Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
లాక్మే ఫ్యాషన్ వీక్ : బ్లూ రన్ వేలో మనీ మల్హోత్ర కలెక్షన్స్
ఈ సంవత్సరం లాక్మే ఫ్యాషన్ వీక్ కు ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటే జబాంగ్ కేటగిరలో ఈ షో జరుగుతున్నది. ఈ ప్రసిద్ద ఫ్యాషన్ షోలో మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన కలెక్షన్స్ అమేజింగ్ గా అనిపించింది. ముఖ్యంగా మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ప్రతి బాలీవుడ్ సెలబ్రెటీ బాగా ఆకట్టకొనే విధంగా వారి మీద నుండి కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశారు .
ముఖ్యంగా ఈ లాక్మేఫ్యాషన్ వీక్ లో మనీష్ మల్హోత్ర బ్లూ రన్ వే చాలా స్పెషల్ గా అనిపించింది . లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2015 ముంబాయ్ లోని wevolveసహకారంతో చాలా గ్రాండ్ గా జరుగుతున్నది. .
గ్లోబల్ క్యాంపెజిన్ పాట్నర్స్ అయిన వరల్డ్ బ్యాంక్, యుఎన్ ఉమెన్ మరియు ఇఎల్ఎల్ఇ ఇండియ, చూస్తుంటే ఒక చాలెంజింగ్ ఎక్సైటింగ్ సోషియల్ నెంబర్స్ లీడ్ లో జెండర్ బేస్డ్ వయలెన్స్ కలిగి ఉన్నది.
మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో ఎక్కువగా ఎల్లో మరియు ఇండిగో కలర్స్ తో ర్యాంప్ మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది. ఈ సీజన్ లో కొన్ని ఐవరీ టచ్ కలర్స్ తో లేటెస్ట్ సమ్మర్ కలెక్షన్స్ తో మరింత అందంగా గ్రాండ్ గా కనిపించిది. అంతే కాదు మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో వివిధ ప్యాట్రన్స్ లో డిజైన్ చేశారు.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో మహిళలను ఆకర్షించే విధంగా లెహంగాలు, శారీలు మరియు సూట్స్ ను డిజైన్ చేసి మోడ్రన్ మహిళల కోసం అంకితం చేశార.
READ MORE:జబాంగ్ స్టేజ్ కేటగిరీస్లో ఘనంగా ప్రారంభమైన లాక్మే ఫ్యాషన్ వీక్
మనీష్ మల్హోత్ర ఎంపిక చేసుకొన్న కలర్ కోర్డినేషన్ అద్భుతంగా ఉన్నాయి. ఈ కలెక్షన్స్ చూస్తుంటే చాలా భారీగా ఉత్కంఠభరితంగా ఉన్నాయి. మరి డే 1 కలెక్షన్స్ లో మనీష్ మల్హోత్ర ప్రదర్శించిన బ్లూ రన్ వే ను క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం...

బ్లూ కలర్ మీద గోల్డ్ షేడ్స్ :
మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో ఎక్కువగా ఎల్లో మరియు ఇండిగో కలర్స్ తో ర్యాంప్ మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయింది. ఈ సీజన్ లో కొన్ని ఐవరీ టచ్ కలర్స్ తో లేటెస్ట్ సమ్మర్ కలెక్షన్స్ తో మరింత అందంగా గ్రాండ్ గా కనిపించిది. అంతే కాదు మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో వివిధ ప్యాట్రన్స్ లో డిజైన్ చేశారు.

బ్లూ రూల్స్:
లాక్మే ఫ్యాషన్ వీక్ లో మెటాలిక్ కలర్స్ మరియు బ్లూ కలర్స్ రూల్డ్ చేసింది.

వైట్ కలర్:
లాక్మేఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో వైట్ కూడా చాలా ప్రత్యేకతను చాటుకుంది. వైట్ కలర్ కాంబినేషన్ సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా అనిపించింది.

శారీ స్టైల్:
మనీష్ మల్హోత్ర శారీని వండర్ ఫుల్ గా ఎలా వేసుకోవాలన్న ఒక ఐడియాను ర్యాంప్ వాక్ లో మనకు చూపించారు.

సాఫ్ట్ షేడ్స్:
సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా సాప్ట్ షేడ్స్ లో గోల్డ్ కలర్ పీచ్ కలర్ సూట్ మరింత అందంగా కనబడేలా చేసింది . అలాగే వైలెట్ అండ్ బ్లూ కూడా చాలా బాగా ఆకర్షించగలిగాయి.

మ్యాన్ వర్సెస్ ఉమెన్:
లాక్మే ఫ్యాషన్ వీక్ డే1 ర్యాంప్ వాక్ లో మనీష్ మల్హోత్ర కొన్ని కాంబినేషన్ కలర్స్ తో డిజైన్ చేసిన కలెక్షన్స్ ను ప్రదర్శించడానికి ప్రయత్నించారు.

ఫ్లవర్ డిజైన్ :
బ్లూ కలర్ లెహంగా మీద గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నది.

షీర్ బ్లూ గౌన్:
లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో బ్లూ కలర్ గౌన్ చూస్తుంటే అమేజింగ్ అనిపించింది. ఈ పరదాల్లాంటి బ్లూ కలర్ అవుట్ ఫిట్స్ ను రెడ్ కార్పెట్ కూడా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి.

ఎల్లో సన్ షైన్:
కలర్ బ్లాక్ డ్రెస్సులు మరియు నెట్ ఫ్యాబ్రిక్ లోపల దుస్తులు చాలా అందంగా ఆకర్షించగలిగాయి. క్రాప్ టాప్స్, టార్టెల్ నెక్ బ్యూటిఫుల్ గా ఫ్యాషనబుల్ గా ఉన్నాయి.

మోటిఫ్స్:
మనీష్ మల్హోత్ర కలెక్షన్స్ లో మోటిఫ్ డిజైన్ కలెక్షన్స్ కూడా చూడొచ్చు.

లవ్లీ బ్లూ:
మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన కలెక్షన్స్ చలా జింజాంటిక్ గా అనిపించాలి . క్రీపర్ ప్యాట్రన్స్ సూట్స్ ఫర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉండేలా డిజైన్ చేశారు.

డార్క్ బ్లూ లెహంగా:
మనీష్ మల్హోత్ర డిజైన్స్ లో డిఫరెంట్ ప్యాట్రన్స్ చాలా సాఫ్ట్ గా , కళ్ళకు కనువిందు చేశాయి .

గోల్డ్ తప్పని సరి అయింది:
మనీష్ కలెక్షన్స్ లో ప్రతి అవుట్ ఫిట్ లో గోల్డ్ కలర్ ను ఉపయోగించుకొన్నడా . పీచ్ కాంబినేషన్ స్కర్ట్ మరియు సూట్ ఇంప్రెస్ చేసింది.

అనార్కలీ:
గ్లిట్సీ అనార్కలీ నైట్ అవుట్ కు ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి . బ్లూ సీక్వెన్స్ ప్యాట్రన్ లో అనార్కలీ చూడటానికి అద్భుతంగా అనిపించింది.

టాసెల్స్:
మనీష్ కలెక్షన్స్ లో కొన్ని అవుట్ ఫిట్స్ టాసెల్స్ కలిగి ఉన్నాయి గ్రే షిమ్మరింగ్ స్కర్ట్ మరియు క్రాప్ టాప్ లుకింగ్ గుడ్.



Click it and Unblock the Notifications
