Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మంచు లక్ష్మీ మోడ్రన్ అండ్ ఫ్యాషన్ లుక్
సౌత్ ఇండియన్ యాక్టర్స్ మంచు లక్ష్మీ ప్రసన్న రీసెంట్ గా ఎఫ్ ఐసిసిఐ అథితిగా హాజరైనది. ఈమె ప్రింట్ చేసిన ఎఎస్ హెచ్ హౌట్ కౌచర్ హజరా బ్లూ కాలర్ టాప్ లో చాలా క్యూట్ గా కనిపించింది.
సౌత్ ఇండియన్ యాక్టర్స్ మంచు లక్ష్మీ ఫ్లవర్ ప్రింట్ పీటర్ కాలర్డ్ ఎఎస్ హెచ్ హౌట్ కౌచర్ టాప్ మీదకు ప్లెయిన్ బ్లాక్ తరున్ తహ్లియానీ ప్లాజో ప్యాంట్ ఫుల్ గా మోడ్రన్ గా కనిపించింది.
ఈ డ్రెస్సులో మంచు లక్ష్మీ క్యాజువల్ డే లుక్ తో బ్లాక్ బల్లీరినస్ మరియు డియో పారలు యాక్సెసరీస్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది . ముత్యంతో తయారుచేసిన ఓపెన్ రింగ్ మరియు ఓపెన్ కఫ్ బ్లూ అండ్ రూబీ జమ్ స్టోన్ డ్రాప్డ్ ఇయర్ రింగ్స్ కూడా డ్రెస్ మీదకు ఫర్ఫెక్ట్ లుక్ ను ఇచ్చింది.

ఇక హెయిర్ స్టైల్ కూడా డిఫరెంట్ గా సెంటర్ పాపిట తీసి, మెస్సీ కర్లింగ్ హెయిర్ మరియు కళ్ళకు కాటుక మేకప్, లైట్ షేడ్ రెడ్ మ్యాట్ లిప్ స్టిక్ తో ఫర్ఫెక్ట్ గా లుక్ ఫ్యాషనబుల్ అండ్ మోడ్రన్ లుక్ తో ఆకర్షిణీయంగా కనిపించింది.
మంచు లక్ష్మీ ఈ మద్యకాలంలో ప్రైవేట్ ఈవెంట్స్ లో , పార్టీలలో కనబడుతూ ఫ్యాషన్ మీద తనకున్న ఇష్టాన్ని మనకు ఇలా చూపెడుతున్నది.



Click it and Unblock the Notifications