబాలిష్ పెయిర్ డైమండ్ రానీ హార ధరించి అద్భుతంగా ఆకట్టుకొన్నది.

3. నిధి సుబ్బయ్య మరియు అంజు సచ్ దేవ్ :
షో స్టాపర్స్ నిధి సుబ్బయ్య మరియు అంజు సచ్చ్ దే. ర్యాంప్ షోల ో చాలా అద్బుతంగా ఆకర్షించారు . బోసమ్ లేయర్డ్ గోల్డ్ నెక్ లెస్ మరియు ఇయర్ కఫ్ బ్యూటిఫుల్ గా కనిపించింది.

4. స్వేత సెల్వ :
డిజైనర్ అవంతిక డిజైన్ చేసి ఆభరణాలను ధరించి ర్యాంప్ షోలో స్వేత సెల్వ షోస్టాపర్ గా నిలిచింది.

5. ఈవెన్లీ శర్మ:
సెలబ్రెటీ ఈవెన్లీ శర్మ కూడా ద్రువ్స్ జ్యువెలరీ కలెక్షన్స్ కు షో స్టాపర్ గా నిలిచింది . లేస్ కఫ్ కాలర్ డైమండ్ నెక్ లెస్, చేతిలో బ్రాస్లెట్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది.



Click it and Unblock the Notifications